రిజర్వ్ బ్యాంక్ ఇటీవల కుటుంబ రంగ ఫైనాన్స్ కు సంబంధించి ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది?
1. రిజర్వ్ బ్యాంక్ ఇటీవల కుటుంబ రంగ ఫైనాన్స్ కు సంబంధించి ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది?
ఎ) విశ్వనాథన్
బి) తరుణ్ రామదొరై
సి) వై.వి. రెడ్డి
డి) అమితాబ్ కాంత్
- View Answer
- సమాధానం: బి
2. ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో అనుమతించిన ఘాతమ్‌పూర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత?
ఎ) రూ. 17237.8 కోట్లు
బి) రూ. 17850.9 కోట్లు
సి) రూ. 19725.5 కోట్లు
డి) రూ. 19835.5 కోట్లు
- View Answer
- సమాధానం: ఎ
3. కేంద్ర ప్రభుత్వం ఇటీవల NBCCలో ఏ మేరకు పెట్టుబడుల ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది?
ఎ) 10%
బి) 12%
సి) 12.5%
డి) 15%
- View Answer
- సమాధానం: డి
4. ‘వస్తు, సేవల పన్ను’ (GST)కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలేవి?
1) పన్ను రేటు, నిర్మాణత దేశవ్యాప్తంగా ఒకేవిధంగా ఉంటుంది
2) పన్నుపై పన్ను ఉంటుంది
3) వ్యాపారంలో లావాదేవీల వ్యయం తక్కువగా ఉంటుంది
4) ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు లాభదాయకంగా ఉంటుంది
ఎ) 1, 4
బి) 1, 3, 4
సి) 2, 4
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
5. కేంద్ర ప్రభుత్వం రాబోయే అయిదేళ్ల వరకు ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఎంత శాతంగా తీసుకుంది?
ఎ) 4%
బి) 5%
సి) 5.5%
డి) 6%
- View Answer
- సమాధానం: ఎ
6. జపాన్ కేబినెట్ ఇటీవల ఆమోదించిన 275 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ కారణంగా ఆ దేశ జీడీపీలో ఎంత మేర పెరుగుదల ఉండగలదని అంచనా?
ఎ) 1.1%
బి) 1.2%
సి) 1.3%
డి) 1.4%
- View Answer
- సమాధానం: సి
7.బ్రిక్స్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూపు మొదటి సమావేశాన్ని 2016 జూలైలో ఎక్కడ నిర్వహించారు?
ఎ) కోల్‌కతా
బి) ముంబయి
సి) చెన్నై
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: డి
8. అంతర్జాతీయ వ్యాపారం వెనుకబడిన దేశాలకు దోహదకారి అవుతుందని పేర్కొన్నవారెవరు?
ఎ) గున్నార్ మిర్థాల్
బి) హెబర్లర్
సి) రాబిన్సన్
డి) డ్యుసన్ బెర్రి
- View Answer
- సమాధానం: బి
9. ‘క్రోనీ క్యాపిటలిజం ఇండెక్స్-2016’లో మొదటి స్థానం సాధించిన దేశం ఏది?
ఎ) ఫిలిప్పీన్స్
బి) ఇండియా
సి) మలేషియా
డి) రష్యా
- View Answer
- సమాధానం: డి
10. ఇటీవల ఐ.ఎం.ఎఫ్.లో 189వ సభ్యదేశంగా చేరింది ఏది?
ఎ) నైజర్
బి) రిపబ్లిక్ ఆఫ్ నౌరు
సి) కాంగో
డి) ఉగాండా
- View Answer
- సమాధానం: బి
11. న్యూఢిల్లీలో సౌత్ ఆసియా రీజినల్ ట్రైనింగ్, టెక్నికల్ అసిస్టెన్స్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి కింది వాటిలో వేటి మధ్య ఒప్పందం కుదిరింది?
ఎ) ఐ.ఎం.ఎఫ్., ఢిల్లీ ప్రభుత్వం
బి) ఐ.ఎం.ఎఫ్., భారత ప్రభుత్వం
సి) ఐ.ఎం.ఎఫ్., ప్రపంచ బ్యాంక్
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
12. యునెటైడ్ నేషన్స్ వరల్డ్ హాపీనెస్ ఇండెక్స్- 2016లో భారత్ స్థానం ఎంత?
