Skip to main content

BRAOU Diploma Admission2024- డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ డిప్లొమా కోర్సులకు ఆహ్వానం

Admission Notice for BRAOU Hyderabad    Open University Diploma Courses   DrB.R. Ambedkar Open University Campus  BRAOU Diploma Admission2024   Apply Now for January-February 2024 Session

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్శిటీ (BRAOU)హైదరాబాద్, (జనవరి - ఫిబ్రవరి) 2024 అకడమిక్ సెషన్ కోసం  డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 


కోర్సులు:
డిప్లొమా ఇన్ సైకలాజికల్ కౌన్సెలింగ్
డిప్లొమా ఇన్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (DES)
డిప్లొమా ఇన్ రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు (DWMMT)
డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ (DHR)
డిప్లొమా ఇన్ కల్చర్ & హెరిటేజ్ టూరిజం (DCHT)
డిప్లొమా ఇన్ ఉమెన్స్ స్టడీస్ (DWS)
 కోర్సుల్లో అడ్మీషన్స్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ
వ్యవధి: ఏడాది
అప్లై విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 31, 2024

మరిన్ని వివరాల కోసం: https://www.braouonline.in/UGFirstYear/FirstHome.aspx వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

Published date : 27 Jan 2024 09:21AM

Photo Stories