చాళుక్య యుగం - 1
1. విష్ణుకుండినుల అనంతరం తెలంగాణ బాదామీ చాళుక్యుల పాలనలోకి వచ్చిందని పరిశోధనాత్మకంగా నిరూపించింది?
1) డాక్టర్ డి. రాజారెడ్డి
2) బి.ఎన్.శాస్త్రి
3) డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి
4) బిరుదురాజు రామరాజు
- View Answer
- సమాధానం: 2
2. బాదామీ చాళుక్య వంశ తొలి రాజు?
1) జయసింహవల్లభుడు
2) రణరాగుడు
3) మొదటి పులకేశి
4) రెండో పులకేశి
- View Answer
- సమాధానం: 1
3. బాదామీ చాళుక్య వంశంలో తొలి స్వతంత్ర పాలకుడు?
1) జయసింహవల్లభుడు
2) రణరాగుడు
3) మొదటి పులకేశి
4) రెండో పులకేశి
- View Answer
- సమాధానం: 3
4. రెండో పులకేశి ఎవరిని సంహరించి రాజ్యానికి వచ్చాడు?
1) కీర్తివర్మ
2) మంగళేశుడు
3) మొదటి పులకేశి
4) రణరాగుడు
- View Answer
- సమాధానం: 2
5. రెండో పులకేశి రాజ్యానికొచ్చిన కాలం?
1) క్రీ.శ. 606
2) క్రీ.శ. 608
3) క్రీ.శ. 612
4) క్రీ.శ. 610
- View Answer
- సమాధానం: 4
6. రెండో పులకేశి వేయించిన హైదరాబాద్ శాసన కాలం?
1) క్రీ.శ. 606
2) క్రీ.శ. 608
3) క్రీ.శ. 612
4) క్రీ.శ. 610
- View Answer
- సమాధానం: 3
7. రెండో పులకేశి ఎవరి కొడుకు?
1) మొదటి కీర్తివర్మ
2) మంగళేశుడు
3) చంద్రాదిత్యుడు
4) రణరాగుడు
- View Answer
- సమాధానం:1
8. ఎవరి వారసులను తూర్పు చాళుక్యులంటారు?
1) కుబ్జ విష్ణువర్ధనుడు
2) మంగళేశుడు
3) రణరాగుడు
4) మొదటి పులకేశి
- View Answer
- సమాధానం: 1
9. ఎవరి వారసులను బాదామీ చాళుక్యులు అంటారు?
1) మొదటి కీర్తివర్మ
2) మంగళేశుడు
3) మొదటి పులకేశి
4) రెండో పులకేశి
- View Answer
- సమాధానం: 3
10. బాదామీ చాళుక్య చివరి చక్రవర్తి?
1) రెండో కీర్తివర్మ
2) రణరాగుడు
3) మొదటి విక్రమాదిత్యుడు
4) చంద్రాదిత్యుడు
- View Answer
- సమాధానం: 1
11.రెండో కీర్తివర్మను రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుడు ఓడించిన సంవత్సరం?
1) క్రీ.శ. 750
2) క్రీ.శ. 751
3) క్రీ.శ. 753
4) క్రీ.శ. 755
- View Answer
- సమాధానం: 4
12. దేవాలయ నిర్మాణ పద్ధతిలో ‘దక్కన్ శైలి’ ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది?
1) విష్ణుకుండినులు
2) బాదామీ చాళుక్యులు
3) రాష్ట్రకూటులు
4) వేములవాడ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 2
13. దక్షిణాది దేవాలయ నిర్మాణ పద్ధతి?
1) చతురస్రం
2) చతురస్రం - చతురస్రం
3) శిఖరం
4) దీర్ఘచతురస్రం
- View Answer
- సమాధానం:2
14. ఉత్తరాది దేవాలయ నిర్మాణ పద్ధతి?
1) చతురస్రం
2) చతురస్రం - స్తూపం
3) శిఖరం
4) దీర్ఘచతురస్రం
- View Answer
- సమాధానం: 3
15.బాదామీ చాళుక్యుల దేవాలయ నిర్మాణ పద్ధతి?
1) చతురస్రం - చతురస్రం
2) శిఖరం
3) చతురస్రం
4) మిశ్రమం
- View Answer
- సమాధానం: 4
16. గద్వాల సంస్కృత శాసన కాలం?
1) క్రీ.శ. 670
2) క్రీ.శ. 674
3) క్రీ.శ. 680
4) క్రీ.శ. 684
- View Answer
- సమాధానం: 2
17. రాష్ట్రకూటులు ఎవరి సామంతులు?
