‘అంతర్జాతీయ నదీ జలాలు’ అంశం ఏ జాబితాలోకి వస్తుంది?
1. జతపరచండి.
జాబితా I
a) జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్
b) జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్
c) జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్
d) జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్
జాబితాII
i) రామ్ శంకర్ కఠారియా
ii) నంద కుమార్ సాయి
iii) రేఖాశర్మ
iv) హసన్ రిజ్వీ
1) a-ii, b-i, c-iii, d-iv
2) a-iii, b-iv, c-ii, d-i
3) a-i, b-ii, c-iii, d-iv
4) a-ii, b-i, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 3
2. జతపరచండి.
జాబితా I
a) రూల్స్ కమిటీ
b) సలహా సంఘం
c) రాజ్యాంగ ముసాయిదా కమిటీ
d) సుప్రీంకోర్టు అడ్హాక్ కమిటీ
జాబితాII
i) డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
ii) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్
iii) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
iv) వరదా చార్యర్
1) a-i, b-ii, c-iii, d-iv
2) a-iii, b-iv, c-ii, d-i
3) a-ii, b-i, c-iii, d-iv
4) a-iv, b-ii c-iii, d-i
- View Answer
- సమాధానం: 1
3. ‘అంతర్జాతీయ నదీ జలాలు’ అంశం ఏ జాబితాలోకి వస్తుంది?
1) రాష్ట్ర జాబితా
2) ఉమ్మడి జాబితా
3) కేంద్ర జాబితా
4) అవశిష్ట జాబితా
- View Answer
- సమాధానం: 3
4. జతపరచండి.
జాబితా I
a) హెచ్.ఎల్. దత్తు
b) దీపక్ మిశ్రా
c) శరద్ కుమార్
d) ఆర్.కె. మాథుర్
జాబితాII
i) జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్
ii) భారత ప్రధాన న్యాయమూర్తి
iii) కేంద్ర విజిలెన్స కమిషనర్
iv) ప్రధాన సమాచార కమిషనర్
1) a-iv, b-ii, c-iii, d-i
2) a-iii, b-iv, c-ii, d-i
3) a-ii, b-i, c-iii, d-iv
4) a-i, b-ii c-iii, d-iv
- View Answer
- సమాధానం: 4
5. జతపరచండి.
జాబితా I
a) 1948 - పారిశ్రామిక తీర్మానం
b) 1956 - పారిశ్రామిక తీర్మానం
c) 1977 - పారిశ్రామిక తీర్మానం
జాబితాII
i) మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది
ii) ఆర్థిక రాజ్యాంగం
iii) చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యం
1) a-ii, b-i, c-iii
2) a-i, b-ii, c-iii
3) a-iii, b-i, c-ii
4) a-i, b-iii c-ii
- View Answer
- సమాధానం: 2
6. 2018 జూలై నాటికి దేశంలో ‘మహారత్న సంస్థలు’ ఎన్ని ఉన్నాయి?
1) 6
2) 8
3) 7
4) 9
- View Answer
- సమాధానం: 2
7. జతపరచండి.
జాబితా I
a) 8వ పంచవర్ష ప్రణాళిక
b) 7వ పంచవర్ష ప్రణాళిక
c) 9వ పంచవర్ష ప్రణాళిక
d) 11వ పంచవర్ష ప్రణాళిక
జాబితాII
i) మానవ వనరుల అభివృద్ధి
ii) ఆహారం, పని, ఉత్పాదకత
iii) సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి - సమానత్వం
iv) సమ్మిళిత సత్వర వృద్ధి
1) a-i, b-ii, c-iii, d-iv
2) a-iii, b-iv, c-ii, d-i
3) a-ii, b-i, c-iii, d-iv
4) a-iii, b-i c-ii, d-iv
- View Answer
- సమాధానం: 1
8. మాజీ ప్రధాని వాజ్‌పేయీకి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ నినాదం ఇచ్చారు
2) ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాని
3) 1996లో తొలిసారిగా 13 రోజులు ప్రధానిగా పనిచేశారు
4) 2014లో ‘భారతరత్న’ అందుకున్నారు.
