Skip to main content

BRAOU PG Admission 2024- డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం

BRAOU PG Admission 2024

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్శిటీ (BRAOU)హైదరాబాద్,(జనవరి - ఫిబ్రవరి 2024) అకడమిక్ సెషన్ కోసం పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


కోర్సులు: MA, M.Com మరియు M.Sc
వ్యవధి: రెండేళ్లు
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ
అప్లై విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 31, 2024
మరిన్ని వివరాల కోసం: https://www.braouonline.in/UGFirstYear/FirstHome.aspx వెబ్‌సైట్‌ను సంప్రదించండి

Published date : 25 Jan 2024 03:35PM

Photo Stories