గాంధార శిల్పకళను పోషించిన రాజెవరు ?
1. గాంధార శిల్పకళను పోషించిన రాజెవరు ?
1) చంద్రగుప్త మౌర్యుడు
2) అశోకుడు
3) కనిష్కుడు
4) సముద్ర గుప్తుడు
- View Answer
- సమాధానం: 3
2. కిందివాటిని జతపరచండి.
జాబితా-I
ఎ) ప్రభాస్ పటాన్
బి) మహాబలిపురం
సి) బేలూరు
డి) గుడిమల్లం
జాబితా-II
i) పరశురామేశ్వరాలయం
ii) చెన్నకేశవస్వామి ఆలయం
iii) పాండవ రాతిర ధాలు
iv) సోమనాథాలయం
1) ఎ iii, బి iv, సి i, డి ii
2) ఎ ii, బి i, సి iv, డి iii
3) ఎ iv, బి iii, సి ii, డి i
4) ఎ i, బి ii, సి iii, డి iv
- View Answer
- సమాధానం: 3
3. వేదాలను ఆంగ్లంలోకి అనువదించినవారు?
1) సర్ విలియం జోన్స
2) ఛార్లెస్ విల్కిన్స
3) మాక్స్‌ముల్లర్
4) సర్జాన్ మార్షల్
- View Answer
- సమాధానం: 3
4. కిందివాటిలో ‘అప్సుజిత్’ అని ఏ దేవుణ్ని పిలుస్తారు?
1) సోముడు
2) సూర్యుడు
3) ఇంద్రుడు
4) వరుణుడు
- View Answer
- సమాధానం: 3
5. పదిమంది రాజుల యుద్ధం (దశరాజ యుద్ధం) ఏ నదీ తీరాన జరిగింది?
1) రావి
2) సట్లెజ్
3) జీలం
4) చీనాబ్
- View Answer
- సమాధానం: 1
6. ఏ రాజులను ప్రతాపం ఉన్న రాజులని రుగ్వేదంలో పేర్కొన్నారు?
1) మనువు, మాంధాత, పూరూరవుడు, యయాతి, నహృషుడు
2) రాముడు, సత్యహరిచంద్రుడు, పురుషోత్తముడు, కర్ణుడు
3) అశోకుడు, శ్రీగుప్తుడు, కనిష్కుడు, హర్షుడు, అమోఘవర్షుడు
4) రాముడు, కృష్ణుడు, పరశురాముడు, యయాతి, నహృషుడు
- View Answer
- సమాధానం: 1
7. సిరా, లాంగుల్య అని రుగ్వేదకాలంలో దేన్ని పిలిచేవారు?
1) కుండ
2) చక్రం
3) నాగలి
4) వరి
- View Answer
- సమాధానం: 3
8.కిందివాటిని జతపరచండి.
జాబితా-I
ఎ) కిరాతార్జునీయం
బి) మృచ్ఛకటికం
సి) ఆరోగ్యమంజరి
డి) అష్టాంగ సంగ్రహం
జాబితా-II
i) వాగ్భటుడు
ii) ఆచార్య నాగార్జునుడు
iii) శూద్రకుడు
iv) భారవి
1) ఎ ii, బి i, సి iv, డి iii
2) ఎ iii, బి iv, సి i, డి ii
3) ఎ iv, బి iii, సి ii, డి i
4) ఎ i, బి ii, సి iii, డి iv
- View Answer
- సమాధానం: 3
9. ‘ఆయుర్వేద వైద్యశాస్త్ర పిత’ అని ఎవరిని పిలుస్తారు?
1) ధన్వంతరి
2) సుశ్రుతుడు
3) చరకుడు
4) ఆచార్య నాగార్జునుడు
- View Answer
- సమాధానం: 1
10. ‘వేదాంతాలు’ అని ఏ జ్ఞానాంశాలను పిలుస్తారు?
1) ఉపవేదాలు
2) ఉపనిషత్‌లు
3) బ్రహ్మణులు
4) అరణ్యకాలు
- View Answer
- సమాధానం: 2
11. ‘ఖడ్గావలోక’ అనే బిరుదు పొందిన పాలకుడెవరు?
1) ధ్రువుడు
2) జైతుగి
3) దంతిదుర్గుడు
4) మొదటి కృష్ణుడు
- View Answer
- సమాధానం: 3
12. పుట్టుకతో క్షత్రియుడు కాకపోయిన ఏ ప్రక్రియ ద్వారా క్షత్రియత్వం పొందవచ్చు?
1) హిరణ్యగర్భ యాగం
2) ఆశ్వమేధ యాగం
3) రాజసూయ యాగం
4) వాజపేయ యాగం
- View Answer
- సమాధానం: 1
13. ఫతేపూర్ సిక్రీలో ఉన్న నిర్మాణం ఏది?
