Skip to main content

BRAOU UG Admission 2024- డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం

January-February 2024 Academic Session   Dr. B.R. Ambedkar Open University UG Admission 2024   UG Courses Application

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్శిటీ (BRAOU)హైదరాబాద్,(జనవరి - ఫిబ్రవరి 2024) అకడమిక్ సెషన్ కోసం యూజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 
కోర్సులు: BA, B.Com and B.Sc (CBCS)

వ్యవధి: మూడేళ్లు
అర్హత: 
ఇంటర్మీడియట్ లేదా దాని సమానమైన అర్హత (లేదా)
నేషనల్ ఓపెన్ స్కూల్ తెలంగాణ/ AP ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి ఇంటర్మీడియట్ (లేదా)
పాలిటెక్నిక్ 3 ఏళ్లు (లేదా) రెండేళ్ల డిప్లొమా లేదా
సైన్స్ సబ్జెక్టుతో బీఎస్సీ, ఇంటర్మీడియట్

అప్లై విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. 
అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 31, 2024
మరిన్ని వివరాల కోసం: https://www.braouonline.in/UGFirstYear/FirstHome.aspx వెబ్‌సైట్‌ను సంప్రదించండి

Published date : 27 Jan 2024 08:32AM

Photo Stories