Skip to main content

APPSC Group-1 Prelimsలో ఈ త‌ప్పులు అసలు చేయెద్దు..| గ్రూప్‌-1 ఉద్యోగం కొట్టే మార్గాలు ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(APPSC) Group 1 Prelims ప‌రీక్ష‌ను 2024 మార్చి 17వ తేదీన నిర్వహించ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో APPSC Group 1 Prelimsలో క్వాలిఫై అవ్వ‌డం ఎలా..? గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు ప్ర‌ధానంగా చేసే త‌ప్పులు ఏమిటి ? APPSC Group 1 Prelims ప‌రీక్ష రాసే టైమ్‌లో ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలి..? ఇలా మొద‌లైన అంశాల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు B.Krishna Reddy గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌(www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్య్యూ..

☛ APPSC Group-2 Prelims Exam Day Tips 2024 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్ క్లియ‌ర్ చేసే..బెస్ట్ టిప్స్ ఇవే..

1. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ కొట్టే మార్గాలు ఇవే..

2. ఇలా చ‌దివితే.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం ఈజీనే..

3. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఈ త‌ప్పులు అసలు చేయెద్దు..

4. వీటిపై ప‌ట్టు ఉంటే.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ క్లియ‌ర్ చేయడం ఈజీనే..

5. గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు చేసే త‌ప్పులు ఇవే.. వీటిని అధిగ‌మిస్తే ఉద్యోగం మీదే..

6. వీటిపై ఫోక‌స్ పెట్టితే..గ్రూప్‌-1 ప్రిలిమ్స్ క్లియ‌ర్ చేయడం ఈజీనే..

Photo Stories