1) హుమాయూన్ సమాధి
2) పురానాఖిల్లా
3) బులందర్వాజా
4) ఎర్రకోట
- View Answer
- సమాధానం: 3
14. ‘సిటీ ఆఫ్ నవాబ్స్’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
1) నాగ్‌పూర్
2) హైదరాబాద్
3) శ్రీనగర్
4) లక్నో
- View Answer
- సమాధానం: 4
15. అగస్త్యుని భార్య ఎవరు?
1) గార్గి
2) అహల్య
3) లోపాముద్ర
4) మైత్రేయి
- View Answer
- సమాధానం: 3
16. కిందివాటిని జతపరచండి.
జాబితా-I
ఎ) బసవేశ్వరుడు
బి) రామానుజాచార్యులు
సి) ఆదిశంకరాచార్యులు
డి) మక్కలి గోసాలి
జాబితా-II
i) అజీవకమతం
ii) అద్వైతమతం
iii) విశిష్టాద్వైతం
iv) వీరైశె వం
1) ఎ ii, బి iii, సి i, డి iv
2) ఎ iv, బి iii, సి ii, డి i
3) ఎ ii, బి i, సి iv, డి ii
4) ఎ i, బి ii, సి iii, డి iv
- View Answer
- సమాధానం: 2
17. రామాయణం అనువాదానికి సంబంధించి సరైన జత ఏది?
1) రామ్ చరిత మానస్ (హిందీ) - తులసీ దాస్
2) రంగనాథ రామాయణం (తెలుగు)- గోన బుద్ధారెడ్డి
3) కంబ రామాయణం (తమిళం)-క ంబన్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
18.సుత్తనిపాతం ప్రకారం నాగార్జునకొండ ప్రాంతంలో బుద్ధునికి తోడ్పాటు అందించినస్థానిక పాలకుడెవరు?
1) నయనసేనుడు
2) నాగముచలిందుడు
3) యశోధరుడు
4) మహాదేవుడు
- View Answer
- సమాధానం: 2
19.వీరుల విగ్రహాలను ప్రతిష్టించే వీరగళ్ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన రాజులెవరు?
1) ఇక్ష్వాకులు
2) శాతవాహనులు
3) బృహత్పలాయనులు
4) శాలంకాయనులు
- View Answer
- సమాధానం: 1
20. చిత్రరథస్వామి ఏ రాజుల కులదైవం?
1) బృహత్పలాయనులు
2) శాలంకాయనులు
3) ఆనందగోత్రజులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 2
21. మొదటి తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) క్రీ.శ. 1191
2) క్రీ.శ. 1192
3) క్రీ.శ. 1193
4) క్రీ.శ. 1194
- View Answer
- సమాధానం: 1
22.అలెగ్జాండర్, పురుషోత్తముల మధ్య జీలం నదీ యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) క్రీ. పూ. 326
2) క్రీ. పూ. 323
3) క్రీ. పూ. 333
4) క్రీ. పూ. 338
- View Answer
- సమాధానం: 1
23. బౌద్ధమతానికి చెందిన సాహిత్య ఆధారాలు ఏవి?
1) జాతక కథలు
2) దీప వంశం, మహావంశం
3) కథావత్తు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
24. పాటలీపుత్రం నగర నిర్మాత ఎవరు?
1) బింబిసారుడు
2) బిందుసారుడు
3) అజాత శత్రువు
4) ఆగ్నిమిత్రుడు
- View Answer
- సమాధానం: 3
25.కింది వాటిలో సరికాని జత ఏది?
1) భారతదేశ తర్కశాస్త్ర పిత- దిగ్నాగుడు
2) భారతదేశ ఆయుర్వేద పిత- చరకుడు
3) భారతదేశ షేక్స్పియర్- కాళిదాసు
4) భారతదేశ మార్టిన్ లూథర్- దయానంద సరస్వతి
- View Answer
- సమాధానం: 2
26. కింది వాటిలో హర్షుడు రచించని నాటకం?
1) నాగానందం
2) రత్నావళి
3) ప్రియదర్శిని
4) విక్రమోర్వశీయం
- View Answer
- సమాధానం: 4
27. శ్వేత హుణులను అణచిన గుప్తరాజు ఎవరు?
1) స్కంధ గుప్తుడు
2) భాను గుప్తుడు
3) శ్రీగుప్తుడు
4) కుమార గుప్తుడు
- View Answer
- సమాధానం: 1
28. కింది వాటిలో సరైన జత ఏది?
1) సరస్వతి గచ్ఛాలు - జైనమత విద్యాకేంద్రాలు
2) ఘటికలు- వైదిక మత విద్యాకేంద్రాలు
3) మదర్సాలు- ఇస్లాం మత విద్యా కేంద్రాలు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
29. మౌర్యుల కాలం నాటి వృషభ శిఖరం ఎక్కడ ఉంది?
