Skip to main content

Diploma Program Admissions: ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు..
Diploma in English Communication Program  Regional Institute of English South India Bangalore

సాక్షి ఎడ్యుకేషన్‌: బెంగళూరులోని రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్, సౌత్‌ ఇండియా డిస్టెన్స్‌ విధానంలో డిప్లొమా ఇన్‌ ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.


»    కోర్సు వ్యవధి: ఏడాది.
»    అర్హత: పీయూసీ/10+2 ఉత్తీర్ణులవ్వాలి.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్, సౌత్‌ ఇండియా, జ్ఞానభారతి క్యాంపస్, బెంగళూరు చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 31.05.2024.
»    వెబ్‌సైట్‌: https://www.riesi.ac.in

Published date : 24 Apr 2024 05:40PM

Photo Stories