Sakshi education logo

పలు ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా!

సాక్షి, అమరావతి: కరోనా వైరస్ విస్తరణను నివారించడంలో భాగం గా మార్చి, ఏప్రిల్‌ల్లో నిర్వహించనున్న వివిధ పరీక్షలను వాయిదా వే స్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
Education Newsతదుపరి ఉత్త ర్వులు ఇచ్చే వరకు ఈ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వివరించారు.

వాయిదా పడ్డ పరీక్షలు ఇవీ..

పోస్టు

పరీక్ష జరగాల్సిన తేదీ

ఆచార్య ఎన్‌జీ రంగా

మార్చి 31, ఏప్రీల్ 1

వర్సిటీ జూనియర్ అసిస్టెంట్స్ కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్టు డిగ్రీ కాలేజీ లెక్చరర్లు

ఏప్రిల్ 3, 4

గ్రూప్-1 మెయి న్స్

ఏప్రిల్ 7-19

Published on 3/23/2020 5:26:00 PM
టాగ్లు:
APPSC Group- I mains DL exam

సంబంధిత అంశాలు