Skip to main content

Football Competitions: జిల్లాస్థాయిలో గెలిచి రాష్ట్ర స్థాయిలో పోటీ

ఇటీవ‌లె నిర్వ‌హించిన ఫుట్‌బాల్ జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల‌ను జ‌ర‌గే రాష్ట్ర స్థాయి పోటీల్లోకి ఎంపిక చేసార‌ని తెలిపారు.
District to State Football Competitors,Students selected for the state level competitions of football,State Level Football Competition Selections
Students selected for the state level competitions of football

సాక్షి ఎడ్యుకేష‌న్: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యాన జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జట్టుకు రావులపాలెం బాలుర హైస్కూల్‌ విద్యార్థులు ఇద్దరు ఎంపికయ్యారు. ప్రధానోపాధ్యాయుడు ఎం.సుబ్బరాజు శుక్రవారం ఈ విషయం తెలిపారు.

Sports Meet: క‌ళాశాల మైదానంలో స్పోర్ట్స్ మీట్

ఇటీవల కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో తమ విద్యార్థులు మడేలి లోహిత్‌ శ్రీఅర్జున్‌ విఘ్నేష్‌, షేక్‌ నస్రీన్‌ భాను ప్రతిభ చూపి, రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని వివరించారు. క్రీడాకారులను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ చిర్ల కనికిరెడ్డి తదితరులు అభినందించారు.

Published date : 30 Sep 2023 11:09AM

Photo Stories