1) విష్ణుకుండినులు
2) శాతవాహనులు
3) బాదామీ చాళుక్యులు
4) ఇక్ష్వాకులు
- View Answer
- సమాధానం: 3
18. రాష్ట్రకూట వంశ మూలపురుషుడు?
1) మొదటి ఇంద్రరాజు
2) మొదటి గోవిందవర్మ
3) మొదటి కర్కరాజు
4) రెండో ఇంద్రరాజు
- View Answer
- సమాధానం: 1
19. స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించింది?
1) మొదటి ఇంద్రరాజు
2) మొదటి గోవిందవర్మ
3) కర్కరాజు
4) దంతిదుర్గుడు
- View Answer
- సమాధానం: 4
20. దంతిదుర్గుడి పాలనా కాలం?
1) క్రీ.శ. 740-748
2) క్రీ.శ. 748-768
3) క్రీ.శ. 735-758
4) క్రీ.శ. 738-758
- View Answer
- సమాధానం: 2
21. ‘అష్టవర్షాలు’ యుద్ధం చేసిన రాష్ట్రకూట రాజు?
1) దంతిదుర్గుడు
2) ధ్రువరాజు
3) రెండో గోవిందుడు
4) మొదటి కృష్ణుడు
- View Answer
- సమాధానం: 4
22.మొదటి కృష్ణుడు ఏ బాదామీ చాళుక్య రాజుతో ‘అష్టవర్షాలు’ యుద్ధం చేశాడు?
1) మొదటి విక్రమాదిత్య
2) రెండో విక్రమాదిత్య
3) రాహప్ప
4) రెండో కీర్తివర్మ
- View Answer
- సమాధానం: 3
23. రాష్ట్రకూటుల రాజధాని?
1) ఏలేశ్వరం
2) ఇంద్రపురి
3) విజయపురి
4) మాణ్యఖేటం
- View Answer
- సమాధానం: 4
24. వేంగీ చాళుక్యరాజైన విష్ణువర్ధనుడిని ఓడించిన రాష్ట్రకూట రాజు?
1) మొదటి కృష్ణుడు
2) మూడో గోవిందుడు
3) ధ్రువరాజు
4) రెండో గోవిందుడు
- View Answer
- సమాధానం:3
25. విష్ణువర్ధనుడి కుమార్తె ‘శీలా మహాదేవి’ని వివాహమాడిన రాజు?
1) మొదటి కృష్ణుడు
2) రెండో గోవిందుడు
3) మూడో గోవిందుడు
4) ధ్రువరాజు
- View Answer
- సమాధానం: 4
26. వేంగీ విష్ణువర్ధనున్ని ఓడించడానికి ధ్రువరాజు ఎవరి సహాయం తీసుకున్నాడు?
1) మొదటి నరసింహుడు
2) మొదటి అరికేసరి
3) రెండో నరసింహుడు
4) రెండో అరికేసరి
- View Answer
- సమాధానం: 2
27. ‘కవిరాజమార్గం’ అనే గ్రంథాన్ని రాసిన రాష్ట్రకూట రాజు?
1) మూడో గోవిందుడు
2) నాలుగో గోవిందుడు
3) మొదటి అమోఘవర్షుడు
4) రెండో అమోఘవర్షుడు
- View Answer
- సమాధానం: 3
28. నాలుగో గోవిందుడిని ఓడించడంలో బద్దెగునికి మద్దతు పలికిన రాజు?
1) మొదటి అరికేసరి
2) రెండో అరికేసరి
3) మొదటి నరసింహుడు
4) రెండో నరసింహుడు
- View Answer
- సమాధానం: 2
29.అంతర్గత తిరుగుబాట్లు, చికాకులతో నాలుగో గోవిందుడు పారిపోయిన ప్రాంతం?
1) ఉత్తరప్రదేశ్
2) మహారాష్ట్ర
3) కళింగ
4) చోళమండలం
- View Answer
- సమాధానం: 4
30. రాష్ట్రకూట చివరి పాలకుల్లో రాజ్యానికి పూర్వ వైభవం తీసుకొచ్చిన రాజు?
1) మొదటి గోవిందుడు
2) మూడో గోవిందుడు
3) నాలుగో గోవిందుడు
4) రెండో గోవిందుడు
- View Answer
- సమాధానం: 2
31. ఎవరి పాలనా కాలంలో రాష్ట్రకూట రాజ్య పతనం ప్రారంభమైంది?
1) మొదటి గోవిందుడు
2) మూడో గోవిందుడు
3) నాలుగో గోవిందుడు
4) ఖొట్టిగ
- View Answer
- సమాధానం: 4
32.రాష్ట్రకూట వంశ చివరి పాలకుడు?
