Skip to main content

APPSC Group-1 Topper Swathi Success Story : ఎస్సై టూ.. డిప్యూటీ కలెక్టర్‌.. నా సక్సెస్ సీక్రెట్ ఇదే..

APPSC 2022 Group 1 తుది ఫ‌లితాల‌ల్లో సత్యసాయి జిల్లా హిందూపురం పరిగి మండలంకు చెందిన కొల్లారి స్వాతి రాష్ట్ర‌స్థాయిలో 8వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపిక‌య్యారు. APPSCGroup 1 Ranker K.Swathi గారి కుటుంబ నేప‌థ్యం, ఎడ్యుకేష‌న్ వివ‌రాలు, గ్రూప్‌-1కి ఎలా ప్రిపేర‌య్యారు, ఈమె స‌క్సెస్ ఫార్ములా ఏమ‌టి..? మొద‌లైన అంశాల‌పై సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)కి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ఈమె పూర్తి ఇంట‌ర్య్వూ మీకోసం..

☛ APPSC Group 1 State 1st Ranker Bhanusri Interview : నా స‌క్సెస్‌ సీక్రెట్ ఇదే..|నేను చదివిన పుస్తకాలు ఇవే..

☛ APPSC Group 1 Ranker Siva Priya Reddy : ఈ టిప్స్ ఫాలో అయ్యా.. గ్రూప్‌-1 ఉద్యోగం కొట్టానిలా..

Photo Stories