1) సారనాథ్
2) సాంబి
3) శ్రీనగర్
4) రాంపూర్వ
- View Answer
- సమాధానం: 4
30. జ్వాలాముఖి దేవాలయం ఏ రాష్ర్టంలోఉంది?
1) హిమాచల్ ప్రదేశ్
2) నాగాలాండ్
3) త్రిపుర
4) మణిపూర్
- View Answer
- సమాధానం: 1
31. 1586లో కశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించిన అక్బర్ ప్రతినిధి?
1) రాజామాన్ సింగ్
2. రాజా భగవాన్ దాస్
3) రాజా బీర్బల్
4) రాజా తోడర్ మల్
- View Answer
- సమాధానం: 2
32. దేవోత్పతన అనే దేవాలయాలను పడగొట్టే అధికారిని నియమించిన ఏకైక కశ్మీర్ రాజు?
1) హర్ష దేవుడు
2) హరిసింగ్
3) రంజిత్ సింగ్
4) రామచంద్ర
- View Answer
- సమాధానం: 1
33. కింది వాటిలో సరైన జత ఏది?
1) జాకిర్ హుస్సేన్ - తబలా
2) రవిశంకర్ - సితార్
3) బిర్జు మహరాజ్- కథక్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
34. భారతదేశంలో అతిపెద్ద చ ర్చి ఎక్కడ ఉంది?
1) మెదక్ (తెలంగాణ)
2) గుణదల (ఆంధ్రప్రదేశ్)
3) కొట్టాయం (కేరళ)
4) ఉజ్జయిని (మధ్యప్రదేశ్)
- View Answer
- సమాధానం: 1
35.ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయ నిర్మాత ఎవరు?
1) అమోఘవర్షుడు
2) మొదటి కృష్ణుడు
3) దంతి దుర్గుడు
4) ధృవుడు
- View Answer
- సమాధానం: 2
36. ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయ నిర్మాత ఎవరు?
1) అమోఘవర్షుడు
2) మొదటి కృష్ణుడు
3) దంతి దుర్గుడు
4) ధృవుడు
- View Answer
- సమాధానం: 3
37. కింది వాటిలో సరైన జత ఏది?
1) మధురై - సిటీ ఆఫ్ ఫెస్టివల్స్
2) చె న్నై - గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా
3) ఉదయ్‌పూర్ - సరస్సుల నగరం
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
38. ‘నర్మదా బచావో ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకురాలు ఎవరు?
1) మేథాపాట్కర్
2) బులా చౌదరి
3) చొకీలా అయ్యర్
4) ఇరోం చాను షర్మిల
- View Answer
- సమాధానం: 1
39. ‘వాతాపిగణపతింభజే’ అనే కీర్తన రచించిన కర్ణాటక సంగీత విద్వాంసుడు ఎవరు?
1) త్యాగరాజు
2) ముత్తుస్వామి దీక్షితులు
3) శ్యామశాస్త్రి
4) సదాశివ బ్రహ్మేంద్ర
- View Answer
- సమాధానం: 2
40. వార్కరీ సాంప్రదాయం ప్రకారం పూజించే దేవుడు ఎవరు?
1) పోతరాజు
2) చిత్ర రథ స్వామి
3) విఠోభ
4) స్కంధ కార్తికేయుడు
- View Answer
- సమాధానం: 3
41.మిహిరభోజుడు అనే ప్రతీహారరాజు కాలంలో వచ్చిన అరబ్ యాత్రికుడు ఎవరు?
1) సులేమాన్
2) అధనిషియన్ నికిటిన్
3) ఇత్సింగ్
4) బార్బోసా
- View Answer
- సమాధానం: 1
42. ఇండియన్ ఎయిర్లైన్స చిహ్నం ఏది?
1) కోణార్క సూర్యాలయ రథచక్రం
2) సారనాథ్ సింహతలాటం
3) అమృత్సర్ స్వర్ణ దేవాలయం
4) చిదంబరం నటరాజ విగ్రహం
- View Answer
- సమాధానం: 1
43. ‘జంతర్ మంతర్’అనే నక్షత్ర పరిశోధనాశాల మధ్యప్రదేశ్‌లో ఎక్కడ ఉంది?
1) పన్నా
2) ఖజురహో
3) ఉజ్జయిని
4) గ్వాలియర్
- View Answer
- సమాధానం: 3
44. అశోకుని సారానాథ్ స్తూపంలో మొత్తం ఎన్ని జంతువులు ఉన్నాయి?