ఎ) 112
బి) 114
సి) 116
డి) 118
- View Answer
- సమాధానం: డి
13.ఏ రాష్ట్ర అసెంబ్లీ జీఎస్టీ బిల్లును తొలిసారిగా ఏకగ్రీవంగా ఆమోదించింది?
ఎ) బిహార్
బి) అసోం
సి) ఉత్తరప్రదేశ్
డి) గుజరాత్
- View Answer
- సమాధానం: బి
14.కింది వాటిలో ఎకనమిక్ సర్వేను ప్రచురించేది ఏది?
ఎ) ఆర్థిక సంఘం
బి) ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్
సి) ఆర్థిక మంత్రిత్వ శాఖ
డి) జాతీయ అభివృద్ధి మండలి
- View Answer
- సమాధానం:సి
15. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, పన్నులకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షులు ఎవరు?
ఎ) రంగరాజన్
బి) డి. సుబ్బారావు
సి) వై.వి. రెడ్డి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
16. కింది వాటిలో ఉపాధి కల్పన పథకం ఏది?
ఎ) గంగా కల్యాణ్ యోజన
బి) మధ్యాహ్న భోజన పథకం
సి) స్వర్ణజయంతి షహరీ రోజ్‌గార్ యోజన
డి) అటల్ పెన్షన్ యోజన
- View Answer
- సమాధానం: సి
17. కింది వాటిలో ఏ దేశంలో ‘రూపీ’ కరెన్సీ చెలామణిలో ఉంది?
ఎ) సీషెల్స్
బి) భూటాన్
సి) బంగ్లాదేశ్
డి) మలేషియా
- View Answer
- సమాధానం: ఎ
18.ప్రపంచ వాణిజ్య సంస్థ ఎన్నో మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో తొలిసారిగా ‘వాణిజ్య సదుపాయ ఒప్పందం’ గురించి చర్చించారు?
ఎ) 8
బి) 9
సి) 10
డి) 11
- View Answer
- సమాధానం: బి
19. ప్రస్తుతం కేంద్ర బ్యాంకు ‘మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు’ను ఎంత శాతంగా నిర్వహిస్తోంది?
ఎ) 5%
బి) 6%
సి) 6.5%
డి) 7%
- View Answer
- సమాధానం: డి
20. ఫిన్‌టెక్, డిజిటల్ బ్యాంకింగ్‌పై కేంద్ర బ్యాంకు 2016 జూలైలో ‘ఇంటర్-రెగ్యులేటరీ వర్కింగ్ గ్రూపు’ను ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది?
ఎ) రంగరాజన్
బి) అరుణ్ జైట్లీ
సి) సుదర్శన్ సేన్
డి) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
21.కింద పేర్కొన్నవారిలో ఎవరు దేశంలో పేదరిక తీవ్రతను అంచనా వేయలేదు?
ఎ) రాజ్‌కృష్ణ
బి) దండేకర్, రథ్
సి) మిన్హాస్
డి) బర్దన్
- View Answer
- సమాధానం: ఎ
22. ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వ రుణ ప్రత్యక్ష వాస్తవిక భారం ఏవిధంగా మార్పు చెందుతుంది?
ఎ) పెరుగుతుంది
బి) ఏ మార్పూ ఉండదు
సి) అనిశ్చితంగా ఉంటుంది
డి) తగ్గుతుంది
- View Answer
- సమాధానం: డి
23. మానవ మూలధనంపై పెట్టుబడి కింది వాటిలో వేటిపై వ్యయంగా ఉంటుంది?
1) ఆరోగ్య సేవలు
2) విద్య
3) శిక్షణ
ఎ) 1 మాత్రమే
బి) 2, 3
సి) 1, 3
డి) 1, 2, 3
- View Answer
- సమాధానం: డి
24. వాణిజ్య బ్యాంకుల పరపతి సృష్టిని కింది వాటిలో ఏది ఆటంకపరచదు?
