Universal Education : సార్వత్రిక విద్య ప్రవేశాలకు రేపే చివరి తేదీ.. ఆలస్య రుసుముతో!
పార్వతీపురం: జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో నిర్వహించే సార్వత్రిక విద్య ప్రవేశాలకు జూలై 31నుంచి ఆన్‌లైన్‌లో అడ్మిషన్‌ల ప్రక్రియ ప్రారంభం కాగా, అపరాధ రుసుం లేకుండా ఈనెల 25వ తేదీలోగా ఆన్‌లైన్ అడ్మిషన్ పొందవచ్చు. అలాగే రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 26 నుంచి 29వ తేదీవరకు అడ్మిషన్‌కు అవకాశం కల్పిస్తారు.
Model Schools: టీజీటీ హిందీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
ఈనెల 30, 31వ తేదీలలో రూ.500 అపరాధ రుసుంతో ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. ప్రవేశాలు పొందగోరే వారు ఆయా అధ్యయన కేంద్రాల్లో ఏఐ కోర్డినేటర్ వద్ద దరఖాస్తు ఆన్‌లైన్ చేయించుకుని, ఏపీ ఆన్‌లైన్ సెంటర్‌లో ఫీజు చెల్లించాలి. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి జి. పగడాలమ్మ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- universal education
- Admissions 2024
- online applications
- District Education Officer
- online admissions
- July 31
- deadline for admissions for universal education
- DEO Pagadalamma
- students education
- universal education admissions
- late fees for universal education admission
- Education News
- Sakshi Education News
- ParvathipuramAdmissions
- UniversalEducation
- OnlineAdmissions
- EducationOfficerSupervision
- AdmissionsProcess
- EducationDeadline
- July31Admissions
- EducationRegistration
- SakshiEducationUpdates