తెలంగాణ వైతాళికులు
1. ‘ఏబది సంవత్సరాల హైదరాబాద్’ గ్రంథ రచయిత ఎవరు?
1) రావి నారాయణరెడ్డి
2) వెల్దుర్తి మాణిక్యరావు
3) కొమర్రాజు లక్ష్మణరావు
4) మందుముల నరసింగరావు
- View Answer
- సమాధానం: 4
2. తెలంగాణలో ‘ఆంధ్ర మహాసభ’ సంస్థాపక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?
1) జమలాపురం కేశవరావు
2) ఆదిరాజు వీరభద్రరావు
3) మాడపాటి హనుమంతరావు
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 3
3. హైదరాబాద్లో ‘శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం’ ఎప్పుడు స్థాపించారు?
1) 1906
2) 1901
3) 1937
4) 1956
- View Answer
- సమాధానం: 2
4.1904లో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ స్థాపించారు?
1) మెదక్
2) హన్మకొండ
3) కరీంనగర్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
5. హైదరాబాద్లో జరిగిన నిజాం రాష్ట్ర సంఘ సంస్కరణ సభకు ఎవరు అధ్యక్షత వహించారు?
1) మాడపాటి హనుమంతరావు
2) కాశీనాథ వైద్య
3) మహర్షి థోండే కేశవ్ కార్వే
4) బూర్గుల రామకృష్ణారావు
- View Answer
- సమాధానం: 3
6. హైదరాబాద్లో ‘విజ్ఞాన చంద్రికా మండలి’ ఎప్పుడు స్థాపించారు?
1) 1906
2) 1901
3) 1904
4) 1921
- View Answer
- సమాధానం: 1
7. ‘తెలంగాణ పత్రిక’ను స్థాపించిందెవరు?
1) సురవరం ప్రతాపరెడ్డి
2) బుక్కపట్నం రామానుజాచార్యులు
3) సబ్నవీసు వెంకటరామ నరసింహారావు
4) వద్దిరాజు సీతారామచంద్రరావు
- View Answer
- సమాధానం: 2
8. ‘నిజాం రాష్ట్ర ఆంధ్రులు’ గ్రంథ రచయిత?
1) కొమర్రాజు లక్ష్మణరావు
2) రావి నారాయణరెడ్డి
3) మాడపాటి హనుమంతరావు
4) ఆదిరాజు వీరభద్రరావు
- View Answer
- సమాధానం: 3
9.‘నిజాం ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలు’ కోసం ఎవరి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు?
1) మాడపాటి హనుమంతరావు
2) అరవముదు అయ్యంగార్
3) స్వామీ రామానంద తీర్థ
4) వందేమాతరం రామచంద్రరావు
- View Answer
- సమాధానం: 2
10. సిరిసిల్లలో జరిగిన ‘ఆంధ్ర మహిళా సభ’కు ఎవరు అధ్యక్షత వహించారు?
1) అన్నపూర్ణమ్మ
2) దుర్గాబాయ్ దేశ్ముఖ్
3) బండారు అచ్చమాంబ
4) మాడపాటి మాణిక్యమ్మ
- View Answer
- సమాధానం: 4
11.‘ప్రాచీనాంధ్ర నగరాలు’ గ్రంథ రచయిత?
1) ఆదిరాజు వీరభద్రరావు
2) మాడపాటి హనుమంతరావు
3) కొమర్రాజు లక్ష్మణరావు
4) స్వామీ రామానంద తీర్థ
- View Answer
- సమాధానం: 2
12. హైదరాబాద్ నగర పురపాలక సంఘం ‘ప్రథమ మేయర్’గా 1951లో ఎవరు ఎన్నికయ్యారు?
1) మాడపాటి హనుమంతరావు
2) బూర్గుల రామకృష్ణారావు
3) నీలం సంజీవరెడ్డి
4) మాడపాటి మాణిక్యమ్మ
- View Answer
- సమాధానం: 1
13. రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి ఏ నిజాం కాలంలో హైదరాబాద్ నగర్ ‘కొత్వాల్’గా నియమితులయ్యారు?
1) సికిందర్ జా
2) నసీరుద్దౌలా
3) మహబూబ్ అలీ పాషా
4) మీర్ ఉస్మాన్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 4
14.రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణలో ఏ జిల్లాకు చెందినవారు?
1) కరీంనగర్
2) మహబూబ్నగర్
3) మెదక్
4) నల్గొండ
- View Answer
- సమాధానం: 2
15. వెంకట్రామారెడ్డి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ (కొత్వాల్)గా ఎప్పుడు పదవీ విరమణ చేశారు?
1) 1930
2) 1937
3) 1933
4) 1952
- View Answer
- సమాధానం: 3
16. రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డికి ‘ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’ గౌరవ బిరుదు ఎప్పుడు వచ్చింది?
1) 1921
2) 1925
3) 1931
4) 1952
- View Answer
- సమాధానం: 3
17. వెంకట్రామారెడ్డికి ‘రాజా బహద్దూర్’ అనే బిరుదు ప్రదానం చేసిన నిజాం నవాబు?
1) మహబూబ్ అలీ పాషా
2) మీర్ ఉస్మాన్ అలీఖాన్
3) అఫ్జలుద్దౌలా
4) నసీరుద్దౌలా
- View Answer
- సమాధానం: 2
18. రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి ఎప్పుడు మరణించారు?
1) 1953 జనవరి 25
2) 1956 ఫిబ్రవరి 17
3) 1947 ఆగస్టు 15
4) 1950 నవంబర్ 14
- View Answer
- సమాధానం: 1
-
19. కొండా వెంకటరంగారెడ్డి ఏ జిల్లాలో జన్మించారు?
1) మెదక్
2) కరీంనగర్
3) హైదరాబాద్ (అత్రాపు బల్దా జిల్లా)
4) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: 3
20. సర్ఫేఖాస్ అంటే ఏమిటి?
1) నిజాం నవాబు సొంత ఖర్చుల కోసం సేద్యం చేసే భూములు
2) బంగారు నాణేలు
3) ఉన్నత న్యాయస్థానం
4) బహుమతులు
- View Answer
- సమాధానం: 1
21. నిజాం నవాబు నెలకొల్పిన ‘శాసన పరిషత్’కు కొండా వెంకటరంగారెడ్డి న్యాయవాదుల స్థానం నుంచి ఎప్పుడు ఎన్నికయ్యారు?
1) 1956
2) 1946
3) 1939
4) 1950
- View Answer
- సమాధానం: 3
22. హైదరాబాద్ సంస్థానంలో ‘ఆంధ్ర జనసంఘం’ ఎప్పుడు స్థాపించారు?
1) 1921
2) 1920
3) 1936
4) 1946
- View Answer
- సమాధానం: 1
23. కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన 5వ ఆంధ్ర మహాసభ ఎప్పుడు? ఎక్కడ జరిగింది?
1) 1940, హైదరాబాద్
2) 1936, షాద్నగర్
3) 1930, జోగిపేట (మెదక్ జిల్లా)
4) 1928, సిరిసిల్ల (కరీంనగర్)
- View Answer
- సమాధానం: 2
24. 1943లో హైదరాబాద్లో నిర్వహించిన 7వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు?
1) స్వామి రామానంద తీర్థ
2) కాశీనాథ్ వైద్య
3) సురవరం ప్రతాపరెడ్డి
4) కొండా వెంకటరంగారెడ్డి
- View Answer
- సమాధానం: 4
25. హైదరాబాద్ సంస్థానంపై ‘పోలీసు చర్య’ ఎప్పుడు జరిగింది?
1) 1942 సెప్టెంబర్ 17
2) 1946 ఆగస్టు 9
3) 1950 నవంబర్ 10
4) 1948 సెప్టెంబర్ 13
- View Answer
- సమాధానం: 4
26. హైదరాబాద్ సంస్థానంలో 1952లో ఎవరి నాయకత్వంలో ప్రథమ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది?
1) కొండా వెంకటరంగారెడ్డి
2) మర్రి చెన్నారెడ్డి
3) బూర్గుల రామకృష్ణారావు
4) రామానంద తీర్థ
- View Answer
- సమాధానం: 3
27. కొండా వెంకటరంగారెడ్డి ఎప్పుడు మరణించారు?
1) 1970
2) 1969
3) 1968
4) 1958
- View Answer
- సమాధానం: 1
-
28. 1916లో ‘హైదరాబాద్ యంగ్ మెన్స్ యూనియన్’ సంస్థకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు?
ఎ) బూర్గుల రామకృష్ణారావు
బి) వామన్ నాయక్
సి) మాడపాటి హనుమంతరావు
డి) రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి
- View Answer
- సమాధానం: బి
29. 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన నిజాం రాష్ట్ర ప్రథమాంధ్ర మహాసభకు ఎవరు అధ్యక్షత వహించారు?