1) నాలుగో ఇంద్రుడు
2) రెండో కర్కరాజు
3) ఖొట్టిగ
4) నిరుపమ
- View Answer
- సమాధానం: 2
33. రెండో కర్కరాజును ఓడించిన కల్యాణి చాళుక్య రాజు?
1) సత్యాశ్రయుడు
2) రెండో జయసింహుడు
3) రెండో తైలపుడు
4) మూడో తైలపుడు
- View Answer
- సమాధానం: 3
34. కల్యాణి చాళుక్యుల రెండో రాజధాని?
1) మాణ్యఖేటం
2) కల్యాణి
3) కొలనుపాక
4) బోధన్
- View Answer
- సమాధానం: 2
35.కల్యాణి చాళుక్యుల కాలంలో చోళుల దాడికి గురైన ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతం?
1) కల్యాణి
2) కొలనుపాక
3) బోధన్
4) వేములవాడ
- View Answer
- సమాధానం:2
36. కాకతీయ గరుడభేతరాజును హన్మకొండ విషయ పాలకుడిగా నియమించిన కల్యాణి చాళుక్య రాజు?
1) సత్యాశ్రయుడు
2) రెండో తైలపుడు
3) కర్కరాజు
4) అయ్యన
- View Answer
- సమాధానం: 2
37. కాకతీయులు, కందూరి చోడుల సాయంతో సింహాసనం ఆక్రమించిన కల్యాణి చాళుక్య రాజు?
1) సత్యాశ్రయుడు
2) ఆరో విక్రమాదిత్యుడు
3) రెండో సోమేశ్వరుడు
4) జగదేకమల్లుడు
- View Answer
- సమాధానం: 2
38. కల్యాణి చాళుక్య వంశానికి చెందిన ఏ పాలకుడి ప్రశంస ఉన్న శాసనాలు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో లభించాయి?
1) రెండో సోమేశ్వరుడు
2) జగదేకమల్లుడు
3) మూడో సోమేశ్వరుడు
4) జయసింహుడు
- View Answer
- సమాధానం: 2
39.సోదరులపైనే తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఆక్రమించిన రాష్ట్రకూట రాజులు?
1) ధ్రువుడు, నాలుగో గోవిందుడు
2) ధ్రువుడు, రెండో కర్కరాజు
3) రెండో కర్కరాజు, నాలుగో గోవిందుడు
4) మూడో గోవిందుడు, నాలుగో గోవిందుడు
- View Answer
- సమాధానం: 1
40.ఎవరి కాలంలో స్త్రీలు రాజ్యాధికారం చేయడం ఒక విశేషం?
1) బాదామీ చాళుక్యులు
2) రాష్ట్రకూటులు
3) వేంగీ చాళుక్యులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 2
41. రాయచూరు ప్రాంతాన్ని రాజప్రతినిధిగా పాలించిన ‘చంద్రబేలబా’ ఎవరి కుమార్తె?
1) మొదటి అమోఘవర్షుడు
2) రెండో అమోఘవర్షుడు
3) మూడో గోవిందుడు
4) నాలుగో గోవిందుడు
- View Answer
- సమాధానం: 1
42. రాష్ట్రకూటులు అనుసరించిన మతం ఏది?
1) శైవం
2) వైదికం
3) బౌద్ధం
4) జైనం
- View Answer
- సమాధానం: 4
43. ‘రత్నమాలిక’ గ్రంథాన్ని మొదటి అమోఘవర్షుడు ఏ భాషలో రాశాడు?
1) సంస్కృతం
2) ప్రాకృతం
3) కన్నడం
4) తెలుగు
- View Answer
- సమాధానం: 3
44. తెలంగాణలో తొలి తెలుగు గద్యశాసనమైన ‘కొరివి’ శాసన కాలం?
1) క్రీ.శ. 893
2) క్రీ.శ. 890
3) క్రీ.శ. 895
4) క్రీ.శ. 898
- View Answer
- సమాధానం: 1
45. రాజశేఖరుడు అనే సంస్కృత కవి ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
1) శాతవాహనులు
2) ఇక్ష్వాకులు
3) రాష్ట్రకూటులు
4) బాదామీ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 3
46. వేములవాడ చాళుక్యుల వంశ మూలపురుషుడు?
1) మొదటి అరికేసరి
2) సత్యాశ్రయ రణవిక్రముడు
3) భద్రదేవుడు
4) మొదటి నరసింహుడు
- View Answer
- సమాధానం: 2
47. వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని?