- View Answer
- సమాధానం: 4
9. జతపరచండి.
జాబితా I
a) ఆర్టికల్ - 352
b) ఆర్టికల్ - 356
c) ఆర్టికల్ - 360
d) ఆర్టికల్ - 263
జాబితాII
i) జాతీయ అత్యవసర పరిస్థితి
ii) రాష్ట్రపతి పాలన
iii) జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి
iv) అంతర్రాష్ట్రీయ మండలి
1) a-i, b-ii, c-iii, d-iv
2) a-iii, b-iv, c-ii, d-i
3) a-ii, b-i, c-iii, d-iv
4) a-iv, b-ii c-iii, d-i
- View Answer
- సమాధానం: 1
10. రాష్ట్రాల ఏర్పాటుకు ఆధారంగా కింది వాటిలో సరైన వరుస క్రమం ఏది?
ఎ) అరుణాచల్ ప్రదేశ్
బి) హిమాచల్ ప్రదేశ్
సి) మణిపూర్
డి) నాగాలాండ్
1) ఎ, బి, సి, డి
2) డి, బి, సి, ఎ
3) సి, డి, ఎ, బి
4) బి, సి, ఎ, డి
- View Answer
- సమాధానం: 2
11. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1990
2) 1992
3) 1993
4) 1964
- View Answer
- సమాధానం: 3
12. కింది వాటిలో 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చని భాష ఏది?
1) కొంకణి
2) మణిపురి
3) నేపాలి
4) బోడో
- View Answer
- సమాధానం: 4
13. జతపరచండి.
జాబితా I
a) తొలి లోక్‌సభ స్పీకర్
b) తొలి అటార్నీ జనరల్
c) తొలి భారత ప్రధాన న్యాయమూర్తి
d) తొలి కాగ్
జాబితాII
i) జి.వి. మౌలాంకర్
ii) ఎం.సి. సెతల్వాడ్
iii) హెచ్.జె. కానియా
iv) బి. నరహరి రావు
1) a-i, b-ii, c-iii, d-iv
2) a-iii, b-iv, c-ii, d-i
3) a-ii, b-i, c-iii, d-iv
4) a-iv, b-ii c-iii, d-i
- View Answer
- సమాధానం: 1
14. జతపరచండి.
జాబితా I
a) 1949 నవంబర్ 26
b) 1950 జనవరి 24
c) 1950 జనవరి 25
d) 1950 జనవరి 26
జాబితాII
i) పౌరసత్వం
ii) జాతీయ గీతం
iii) కేంద్ర ఎన్నికల సంఘం
iv) జాతీయ ముద్ర
1) a-iv, b-ii, c-iii, d-i
2) a-iii, b-iv, c-ii, d-i
3) a-i, b-ii, c-iii, d-iv
4) a-ii, b-i, c-iii, d-iv
- View Answer
- సమాధానం: 3
15. 2018 జూలై నాటికి దేశంలో ‘నవరత్న సంస్థలు’ ఎన్ని ఉన్నాయి?
1) 14
2) 15
3) 16
4) 17
- View Answer
- సమాధానం: 3
16. జతపరచండి.
జాబితా I
a) గ్రామీణ కౌశల్ యోజన (GKY)
b) జవహర్లాల్ నెహ్రూ జాతీయ రెన్యూవల్ మిషన్ (JNNURM)
c) ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ (PURA)
d) ఆమ్ ఆద్మీ బీమా యోజన (AABY)
జాబితా-II
i) 1997
ii) 2005
iii) 2004
iv) 2007
1) a-iv, b-iii, c-ii, d-i
2) a-i, b-ii, c-iii, d-iv
3) a-ii, b-i, c-iii, d-iv
4) a-iii, b-i c-ii, d-iv
- View Answer
- సమాధానం: 2