ఎ) నగదు నిల్వల నిష్పత్తి
బి) క్యాపిటల్ అడిక్వసి రేషియో (సీఏఆర్)
సి) నగదు - పరపతి నిష్పత్తి
డి) స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో
- View Answer
- సమాధానం: బి
25. కింది వాటిలో పరపతి నియంత్రణ కోసం కేంద్ర బ్యాంకు చేపట్టని చర్య ఏది?
ఎ) నగదు నిల్వల నిష్పత్తి పెంపు
బి) బ్యాంకు రేటు పెంపు
సి) ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు పెంపు
డి) SLR పెంపు
- View Answer
- సమాధానం: సి
26.నామినల్ జీడీపీ వాస్తవిక జీడీపీకి సమానమైన సందర్భానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జీడీపీ డిఫ్లేటర్ ఒకటికి సమానం
బి) జీడీపీ డిఫ్లేటర్ సున్నాకు సమానం
సి) జీడీపీ డిఫ్లేటర్ ఒకటి కంటే తక్కువ
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
27. కింది వాటిలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏది?
ఎ) IRDA
బి) సెబీ
సి) ICRA
డి) ఐఎంఎఫ్
- View Answer
- సమాధానం: సి
28. భారతదేశంలో విత్త (ఫైనాన్స్) మార్కెట్‌ను నియంత్రించేది ఏది?
ఎ) వాణిజ్య, కామర్స్ మంత్రిత్వ శాఖ
బి) సెబీ
సి) ఆర్థిక మంత్రిత్వ శాఖ
డి) కేంద్ర బ్యాంకు
- View Answer
- సమాధానం: బి
29. ఇ-కామర్స్ రూల్స్‌ను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షులెవరు?
ఎ) అభిజిత్ సేన్
బి) ఉమా కపిల
సి) అమితాబ్ కాంత్
డి) ఎన్. విశ్వనాథన్
- View Answer
- సమాధానం: సి
30. ఏటా ‘నేషనల్ హ్యాండ్లూమ్ డే’గా ఏ రోజును పాటిస్తారు?
ఎ) జూలై 21
బి) జూలై 29
సి) ఆగస్టు 3
డి) ఆగస్టు 7
- View Answer
- సమాధానం: డి
31.భారత స్టాక్ ఎక్స్చేంజీలలో విదేశీ పెట్టుబడి పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఇటీవల 5 శాతం నుంచి ఎంతకు పెంచింది?
ఎ) 10%
బి) 15%
సి) 20%
డి) 25%
- View Answer
- సమాధానం: బి
32. 2016 జూలైలో జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
ఎ) న్యూఢిల్లీ
బి) ఢాకా
సి) వాషింగ్టన్
డి) చెంగ్డూ
- View Answer
- సమాధానం: డి
33. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో మసాలా బాండ్‌స జారీ చేసిన తొలి భారతీయ కంపెనీ ఏది?
ఎ) HDFC
బి) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
సి) రిలయన్స్ ఇండస్ట్రీస్
డి) టాటా మోటార్స్
- View Answer
- సమాధానం: ఎ
34.ఆగస్టు 25, 26 తేదీల్లో సార్క్ దేశాల ఆర్థిక మంత్రుల సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించనున్నారు?
ఎ) ఢాకా
బి) ఖాట్మండు
సి) న్యూఢిల్లీ
డి) ఇస్లామాబాద్
- View Answer
- సమాధానం: డి
35. UTI బ్యాంక్ లిమిటెడ్‌ను ప్రస్తుతం ఏవిధంగా వ్యవహరిస్తున్నారు?
ఎ) విజయా బ్యాంక్
బి) యాక్సిస్ బ్యాంక్
సి) దేనా బ్యాంక్
డి) నేషనల్ హౌసింగ్ బ్యాంక్
- View Answer
- సమాధానం: బి
36. పర్యాటక రంగ ప్రోత్సాహకంలో భాగంగా ‘అతిథి దేవోభవ’ నినాదాన్ని ఏ సంవత్సరంలో తీసుకున్నారు?
