మినికాయ్, మాల్దీవులను వేరుచేసే జలమార్గం ఏది?
1. మినికాయ్, మాల్దీవులను వేరుచేసే జలమార్గం ఏది?
1) 90 జలమార్గం
2) 80 జలమార్గం
3) కోకస్ జలమార్గం
4) సెయింట్ జార్జెస్ జలమార్గం
- View Answer
- సమాధానం: 1
2. భారతదేశంలోని ఏకైక నదీ ఆధార దీవి?
1) లక్షదీవులు
2) మినాకాయ్ దీవి
3) సుహేలీదీవి
4) మాజులీ
- View Answer
- సమాధానం: 4
3. కిందివాటిలో ఏ రాష్ర్టం ద్వారా కర్కటరేఖ పయనించదు?
1) రాజస్థాన్
2) త్రిపుర
3) బిహార్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 3
4. భారతదేశం ఏ దేశంతో అత్యధిక భూ సరిహద్దును కలిగి ఉంది?
1) చైనా
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 2
5. కింది వాటిలో భూ పరివేష్టిత రాష్ర్టం?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా
4) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 1
6. భారతదేశంలో అత్యధిక బొగ్గు లభిస్తున్న శిలలేవి?
1) ధార్వార్ శిలలు
2) ఉత్తర గోండ్వానా శిలలు
3) దిగువ గోండ్వానా శిలలు
4) టెర్షియరీ శిలలు
- View Answer
- సమాధానం: 3
7. సాత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య ఉన్నాయి?
1) నర్మద, సోన్
2) తాపీ, గోదావరి
3) నర్మద, మహి
4) నర్మద, తపతి
- View Answer
- సమాధానం: 4
8. షెవరాయ్ పర్వతాలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?
1) మహారాష్ర్ట
2) తమిళనాడు
3) జమ్ముకశ్మీర్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
9. ఈ కింది వాటిలో వేసవి ‘విడిదుల’కు ప్రసిద్ధి చెందిన శ్రేణి?
1) హిమాచల్
2) హిమాద్రి
3) శివాలిక్
4) ట్రాన్స్ హిమాలయ మండలం
- View Answer
- సమాధానం: 1
10. ‘సర్వే ఆఫ్ ఇండియా’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ
2) వారణాసి
3) డెహ్రాడూన్
4) నాగపూర్
- View Answer
- సమాధానం: 3
11. భారతదేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది?
1) అరేబియా సముద్రం
2) హిందూ మహాసముద్రం
3) బంగాళాఖాతం
4) మధ్యధరా సముద్రం
- View Answer
- సమాధానం: 4
12. భారతదేశంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏది?
1) సంవాహన వర్షపాతం
2) పర్వతీయ వర్షపాతం
3) చక్రవాత వర్షపాతం
4) ప్రతి చక్రవాత వర్షపాతం
- View Answer
- సమాధానం: 2
13. 2013 లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ర్టం ఏది?
1) ఛత్తీస్గఢ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) హర్యానా
- View Answer
- సమాధానం: 3
14. భారతదేశంలో గంధానికి ప్రసిద్ధి గాంచిన రాష్ర్టం?
1) మధ్యప్రదేశ్
2) గుజరాత్
3) రాజస్థాన్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
15. సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే ‘రూసా గడ్డి’ ప్రధానంగా ఏ రాష్ర్టంలో లభిస్తుంది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
16.‘బిర్చ్’ అనేది ఒక?
1) పర్వతం
2) వృక్షం
3) నేల
4) నది
- View Answer
- సమాధానం: 2
17. ‘ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ’ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
1) జోధ్పూర్
2) సిమ్లా
3) డెహ్రాడూన్
4) భోపాల్
- View Answer
- సమాధానం: 3
18. ‘జిమ్ కార్బెట్’ టైగర్ రిజర్వ్ ఏ రాష్ర్టంలో ఉంది?
1) అసోం
2) రాజస్థాన్
3) కర్ణాటక
4) ఉత్తరాంచల్
- View Answer
- సమాధానం: 4
19. సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ర్టంలో ఉంది?
1) తమిళనాడు
2) ఒడిశా
3) అసోం
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 2
20. ‘సలీం అలీ’ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది?
