Skip to main content

Doctorate: అసిస్టెంట్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌కు డాక్టరేట్‌

విజయవాడ రీజనల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌లో అసిస్టెంట్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పాలిపోగు అశోక్‌కుమార్‌కు డాక్టరేట్‌ లభించింది.
Doctorate
అసిస్టెంట్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌కు డాక్టరేట్‌

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ లా ప్రొఫెసర్‌ సీతాకుమారి పర్యవేక్షణలో ‘లా ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌ ఇన్ ఇండియా – ఎ క్రిటికల్‌ స్టడీ’ అనే అంశంపై చేసిన పరిశోధనలకు ఆయన డాక్టరేట్‌ అందుకున్నారు.

చదవండి: 

Padma Awards 2021: పద్మ పురస్కారాల పూర్తి జాబితా

PGCET: పీజీసెట్‌ మొదటి ర్యాంకర్లు వీరే..

విద్యార్థులపై పైసా భారం లేదు

Published date : 10 Nov 2021 01:08PM

Photo Stories