ఎ) మాడపాటి హనుమంతరావు
బి) బూర్గుల రామకృష్ణారావు
సి) సురవరం ప్రతాపరెడ్డి
డి) రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి
- View Answer
- సమాధానం: సి
30. 1931లో బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన రెండో ఆంధ్ర మహాసభ ఎక్కడ నిర్వహించారు?
ఎ) కోటిలింగాల, కరీంనగర్ జిల్లా
బి) దేవరకొండ, నల్లగొండ జిల్లా
సి) హనుమకొండ, వరంగల్ జిల్లా
డి) వనపర్తి, మహబూబ్నగర్ జిల్లా
- View Answer
- సమాధానం: బి
31. ‘ప్రజామిత్ర’ పత్రికా సంపాదకులు ఎవరు?
ఎ) రావి నారాయణరెడ్డి
బి) స్వామి రామానంద తీర్థ
సి) బుక్కపట్నం రామానుజాచార్యులు
డి) గూడవల్లి రామబ్రహ్మం
- View Answer
- సమాధానం: డి
32. 1923లో కాకినాడలో ఎవరి అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ మహాసభ నిర్వహించారు?
ఎ) మౌలానా మహమ్మద్ అలీ
బి) బూర్గుల రామకృష్ణారావు
సి) వామన్ నాయక్
డి) రామకృష్ణదూత్
- View Answer
- సమాధానం: ఎ
33. ‘నాగార్జున సాగరం’ కావ్యాన్ని రాసిన వారెవరు?
ఎ) దాశరథి రంగాచార్య
బి) డాక్టర్ సి. నారాయణరెడ్డి
సి) ఆరుద్ర
డి) దేవులపల్లి రామానుజరావు
- View Answer
- సమాధానం: బి
34. ‘శోభ’ అనే సారస్వత మాసపత్రికను నడిపింది ఎవరు?
ఎ) ముట్నూరి కృష్ణారావు
బి) దేవులపల్లి రామానుజరావు
సి) సురవరం ప్రతాపరెడ్డి
డి) మందుముల నరసింగరావు
- View Answer
- సమాధానం: బి
35. 1952-53లో హైదరాబాద్లోని ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’కు అధ్యక్షుడిగా పని చేసింది ఎవరు?
ఎ) పులిజాల హనుమంతరావు
బి) నరోత్తమ రెడ్డి
సి) గడియారం రామకృష్ణ శర్మ
డి) దేవులపల్లి రామానుజరావు
- View Answer
- సమాధానం: డి
36. ఉర్దూ భాషలో ‘తెలుగు సాహిత్య చరిత్ర’ అనే గ్రంథాన్ని రచించింది?
ఎ) దేవులపల్లి రామానుజరావు
బి) మౌలానా షిబ్లీ
సి) గాలిబ్
డి) అయ్యదేవర కాళేశ్వరావు
- View Answer
- సమాధానం: ఎ
37. 1939లో హైదరాబాద్ విద్యార్థి యూనియన్ను ఎక్కడ స్థాపించారు?
ఎ) బొంబాయి
బి) హైదరాబాద్
సి) నాగపూర్
డి) నల్గొండ
- View Answer
- సమాధానం: సి
38. హైదరాబాద్ రాజ్యంలో అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పాటైన సంవత్సరం?
ఎ) 1938
బి) 1946
సి) 1952
డి) 1928
- View Answer
- సమాధానం: బి
39.‘ఏక్ చమేలేకే మండ్వే తలే’ అనే ప్రసిద్ధ గేయ రచయిత?
ఎ) గాలిబ్
బి) మఖ్దూం మొహియుద్దీన్
సి) దాశరథి రంగాచార్య
డి) గుల్జార్
- View Answer
- సమాధానం: బి
40. బహుళ ప్రచారం పొందిన ‘తెలంగన్’ కావ్యఖండిక రచయిత ఎవరు?
ఎ) మాడపాటి హనుమంతరావు
బి) వట్టికోట ఆళ్వార్ స్వామి
సి) మఖ్దూం మొహియుద్దీన్
డి) గాలిబ్
- View Answer
- సమాధానం: సి
41. తెలంగాణ ప్రజల మాతృభాషా వికాసం కోసం సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రికను ప్రారంభించిన సంవత్సరం?
