Skip to main content

Technical Graduate Course: మిలిటరీ అకాడమీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుకు ప్రవేశాలు.. అర్హులు వీరే..!

140వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల వివరాలు..
140th Technical Graduate Course admissions  iIndian Army admissionndian Military Academy  Admissions for Technical Graduate Courses at Indian Military Academy

సాక్షి ఎడ్యుకేషన్‌: ఇండియన్‌ ఆర్మీ డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో జనవరి 2025లో ప్రారంభమయ్యే 140వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


»    మొత్తం ఖాళీల సంఖ్య: 30.
»    కోర్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌: సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్‌ స్ట్రీమ్స్‌.
»    అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి లేదా ఇంజనీరింగ్‌ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
»    వయసు: 01.01.2025 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, స్టేజ్‌–1/స్టేజ్‌–2 టెస్ట్‌లు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 
09.05.2024.
»    వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in

Published date : 24 Apr 2024 04:19PM

Photo Stories