1) జమ్ముకశ్మీర్
2) బిహార్
3) ఉత్తరప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 1
21. కింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్ కానిది ఏది?
1) అగస్త్యమలై
2) నల్లమలై
3) నీలగిరి
4) పంచమర్హి
- View Answer
- సమాధానం: 2
22. భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమను ఎక్కడ, ఎప్పుడు నిర్మించారు?
1) చెన్నై, 1904
2) గుజరాత్, 1912
3) ఆంధ్రప్రదేశ్, 1905
4) మహారాష్ర్ట, 1912
- View Answer
- సమాధానం: 1
23. కింది వాటిలో ఏ నదిని ‘రెడ్ రివర్’ అని పిలుస్తారు?
1) గోదావరి
2) సింధు
3) బ్రహ్మపుత్ర
4) గంగానది
- View Answer
- సమాధానం: 3
24. ఉష్ణమండల ‘చెర్నోజెమ్’ నేలలు అని వేటినంటారు?
1) ఎర్ర నేలలు
2) ఒండ్రు నేలలు
3) జేగురు నేలలు
4) నల్లరేగడి నేలలు
- View Answer
- సమాధానం: 4
25. పత్తి ఏ రకమైన నేలలో ఎక్కువగా పండుతుంది?
1) ఎర్ర నేలలు
2) నల్లరేగడి నేలలు
3) జేగురు నేలలు
4) ఒండ్రు నేలలు
- View Answer
- సమాధానం: 2
26. ‘బెంగాల్ దుఃఖదాయని’ అని పేరు ఉన్న నది?
1) దామోదర్
2) యమున
3) గంగా
4) కోసి
- View Answer
- సమాధానం: 1
27. కింది వాటిలో అరేబియా సముద్రంలో కలిసే నది?
1) బ్రహ్మపుత్ర
2) గంగా
3) సింధు
4) గండక్
- View Answer
- సమాధానం: 3
28.‘నేత్రావతి’ అని ఏ నదిని పిలుస్తారు?
1) గండక్
2) కోసి
3) గంగా
4) బెట్వా
- View Answer
- సమాధానం: 4
29. సింధూ నది ఉపనది కానిది?
1) రావి
2) సోన్
3) బియాస్
4) గిల్గిత్
- View Answer
- సమాధానం: 2
30. ‘బిహార్ దుఃఖదాయని’ అని ఏ నదిని పిలుస్తారు?
1) బ్రహ్మపుత్ర
2) దామోదర్
3) మహానది
4) కోసి
- View Answer
- సమాధానం: 4
31. ‘అయోధ్య’ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
1) సరయు
2) గోమతి
3) యమునా
4) గంగా
- View Answer
- సమాధానం: 1
32. ‘బాగ్లీహార్’ ప్రాజెక్ట్ను ఏ నదిపై నిర్మించారు?
1) భాగీరథి
2) బియాస్
3) చీనాబ్
4) జీలం
- View Answer
- సమాధానం: 3
33. తెలుగు గంగ కాల్వ ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది?
1) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
3) తెలంగాణ, మహారాష్ర్ట
4) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
34. ఈ కింది నదుల్లో దేన్ని బంగ్లాదేశ్లో ‘పద్మా’ అని పిలుస్తారు?
1) గంగా
2) బ్రహ్మపుత్ర
3) మెకాంగ్
4) హుగ్లీ
- View Answer
- సమాధానం: 1
35. ఈ కింది వాటిలో సరికాని జత?
1) బాబ్లీ - గోదావరి
2) భాక్రానంగల్ - సట్లెజ్
3) కబినీ - కావేరి
4) మెట్టూరు - కావేరి
- View Answer
- సమాధానం: 4
36. ‘మాచఖండ్’ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రాల మధ్య ఉంది?
1) ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్ - కేరళ
3) ఒడిశా - ఆంధ్రప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
37. భారతదేశంలోని అతిపెద్ద కృత్రిమ సరస్సు?
1) చిలుక
2) గోవింద వల్లభ్ పంత్
3) సాంబార్
4) గోవింద సాగర్
- View Answer
- సమాధానం: 2
38. భారతదేశంలో జాతీయ నది?