1) 1926
2) 1925
3) 1906
4) 1920
- View Answer
- సమాధానం: 1
42. రామాయణ విశేషాలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండగలు అనే ఉత్తమశ్రేణి గ్రంథాల రచయిత?
1) మాడపాటి హనుమంతరావు
2) ఆదిరాజు వీరభద్రరావు
3) బూర్గుల రామకృష్ణారావు
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 4
43. హైందవ ధర్మవీరుల గ్రంథ రచయిత?
1) రామానంద తీర్థ
2) రావి నారాయణ రెడ్డి
3) సురవరం ప్రతాపరెడ్డి
4) కొమర్రాజు లక్ష్మణరావు
- View Answer
- సమాధానం: 3
44. 1951లో ప్రజావాణి అనే పేరుతో ద్విదిన (రెండురోజులకు ఒకసారి వచ్చే) పత్రికను ఎవరు నడిపారు?
1) సురవరం ప్రతాపరెడ్డి
2) కాళోజీ నారాయణ రావు
3) దాశరథి రంగాచార్యులు
4) మందుముల నరసింగరావు
- View Answer
- సమాధానం: 1
45. గోలకొండ కవుల సంచిక అనే పేరుతో గ్రంథాన్ని ఎవరు ప్రచురించారు?
1) దయానంద సరస్వతి
2) ముట్నూరి కృష్ణారావు
3) కొమర్రాజు లక్ష్మణరావు
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 4
46. హైదరాబాద్ రాష్ర్ట శాసనసభకు సురవరం ప్రతాపరెడ్డి 1952లో ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు?
1) వనపర్తి, మహబూబ్నగర్ జిల్లా
2) హైదరాబాద్
3) నల్లగొండ
4) జోగిపేట, మెదక్ జిల్లా
- View Answer
- సమాధానం: 1
-
47. 1906లో ‘విజ్ఞాన చంద్రికామండలి’ ముద్రణాలయాన్ని ఎవరు ప్రారంభించారు?
1) కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
2) సురవరం ప్రతాపరెడ్డి
3) రఘుపతి వెంకటరత్నం నాయుడు
4) ముట్నూరి కృష్ణారావు
- View Answer
- సమాధానం: 1
48. ‘ఆంధ్ర చారిత్రక పరిశోధన పితామహుడు’ అనే బిరుదు ఎవరికి ఉంది?
1) రాళ్లబండి సుబ్బారావు
2) చిలుకూరి వీరభద్రరావు
3) కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
4) ఆదిరాజు వీరభద్రరావు
- View Answer
- సమాధానం: 3
49. 1904లో శ్రీ రాజరాజ నరేంద్ర భాషా నిలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) సికింద్రాబాద్
2) మెదక్
3) వరంగల్
4) హనుమకొండ
- View Answer
- సమాధానం: 4
50. సికింద్రాబాద్లో ఆంధ్రసంవర్థినీ గ్రంథాలయం ఏర్పాటైన సంవత్సరం?
1) 1901
2) 1905
3) 1906
4) 1900
- View Answer
- సమాధానం: 2
51. 1912లో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని మూడు భాగాలుగా ప్రచురించినవారు?
1) జయంతి రామయ్య పంతులు
2) మల్లంపల్లి సోమశేఖర శర్మ
3) సురవరం ప్రతాపరెడ్డి
4) కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
- View Answer
- సమాధానం: 4
52. 1912లో సికింద్రాబాద్లో సునీత బాల సమాజం అనే సంస్థను స్థాపించినవారు?
1) రంగారెడ్డి
2) భాగ్యరెడ్డి వర్మ
3) అరిగె రామస్వామి
4) బి.యస్. వెంకట్రావు
- View Answer
- సమాధానం: 3
53. 1935లో మహబూబ్నగర్లో జరిగిన దళిత జాతుల మహాసభకు అధ్యక్షత వహించిందెవరు?
1) బి.యస్. వెంకట్రావు
2) అరిగె రామస్వామి
3) భాగ్యరెడ్డి వర్మ
4) రావి నారాయణ రెడ్డి
- View Answer
- సమాధానం: 2
54. ఇమ్రోజ్ అనే ఉర్దూ పత్రిక స్థాపకులు?
1) మందుముల నరసింగరావు
2) సురవరం ప్రతాపరెడ్డి
3) షోయబుల్లాఖాన్
4) ఖాసీం రజ్వీ
- View Answer
- సమాధానం: 3
55. ‘రయ్యత్’ ఉర్దూ పత్రిక సంపాదకుడు?