ఎ) 2009
బి) 2011
సి) 2014
డి) 2016
- View Answer
- సమాధానం: ఎ
37. IDBI కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్
బి) ముంబయి
సి) లక్నో
డి) సూరత్
- View Answer
- సమాధానం: సి
38.‘గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధి’ని కింది వాటిలో ఏది నిర్వహిస్తుంది?
ఎ) BI
బి) కేంద్ర బ్యాంక్
సి) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
డి) నాబార్డ
- View Answer
- సమాధానం: డి
39.నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) జూలై 1968
బి) జూలై 1988
సి) జూలై 1993
డి) జూలై 1998
- View Answer
- సమాధానం: బి
40. 1970లో ‘ఆపరేషన్ ఫ్లడ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏది?
ఎ) నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్
బి) నీటి పారుదల మంత్రిత్వ శాఖ
సి) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
41. న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ బ్యాంకులో విలీనం చేశారు?
ఎ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) బ్యాంక్ ఆఫ్ బరోడా
సి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
డి) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
- View Answer
- సమాధానం: సి
42. తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ ద్వారా ప్రాంతీయ అసమానతల నిర్మూలన, మెడికల్ విద్య నాణ్యతను పెంపొందించడం కోసం ప్రారంభించిన కార్యక్రమం ఏది?
ఎ) ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన
బి) ప్రధానమంత్రి స్వస్థ సురక్షా యోజన
సి) జననీ సురక్షా యోజన
డి) రాజీవ్ గాంధీ శ్రామిక కల్యాణ్ యోజన
- View Answer
- సమాధానం: బి
43. పట్టణ పేద కుటుంబాల్లోని బాలికల్లో ఉన్నత విద్యను పెంపొందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రతిభా కిరణ్ యోజన’ను ప్రారంభించింది?
ఎ) మధ్యప్రదేశ్
బి) ఉత్తరప్రదేశ్
సి) బిహార్
డి) రాజస్థాన్
- View Answer
- సమాధానం: ఎ
44. Okun's Law ప్రకారం.. సాంవత్సరీక వాస్తవిక వృద్ధి రేటులో పెరుగుదల నిరుద్యోగిత రేటును ఏ మేరకు తగ్గిస్తుంది?
ఎ) 0.5%
బి) 0.75%
సి) 0.8%
డి) 1.0%
- View Answer
- సమాధానం: డి
45. ద్రవ్య గుణకాన్ని కింది వాటిలో దేని ద్వారా కనుగొనవచ్చు?
ఎ) M1 ÷ M3
బి) Ml + M3
సి) M3 ÷ M0
డి) M3 + M0
- View Answer
- సమాధానం: సి
46. ‘ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్’ను రూపొందించడానికి కింది వాటిలో ఏ సూచీలను వినియోగిస్తారు?
1) వయోజన అక్షరాస్యత
2) శిశు మరణాల రేటు
3) ఆయుఃప్రమాణం
4) సాంకేతిక పరిజ్ఞానం
ఎ) 3, 4
బి) 1, 2, 3
సి) 1, 2
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: బి
47. ‘ఇన్సైడ్ ట్రేడింగ్’ కింది వాటిలో దేనికి సంబంధించింది?
ఎ) షేర్ మార్కెట్
బి) పన్నుల వ్యవస్థ
సి) ప్రభుత్వ వ్యయం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
48. నంజుండప్ప కమిటీ కింది వాటిలో దేనికి సంబంధించింది?
ఎ) ఎగుమతి, దిగుమతుల సరళీకరణ
బి) విదేశీ వాణిజ్యం
సి) బ్యాంకుల్లో సేవల మెరుగుదల
డి) రైల్వే ఫేర్
- View Answer
- సమాధానం: డి
49. ‘సంకల్ప్’ ప్రాజెక్టు కింది వాటిలో దేని నిర్మూలనకు ఉద్దేశించింది?
ఎ) నిరక్షరాస్యత
బి) ఎయిడ్స్/ హెచ్.ఐ.వి.
సి) పేదరికం
డి) నిరుద్యోగం
- View Answer
- సమాధానం: బి
50.బ్యాంకింగ్ రంగంలో సెక్యూరిటీ లావాదేవీలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
ఎ) నరసింహం కమిటీ
బి) దత్ కమిటీ
సి) జానకీరామన్ కమిటీ
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి