Skip to main content

APPSC Group 1 Cutoff Marks 2024 : Group-1 Prelims 2024 క‌టాప్ మార్కులు ఇంతేనా..? || ఎలా అంటే..?

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) 81 గ్రూప్‌-1 పోస్టుల భ‌ర్తీకి మార్చి 17వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. అయితే ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు కొశ్చ‌న్ పేప‌ర్‌ కొద్దిగా క‌ష్టంగా వ‌చ్చింది అంటున్నారు. అలాగే అభ్య‌ర్థుల్లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌-2024కి ఎంత క‌టాప్ ఉండొచ్చనే సందేహం ఉంది. మెయిన్స్‌కి ఎంత మందిని సెల‌క్ట్ చేస్తారు.. అనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ సబ్జెక్ట్ నిపుణులు Major SPS Oberoi గారితో ప్ర‌త్యేక విశ్లేష‌ణ మీకోసం..

☛☛ APPSC Group-1 Prelims Paper-1 Answer Key 2024 : ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-1 కోశ్చన్‌ పేపర్‌ & కీ.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..!

ఈ గ్రూప్‌-1 పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గ్రూప్‌- ప్రిలిమ్స్ 2024 ప‌రీక్ష‌కు ఉదయం, మధ్యాహ్నం జరిగిన (రెండు పేపర్లు) పరీక్షకు 91,463 మంది (72.55 శాతం) హాజరైనట్లు సర్విస్‌ కమిషన్‌ తెలిపింది.

☛☛ APPSC Group-1 Prelims Answer Key 2024 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-2 కోశ్చన్‌ పేపర్‌ & కీ.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..!

Photo Stories