స్వామి వివేకానంద ఎప్పుడు జన్మించారు?
1. స్వామి వివేకానంద ఎప్పుడు జన్మించారు?
1) 1861 జనవరి 12
2) 1863 జనవరి 21
3) 1862 జనవరి 16
4) 1863 జనవరి 12
- View Answer
- సమాధానం: 4
2. జతపరచండి.
జాబితా-I
i) 1875
ii) 1866
iii) 1839
iv) 1833
జాబితా-II
a) తత్వబోధిని సభ స్థాపన
b) దివ్యజ్ఞాన సమాజం స్థాపన
c) రాజా రామ్మోహన్ రాయ్ మరణం
d) రామకృష్ణ పరమహంస మరణం
1) i-d, ii-c, iii-b, iv-a
2) i-b, ii-d, iii-a, iv-c
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-c, ii-a, iii-d, iv-b
- View Answer
- సమాధానం: 2
3. రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్రను ప్రచురించిందెవరు?
1) సోఫియా డాబ్సన్ కోలెట్
2) వాలంటైన్ చిరోల్
3) జాన్ డిగ్బీ
4) విలియం ఆడమ్ డాబ్సన్
- View Answer
- సమాధానం: 1
4. కింది వాటిలో సరికాని జత ఏది?
1) దీనబంధు - సి.ఆర్. దాస్
2) మహామాన్య - మదన్ మోహన్ మాలవ్యా
3) దేశభక్తుల్లో రాజు - బాలగంగాధర్ తిలక్
4) భారతదేశ సాంస్కృతిక రాయబారి - స్వామి వివేకానంద
- View Answer
- సమాధానం: 1
5. థియోడర్ బెక్ అనే ఆంగ్లేయుడు పని చేసిన కళాశాల ఏది?
1) కాశీ విద్యాపీఠ్
2) మదనపల్లి జాతీయ కళాశాల
3) అలీగఢ్ కళాశాల
4) రాజమండ్రి కళాశాల
- View Answer
- సమాధానం: 3
6. షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్‌ను అంబేడ్కర్ ఎప్పుడు నెలకొల్పారు?
1) 1924
2) 1932
3) 1938
4) 1942
- View Answer
- సమాధానం: 4
7.షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్‌ను అంబేడ్కర్ ఎప్పుడు నెలకొల్పారు?
1) 1924
2) 1932
3) 1938
4) 1942
- View Answer
- సమాధానం: 3
8. జవహర్లాల్ నెహ్రూ రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ గ్రంథాన్ని ‘భారతదేశం’ అనే పేరుతో తెలుగులోకి అనువదించిందెవరు?
1) మద్దూరి అన్నపూర్ణయ్య
2) క్రొవ్విడి లింగరాజు
3) బులుసు సాంబమూర్తి
4) బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం
- View Answer
- సమాధానం: 2
9. గాంధీజీ భారత్‌లో జరిగిన ఏ ఉద్యమాన్ని ‘రక్తరహిత విప్లవం’ అని ప్రశంసించాడు?
1) కూలీ - బెగార్ ఉద్యమం (కమావూ)
2) క్విట్ ఇండియా ఉద్యమం (బొంబాయి)
3) శాసనోల్లంఘన ఉద్యమం
4) చంపారాన్ సత్యాగ్రహం
- View Answer
- సమాధానం: 1
10. శారదా దేవి ఏ ప్రముఖుడి తల్లి?
1) స్వామి వివేకానంద
2) బంకించంద్ర ఛటర్జీ
3) రవీంద్రనాథ్ ఠాగూర్
4) భగత్ సింగ్
- View Answer
- సమాధానం: 3
11. ‘సత్యానికి అంకితం’ అనే నినాదం ఏ యూనివర్సిటీకి చెందింది?
1) కలకత్తా
2) బొంబాయి
3) మద్రాస్
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
12. కింది వాటిలో సరికాని జత?
1) భగవద్గీత (ఆంగ్లీకరణ) - సర్ ఛార్లెస్ విల్కిన్స్
2) అభిజ్ఞాన శాకుంతలం (ఆంగ్లీకరణ) - సర్ విలియం జోన్స్
3) అశోకుడి శిలాశాసనాల అధ్యయనం - రాబర్ట్ బ్రూస్ పుట్
4) వేమన పద్యాలు (ఆంగ్లీకరణ) - సర్ సి.పి. బ్రౌన్
- View Answer
- సమాధానం: 3
13. షేక్ నాజర్ అనే బుర్రకథ కళాకారుడి జీవిత చరిత్ర గ్రంథం ఏది?