1) కొలనుపాక
2) ఇంద్రపురి
3) వేములవాడ
4) బోధన్
- View Answer
- సమాధానం: 4
48. వేములవాడ చాళుక్యుల రాజధానిని బోధన్ నుంచి వేములవాడకు మార్చిన రాజు?
1) మొదటి అరికేసరి
2) రెండో అరికేసరి
3) మొదటి నరసింహుడు
4) రెండో నరసింహుడు
- View Answer
- సమాధానం: 2
1) వినయాదిత్య యుద్ధమల్లుడు
2) సత్యాశ్రయ రణవిక్రముడు
3) మొదటి అరికేసరి
4) రెండో అరికేసరి
- View Answer
- సమాధానం: 1
1) వినయాదిత్య యుద్ధమల్లుడు
2) సత్యాశ్రయ రణవిక్రముడు
3) మొదటి అరికేసరి
4) రెండో అరికేసరి
- View Answer
- సమాధానం: 3
51. ముగ్ధ శివాచార్యుడికి మొదటి అరికేసరి దానం చేసిన గ్రామం?
1) వేములవాడ
2) వేంగీ
3) బోధన్
4) బెల్మోగ
- View Answer
- సమాధానం: 4
52. మొదటి బద్దెగుడు తూర్పు చాళుక్య మొదటి భీమునిపై యుద్ధం చేసి బంధించినట్లు తెలుపుతున్న శాసనం?
1) కొల్లిపర
2) పర్భని
3) వేములవాడ
4) బోధన్
- View Answer
- సమాధానం: 2
53. రెండో నరసింహుడు ఉత్తర భారత జైత్రయాత్ర చేసి లాట, మాళవలను జయించినట్లు తెలుపుతున్న శాసనం?
1) కొల్లిపర
2) పర్భని
3) వేములవాడ
4) బోధన్
- View Answer
- సమాధానం: 3
54.రాష్ట్రకూట మూడో ఇంద్రుడు తన సోదరి ‘జాకవ్వ’ను ఎవరికిచ్చి వివాహం చేశాడు?
1) రెండో నరసింహుడు
2) మొదటి నరసింహుడు
3) మొదటి అరికేసరి
4) రెండో అరికేసరి
- View Answer
- సమాధానం: 1
55. వేములవాడ చాళుక్యుల్లో అగ్రగణ్యుడు?
1) రెండో నరసింహుడు
2) మొదటి నరసింహుడు
3) మొదటి అరికేసరి
4) రెండో అరికేసరి
- View Answer
- సమాధానం: 4
56. రాష్ట్రకూట మూడో ఇంద్రుడి కుమార్తె?
1) లోకాంబిక
2) జాకవ్వ
3) రేవక నిర్మాడిని
4) మైలాంబిక
- View Answer
- సమాధానం: 3
57. రాష్ట్రకూట వంశ ఏ రాజు కాలంలో వారసత్వ యుద్ధాలు మొదలయ్యాయి?
1) రెండో అరికేసరి
2) మొదటి అరికేసరి
3) రెండో నరసింహుడు
4) మొదటి నరసింహుడు
- View Answer
- సమాధానం: 1
58. వేములవాడలో ‘సోమదేవసూరి’ కోసం ‘శుభదామ జినాలయం’ నిర్మించిన రాజు?
1) రెండో అమోఘవర్షుడు
2) మొదటి బద్దెగుడు
3) రెండో బద్దెగుడు
4) రెండో అరికేసరి
- View Answer
- సమాధానం: 3
59. ‘పర్భని’ శాసనం వేయించిన రాజు?
1) మొదటి బద్దెగుడు
2) మొదటి అరికేసరి
3) రెండో అరికేసరి
4) మూడో అరికేసరి
- View Answer
- సమాధానం: 4
60. మూడో అరికేసరి ఆచార్య సోమదేవసూరికి దానమిచ్చిన గ్రామం?
1) కొల్లిపర
2) వనికటుపలు
3) బెల్మోగ
4) వేంగీ
- View Answer
- సమాధానం: 2
61. మూడో అరికేసరి ఎప్పుడు రేపాక గ్రామంలో జినాలయం నిర్మించాడు?
1) క్రీ.శ. 964
2) క్రీ.శ. 966
3) క్రీ.శ. 968
4) క్రీ.శ. 970
- View Answer
- సమాధానం: 3
62. వేములవాడ చాళుక్యుల్లో చివరివాడు?
1) మూడో బద్దెగుడు
2) మూడో అరికేసరి
3) రెండో నరసింహుడు
4) అమోఘవర్షుడు
- View Answer
- సమాధానం: 1