BRAOU Certificate Programmes 2024- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్సులకు ఆహ్వానం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (BRAOU)హైదరాబాద్,(జనవరి - ఫిబ్రవరి 2024) అకడమిక్ సెషన్ కోసం సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఫుడ్ & న్యూట్రిషన్ (CPFN)లో సర్టిఫికేట్ ప్రోగ్రామ్
అర్హత: విద్యార్హత అవసరం లేదు (18 ఏళ్లు నిండి ఉండాలి)
Literacy and Community Development (CPLCD)లో సర్టిఫికేట్ ప్రోగ్రామ్
అర్హత: SSC లేదా తత్సమాన పరీక్ష
NGO’s Management (CPNGOM)లో సర్టిఫికేట్ ప్రోగ్రామ్
అర్హత: ఇంటర్మీడియట్ లేదా పదో తరగతితో పాటు ఏదైనా ప్రైవేట్ సంస్థలో మూడేళ్ల అనుభవం
Childhood Care and Education (CECE)లో సర్టిఫికేట్ ప్రోగ్రామ్
అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష
వ్యవధి: ఆరు నెలలు
అప్లై విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 31, 2024
మరిన్ని వివరాల కోసం: https://www.braouonline.in/UGFirstYear/FirstHome.aspx వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
Tags
- BRAOU
- BRAOU Updates
- Dr br ambedkar admissions
- Dr BR Ambedkar
- certificate programs
- Certificate Program
- BRAOU Hyderabad Certificate Programmes 2024
- Latest admissions
- Latest Admission 2024
- AcademicSession
- Admission2024
- ApplyNow
- EducationalOpportunities
- BRAOUAdmission
- OpenUniversity
- HyderabadAdmissions
- sakshi education admissions