1) అనంతం
2) యాత్ర
3) పింజారీ
4) మట్టి మనిషి
- View Answer
- సమాధానం: 3
14. జతపరచండి.
జాబితా-I
i) జనవరి 4
ii) ఏప్రిల్ 6
iii) జూన్ 21
iv) అక్టోబర్ 16
జాబితా-II
a) యోగా దినోత్సవం
b) అఖిల భారత ఖైదీల దినోత్సవం
c) బెంగాల్ శోకదినం
d) రౌలత్ సత్యాగ్రహ దినోత్సవం
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-b, ii-d, iii-a, iv-c
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 2
15. ‘ఆకాశంలో సగం’ నవల రాసిందెవరు?
1) ఓల్గా
2) గోగు శ్యామల
3) జయప్రభ
4) వకుళాభరణం లలిత
- View Answer
- సమాధానం: 1
16. జతపరచండి.
నృత్యం:
i) భరత నాట్యం
ii) మోహినీ అట్టం
iii) కూచిపూడి
iv) సత్రియ
జాబితా-II
a) కేరళ
b) తమిళనాడు
c) అసోం
d) ఆంధ్రప్రదేశ్
1) i-d, ii-a, iii-c, iv-b
2) i-c, ii-b, iii-a, iv-d
3) i-a, ii-c, iii-d, iv-b
4) i-b, ii-a, iii-d, iv-c
- View Answer
- సమాధానం: 4
17. 1923లో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) విజయవాడ
2) హైదరాబాద్
3) జోగిపేట
4) కాకినాడ
- View Answer
- సమాధానం: 4
18. తొలి తెలుగు టాకీ చిత్రం ఏది?
1) భీష్మ ప్రతిజ్ఞ
2) మాలపిల్ల
3) రైతుబిడ్డ
4) భక్త ప్రహ్లాద
- View Answer
- సమాధానం: 4
19. ‘జనగణమన’ను తొలిసారిగా ఏ ఐఎన్‌సీ సమావేశంలో ఆలపించారు?
1) 1891 - కలకత్తా
2) 1911 - కలకత్తా
3) 1916 - లక్నో
4) 1924 - బెల్గాం
- View Answer
- సమాధానం: 2
20. కింది వాటిలో సరికాని జత ఏది?
1) మధ్యయుగ భారతదేశ కారల్ మార్క్స - కబీర్
2) ఇండియన్ ఐన్‌స్టీన్ - చరకుడు
3) ఇండియన్ నెపోలియన్ - సముద్ర గుప్తుడు
4) దక్షిణ భారతదేశ గోఖలే - మోచర్ల రామ చంద్రరావు
- View Answer
- సమాధానం: 2
21. జతపరచండి.
గ్రంథం:
i) దండియాత్ర
ii) మాటల మడుగు
iii) ఆకు కదలని చోటు
iv) చిట్టగాంగ్ విప్లవ వనితలు
రచయిత:
a) మెర్సీ మార్గరేట్
b) చైతన్య పింగళి
c) బాల సుధాకర్ మౌళి
d) కుందుర్తి ఆంజనేయులు
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-a, ii-d, iii-b, iv-c
3) i-d, ii-a, iii-c, iv-b
4) i-a, ii-b, iii-d, iv-c
- View Answer
- సమాధానం: 3
22. కింది వాటిలో సరైన జత ఏది?
1) నానా సాహెబ్ - దొండూ పండిట్
2) తాంతియా తోపే - రామచంద్ర పాండురంగ
3) ఝాన్సీ లక్ష్మీబాయి - మణికర్ణిక
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
23. 1998లో సంగీత రంగానికి చేసిన సేవలకు భారతరత్న పురస్కారం పొందిన తొలి గాయని?
1) లతా మంగేష్కర్
2) ఎం.ఎస్. సుబ్బులక్ష్మి
3) పి. సుశీల
4) ఎస్. జానకి
- View Answer
- సమాధానం: 2
24. కింది వాటిలో ఏ నిర్మాణం హిందూ-ముస్లిం వాస్తు శైలిని అనుసరించి నిర్మించారు?
1) చార్మినార్
2) కమలపు మందిరం
3) కుతుబ్ మినార్
4) వేయి స్తంభాల గుడి
- View Answer
- సమాధానం: 2
25. జతపరచండి.
పత్రిక:
i) ఆల్ హిలాల్
ii) ఇమ్రోజ్
iii) ఇంక్విలాబ్
iv) కామ్రేడ్
స్థాపకులు:
a) షోయబుల్లా ఖాన్
b) గులాం హుస్సేన్
c) మహమ్మద్ అలీ
d) మౌలానా అబుల్ కలాం ఆజాద్
1) i-d, ii-c, iii-b, iv-a
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-d, ii-a, iii-b, iv-c
4) i-c, ii-a, iii-d, iv-b
- View Answer
- సమాధానం: 3
26.దాదాభాయ్ నౌరోజీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిసార్లు వ్యహరించారు?
1) 3
2) 4
3) 5
4) 6
- View Answer
- సమాధానం: 1
27. భారత స్వాతంత్రోద్యమంలో జరిగిన సంఘటనల వరుసక్రమాన్ని అనుసరించి కింది వాటిలో సరైంది ఏది?
1) సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమం, శాసనోల్లంఘనోద్యమం, హోంరూల్ ఉద్యమం
2) హోంరూల్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం
3) క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, వ్యక్తి సత్యాగ్రహం
4) సహాయ నిరాకరణోద్యమం, హోంరూల్ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం
- View Answer
- సమాధానం: 2
28. బ్రిటిష్ ప్రధాని అట్లీ భారత్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటిస్తున్నట్లు ఏ తేదీన ప్రకటించాడు?
1) 1947 జనవరి 16
2) 1947 ఫిబ్రవరి 20
3) 1947 మార్చి 23
4) 1947 ఏప్రిల్ 29
- View Answer
- సమాధానం: 2
29. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఎప్పుడు జన్మించారు?
1) 1883 సెప్టెంబర్ 16
2) 1885 అక్టోబర్ 31
3) 1874 నవంబర్ 11
4) 1875 అక్టోబర్ 31
- View Answer
- సమాధానం: 4
30. చిట్టగాంగ్ ఆయుధ కర్మాగార దోపిడీ చేసిందెవరు?
1) సూర్యసేన్
2) చంద్రశేఖర్ ఆజాద్
3) రాస్ బిహారీ బోస్
4) ఉద్ధం సింగ్
- View Answer
- సమాధానం: 1
31. కింది వాటిలో సరైన జత ఏది?
1) సివిల్ మ్యారేజ్ యాక్ట్ - 1872
2) శాంతినికేతన్ స్థాపన - 1921
3) పూనా ఒప్పందం - 1932
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
32. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఢిల్లీ ముట్టడిలో బ్రిటిషర్లు సాగించిన దారుణ హింసా కాండను వర్ణించిన ఉర్దూ కవి?
1) మీర్జా గాలిబ్
2) బడే గులాం అలీ
3) అల్తాఫ్ హుస్సేన్ అలీ
4) హస్రత్ మోహానీ
- View Answer
- సమాధానం: 1
33. హైదరాబాద్‌లో రవీంద్ర భారతిని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1959
2) 1961
3) 1964
4) 1966
- View Answer
- సమాధానం: 2
34. జలియన్ వాలాబాగ్ స్మారక స్తూపం నిర్మించిన ఆర్కిటెక్ట్ ఎవరు?
1) జార్జి విటెట్టెట్
2) జాన్ బెగ్
3) బెంజిమన్ పోల్క్
4) ఫ్రాన్సిస్ లోర్న్
- View Answer
- సమాధానం: 3
35. లార్డ్ రిప్పన్ భారత్‌ను వదిలి వెళ్లాల్సిన పరిస్థితికి కారణం?
1) స్థానిక స్వపరిపాలనా చట్టం
2) కర్మాగార చట్టం
3) సామాన్య సేవా నియుక్త చట్టం
4) ఇల్బర్ట్ బిల్లు వివాదం
- View Answer
- సమాధానం: 4
36. కింది వాటిలో సరైంది ఏది?
1) సామంత సంబంధ నిరోధ విధానం - మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స
2) ప్రాంతీయ భాషా పత్రికల నిషేధ చట్టం - లార్డ్ లిట్టన్
3) శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి - లార్డ్ కారన్ వాలీస్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
37. క్రీ.పూ. 6వ శతాబ్దంలో 60 రోజుల్లో వర్షాకాలంలో వరి పంటను పండించే విధానాన్ని ఏమంటారు?
1) కుసుదిన్
2) శతమాన
3) స్వస్తిక
4) భోజక
- View Answer
- సమాధానం: 3
38. శివాజీకి సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది?
1) సంరక్షకుడు - దాదాజీ కొండదేవ్
2) ఆధ్యాత్మిక గురువు - సమర్థ రామదాసు
3) కుమారుడు - శంభాజీ
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
39. కింది వాటిలో సరికాని జత ఏది?
1) మహాసముద్ర సంగమం - ధారాషుకోవ్
2) పండితారాధ్య చరిత్ర - పాల్కురికి సోమనాథుడు
3) రాయవాచకం - స్థానపతి
4) చతుర్వర్గ సారం - అమోఘవర్షుడు
- View Answer
- సమాధానం: 4
40. జతపరచండి.
జాబితా-I
i) రెండో అరిస్టాటిల్
ii) ఇండియన్ మాఖియవెల్లి
iii) దేవనాం ప్రియ
iv) శీలాదిత్య
జాబితా-II
a) కౌటిల్యుడు
b) అశోకుడు
c) హర్షుడు
d) రెండో మహమ్మద్ షా
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-d, ii-a, iii-b, iv-c
3) i-d, ii-a, iii-c, iv-b
4) i-a, ii-b, iii-d, iv-c
- View Answer
- సమాధానం: 2
41. ‘భారత సేవకుల సంఘం’ను స్థాపించింది ఎవరు?
1) సురేంద్రనాథ్ బెనర్జీ
2) గోపాల కృష్ణ గోఖలే
3) మహాదేవ గోవింద రనడే
4) బాలగంగాధర తిలక్
- View Answer
- సమాధానం: 2
42.‘భారత సేవకుల సంఘం’ను స్థాపించింది ఎవరు?
1) సురేంద్రనాథ్ బెనర్జీ
2) గోపాల కృష్ణ గోఖలే
3) మహాదేవ గోవింద రనడే
4) బాలగంగాధర తిలక్
- View Answer
- సమాధానం: 1
43. ‘ప్రథమ భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామం’ అని వి.డి. సావర్కర్ దేన్ని అభివర్ణించారు?
1) సిపాయిల తిరుగుబాటు - 1857
2) రౌలత్ సత్యాగ్రహం - 1919
3) వందేమాతర ఉద్యమం - 1905
4) హోంరూల్ ఉద్యమం - 1916
- View Answer
- సమాధానం: 1
44. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా వైస్రాయ్ కౌన్సిల్ సభ్యత్యానికి రాజీనామా చేసిందెవరు?
1) శంకర్ నాయర్
2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) నేతాజీ సుభాష్ చంద్రబోస్
4) పి. ఆనందాచార్యులు
- View Answer
- సమాధానం: 1
45. ‘కార్మిక క్లబ్’ను ఏర్పాటు చేసిందెవరు?
1) సచిన్ సన్యాల్
2) ఎం.ఎన్. రాయ్
3) లాలా లజపతిరాయ్
4) శశిపాద బెనర్జీ
- View Answer
- సమాధానం: 4
46. కింది వాటిలో సరైన జత ఏది?
1) క్విట్ కశ్మీర్ - షేక్ అబ్దుల్లా
2) డివైడ్ అండ్ క్విట్ - మహమ్మద్ అలీ జిన్నా
3) క్విట్ ఇండియా - మహాత్మా గాంధీ
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
47. జతపరచండి.
జాబితా-I
i) మద్రాస్ బీచ్ సమావేశం
ii) మచిలీపట్నం జాతీయ కళాశాల తరగతులు ప్రారంభం
iii) బిపిన్ చంద్రపాల్ బ్రహ్మసమాజ సిద్ధాంత వ్యాప్తికి ఆంధ్ర పర్యటన
iv) మద్రాస్ వేద సమాజ్ స్థాపన
జాబితా-II
a) 1910
b) 1905
c) 1861
d) 1907
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-b, ii-d, iii-a, iv-c
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-b, ii-a, iii-d, iv-c
- View Answer
- సమాధానం: 4
48. 1323లో కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యంలో విలీనమయ్యే నాటికి ఢిల్లీ సార్వభౌముడు ఎవరు?
1) అల్లావుద్దీన్ ఖిల్జీ
2) మహ్మద్ బిన్ తుగ్లక్
3) ఘియాజుద్దీన్ తుగ్లక్
4) బాల్బన్
- View Answer
- సమాధానం: 3
49. కింది వాటిలో సరైన జత ఏది?
1) సరిహద్దు గాంధీ- ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
2) భారతదేశ కురువృద్ధుడు - దాదాభాయ్ నౌరోజీ
3) తెలంగాణ సరిహద్దు గాంధీ - సర్దార్ జమలాపురం కేశవ రావు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
50. షోడశ మహాజన పదాల్లో శ్రావస్తి ఏ జనపదం రాజధాని?
1) కోసల
2) వత్స
3) అవంతి
4) గాంధార
- View Answer
- సమాధానం: 1