Skip to main content

APPSC & TSPSC Groups Bits : ISRO ప్ర‌యోగించిన మిషన్స్ ఇవే..| ISRO Facts in Telugu | Mangalyaan Details | Aditya-L1 Full Details

APPSC, TSPSC గ్రూప్‌-1,2 మొద‌లైన ఇత‌ర‌ పోటీప‌రీక్ష‌ల్లో ఎక్కువగా ప్ర‌శ్న‌లు ISRO, ISRO Missions, Space Technology, Aditya-L1, Mangalyaanకి సంబంధించిన ప్ర‌శ్న‌లు వ‌స్తుంటాయి. యూపీఎస్సీ, గ్రూప్స్ లాంటి పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు క‌శ్చితంగా వీటికి సంబంధించిన వాటిపై  అవ‌గాహ‌న ఉండాలి. అలాగే ఏఏ రాకెట్ ఎప్పుడు ప్ర‌యోగించారు..? వీటి వ‌ల్ల ఉప‌యోగాలు ఏమిటి ? ఇది ఎలా ప‌నిచేస్తుంది..? మొద‌లైన వాటిపై అభ్య‌ర్థుల‌కు ఒక స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉండాలి.  

ఈ నేప‌థ్యంలో APPSC, TSPSC గ్రూప్‌-1,2 తో పాటు ఇత‌ర పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల కోసం.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, Civil Services Mentor Dr.Mamatha గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ISRO Missionsపై ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

Photo Stories