1) 3
2) 4
3) 6
4) 8
- View Answer
- సమాధానం: 4
45. భారతదేశంపై క్రీ.శ.712లో అరబ్బులు ఎవరి నాయకత్వంలో దండెత్తారు?
1) మహ్మద్ బీన్ ఖాసిం
2) గజనీ మహ్మద్
3) గోరీ మహ్మద్
4) భక్తియార్ ఖిల్జీ
- View Answer
- సమాధానం: 1
46. గజినీ మహ్మద్ దండయాత్రలను ఎదుర్కొన్న ఏకైక చంధేల రాజు ఎవరు?
1) యశోవర్మ
2) విద్యాధరుడు
3) జయశక్తి
4) విక్రమవర్మ-2
- View Answer
- సమాధానం: 2
47. కింది వాటిని జతపరచండి.
జాబితా-I జాబితా-II
ఎ) జిజియా i) పోలో
బి) జిటాల్ ii) జుట్టుపై పన్ను
సి) నౌరోజ్ iii)పారశీకులపండుగ
డి) చౌగన్ iv) రాగి నాణెం
) 1) ఎ-i, బి- iii, సి-ii, డి-iv
2) ఎ-ii, బి- iv, సి - iii, డి-i
3) ఎ-iv, బి- i, సి - iii, డి-ii
4) ఎ-iii, బి-ii, సి-iv, డి-i
- View Answer
- సమాధానం: 2
48. చిహల్‌గనీ కూటమిని నిర్మూలించిన ఢిల్లీ సుల్తాన్?
1) ఇల్టుట్మిష్
2) బాల్బన్
3) అల్లావుద్దీన్ ఖిల్జీ
4) కైకూబాద్
- View Answer
- సమాధానం: 2
49. ‘పద్మవత్’ అనే హిందీ భాషా గ్రంథాన్ని రాసిందెవరు?
1) అబుల్ ఫజల్
2) ఫిరదౌసీ
3) అబ్బాస్ షేర్వాణీ
4) మాలిక్ మహమ్మద్ జాయసి
- View Answer
- సమాధానం: 4
50. కింది వాటిని జతపరచండి.
జాబితా-I
ఎ) సెయింట్ థామస్
బి) మార్టిమర్ వీలర్
సి) మీనాండర్
డి) వి.ఎ.స్మిత్
జాబితా-II
i) ‘భారతదేశం వివిధ జాతుల ప్రదర్శన శాల’ అని అన్నారు.
ii) నాగసేనునితో వాదన చేశాడు
iii) ది ఇండస్ సివిలైజేషన్ రాశారు
iv) భారత్ వచ్చిన తొలి క్రైస్తవ మత సన్యాసి
1) ఎ-ii, బి-iii, సి-iv, డి-i
2) ఎ-i, బి-ii, సి-iii, డి-iv
3) ఎ-iv, బి-iii, సి-ii, డి-i
4) ఎ-iii, బి-iv, సి-i, డి-ii
- View Answer
- సమాధానం: 3
51. కశ్మీర్ చరిత్రకు సంబంధించిన ‘రాజతరంగిణి’ గ్రంథకర్త ఎవరు?
1) పద్మగుప్తుడు
2) హేమ చంద్రుడు
3) జయదేవుడు
4) కల్హణుడు
- View Answer
- సమాధానం: 4
52. ‘పంచతంత్రం’ ఆధారంగా రాసిన గ్రంథం ఏది?
1) అరేబియన్ నైట్స్
2) కామెడీ ఆఫ్ ఎర్రర్స
3) నేచురల్ హిస్టరీ
4) గైడ్ టు జాగ్రఫీ
- View Answer
- సమాధానం: 1
53. రాజస్థాన్‌లో మిఠాయిలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
1) బికనీర్
2) పుష్కర్
3) జైసల్మీర్
4) జైపూర్
- View Answer
- సమాధానం: 1
54. నచికేతుడు, యమధర్మరాజు సంభాషణల వివరణ ఉన్న ఉపనిషత్ ఏది?
1) కేశోపనిషత్తు
2) బృహదారణ్యకోపనిషత్తు
3) కఠోపనిషత్తు
4) ముండకోపనిషత్తు
- View Answer
- సమాధానం: 3
55. కింది వాటిని జతపరచండి.
జాబితా-I
ఎ) నాయనార్లు
బి) ఆళ్వార్లు
సి) వేదాంతాలు
డి) ఉప వేదాలు
జాబితా-II
i) 4
ii) 108
iii) 12
iv) 63
1) ఎ-ii, బి-iv, సి-i, డి-iii
2) ఎ-iv, బి-iii, సి-ii, డి-i
3) ఎ-i, బి-ii, సి-iii, డి-iv
4) ఎ-ii, బి-iii, సి-iv, డి-i
- View Answer
- సమాధానం: 2