1) షోయబుల్లాఖాన్
2) ఫరీదు మీర్జా
3) మంజూర్ జంగ్
4) మందుముల నరసింగరావు
- View Answer
- సమాధానం: 4
-
1) డాక్టర్ సి.నారాయణరెడ్డి
2) కాళోజీ నారాయణరావు
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) దాశరథి రంగాచార్యులు
- View Answer
- సమాధానం: 3
-
1) దాశరథి కృష్ణమాచార్యులు
2) సి.నారాయణరెడ్డి
3) దాశరథి రంగాచార్యులు
4) వట్టికోట ఆళ్వారు స్వామి
- View Answer
- సమాధానం: 3
-
1) 1945
2) 1951
3) 1976
4) 1948
- View Answer
- సమాధానం: 2
-
1) మహాత్మా గాంధీ
2) బాబూ రాజేంద్రప్రసాద్
3) పండిట్ నెహ్రూ
4) ఆచార్య వినోబా భావే
- View Answer
- సమాధానం: 4
-
1) వరంగల్
2) పోచంపల్లి
3) హైదరాబాద్
4) మెదక్
- View Answer
- సమాధానం: 2
-
1) 1908
2) 1925
3) 1910
4) 1945
- View Answer
- సమాధానం: 1
-
1) సురవరం ప్రతాపరెడ్డి
2) ఆదిరాజు వీరభద్రరావు
3) కొమర్రాజు లక్ష్మణరావు
4) ఖండవల్లి లక్ష్మీ రంజనం
- View Answer
- సమాధానం: 4
-
1) కొమర్రాజు లక్ష్మణరావు
2) ఆదిరాజు వీరభద్రరావు
3) ఖండవల్లి లక్ష్మీ రంజనం
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 3
-
1) ఖండవల్లి లక్ష్మీ రంజనం
2) సురవరం ప్రతాపరెడ్డి
3) కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
4) విశ్వనాథ సత్యనారాయణ
- View Answer
- సమాధానం: 1
-
1) 1942
2) 1934
3) 1936
4) 1952
- View Answer
- సమాధానం: 2
-
1) అనంత లక్ష్మీదేవి
2) ఇల్లిందల సరస్వతీ దేవి
3) ఎల్లాప్రగడ సీతాకుమారి
4) సరోజినీ నాయుడు
- View Answer
- సమాధానం: 2
-
1) ఎల్లాప్రగడ సీతాకుమారి
2) ఇల్లిందల సరస్వతీ దేవి
3) దుర్గాబాయి దేశ్ముఖ్
4) రంగమ్మ ఓబులరెడ్డి
- View Answer
- సమాధానం: 4
-
1) ఖండవల్లి లక్ష్మీ రంజనం
2) ఇల్లిందల సరస్వతీ దేవి
3) కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
4) విశ్వనాథ సత్యనారాయణ
- View Answer
- సమాధానం: 1
-
1) 1914 సెప్టెంబర్ 9
2) 1923 నవంబర్ 10
3) 1925 అక్టోబర్ 1
4) 1910 డిసెంబర్ 12
- View Answer
- సమాధానం: 1
-
1) వట్టికోట ఆళ్వార్ స్వామి
2) అడవి బాపిరాజు
3) సురవరం ప్రతాపరెడ్డి
4) కె.సి.గుప్తా
- View Answer
- సమాధానం: 4
-
1) 1946
2) 1941
3) 1995
4) 1953
- View Answer
- సమాధానం: 3
-
1) డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్
2) డాక్టర్ ఎన్. గోపి
3) డాక్టర్ వల్లూరి శివారెడ్డి
4) అందెశ్రీ
- View Answer
- సమాధానం: 1
-
1) కరీంనగర్ జిల్లా-హన్మాజీ పేట
2) వరంగల్ జిల్లా- హనుమకొండ
3) మహబూబ్ నగర్ అలంపురం
4) నల్లగొండ జిల్లా - కొలనుపాక
- View Answer
- సమాధానం: 1
-
1) కర్పూర వసంతరాయలు
2) నాగార్జున సాగరం
3) మట్టీ మనిషీ ఆకాశం
4) విశ్వంభర గేయ కథాకావ్యం
- View Answer
- సమాధానం: 4
-
1) విశ్వనాథ సత్యనారాయణ
2) డా. సి. నారాయణ రెడ్డి
3) తిరుమల రామచంద్ర
4) గుంటూరు శేషేంద్రవర్మ
- View Answer
- సమాధానం: 2
-