1) గంగా
2) కృష్ణా
3) నర్మదా
4) గోదావరి
- View Answer
- సమాధానం: 1
39. ‘అసోం’లో భయంకరమైన వరదలు ఏ నది వల్ల కలుగుతాయి?
1) గోమతి
2) యమున
3) కోసి
4) బ్రహ్మపుత్ర
- View Answer
- సమాధానం: 4
40. మణుగూరు భారజల కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది?
1) మహారాష్ర్ట
2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ
4) ఛత్తీస్గఢ్
- View Answer
- సమాధానం: 3
41.భారతదేశంలోని మొట్టమొదటిదైన ‘తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం’ ఏ రాష్ర్టంలో ఉంది?
1) రాజస్థాన్
2) తమిళనాడు
3) గుజరాత్
4) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 4
42. ‘కామిని’ అణు రియాక్టర్ ఉన్న అణు విద్యుత్ కేంద్రం?
1) తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం
2) కల్పకం అణు విద్యుత్ కేంద్రం
3) రావత్భాటా అణు విద్యుత్ కేంద్రం
4) కాక్రపార అణు విద్యుత్ కేంద్రం
- View Answer
- సమాధానం: 2
43. భారత అణుశక్తి పితామహుడు ఎవరు?
1) రాజా రామన్న
2) విక్రం సారాబాయి
3) సి.వి. రామన్
4) హెచ్ . జె. బాబా
- View Answer
- సమాధానం: 4
44. ‘న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్’ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
1) బెంగళూరు
2) కోల్కతా
3) హైదరాబాద్
4) ముంబై
- View Answer
- సమాధానం: 3
45. హరిత విప్లవం అనే పదాన్ని మొదట వాడిన వ్యక్తి?
1) విలియం గాండ్
2) నార్మన్ బోర్లాగ్
3) ఎం. ఎస్. స్వామినాథన్
4) వర్గీస్ కురియన్
- View Answer
- సమాధానం:1
46. ‘నీలి విప్లవం’ దేనికి సంబంధించింది?
1) పాల ఉత్పత్తి
2) చేపల పెంపకం
3) ఆహార ధాన్యాల ఉత్పత్తి
4) నూనె గింజల ఉత్పత్తి
- View Answer
- సమాధానం: 2
47. ‘ఇక్రిశాట్’ ఎక్కడ ఉంది?
1) మైసూర్
2) జునాగఢ్
3) నాగపూర్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
48. జీడిమామిడి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ర్టం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) మధ్యప్రదేశ్
4) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 2
49. ‘స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా’ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
1) మహారాష్ర్ట
2) తమిళనాడు
3) కేరళ
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
50. ‘ఆపరేషన్ ప్లడ్’ దేనికి సంబంధించింది?
1) శ్వేత విప్లవం
2) నీలి విప్లవం
3) పసుపు విప్లవం
4) హరిత విప్లవం
- View Answer
- సమాధానం: 1
51. భారతదేశంలో ‘జనుము’ సాగు ప్రధానంగా ఏ ప్రాంతాల్లో జరుగుతుంది?
1) బ్రహ్మపుత్ర పరివాణం
2) హుగ్లీనది
3) గోదావరి
4) కావేరి
- View Answer
- సమాధానం: 2
52. భారతదేశంలోని ప్రధాన రబీ పంట ఏది?
1) వరి
2) చెరకు
3) పత్తి
4) గోధుమ
- View Answer
- సమాధానం: 4
53. మనదేశం నుంచి ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం?
1) జర్మనీ
2) అమెరికా
3) జపాన్
4) ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 3
54.భారతదేశంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే రాష్ర్టం?
1) కేరళ
2) కర్ణాటక
3) తమిళనాడు
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
55. వీటిలో దేన్ని ‘పెన్సిల్’ తయారీలో ఉపయోగిస్తారు?
1) మైకా
2) వజ్రాలు
3) క్రోమైట్
4) గ్రాఫైట్
- View Answer
- సమాధానం: 4
56. ‘కొయాలీ’ చమురుశుద్ధి కర్మాగారం ఏ రాష్ర్టంలో ఉంది?
1) గుజరాత్
2) ఉత్తరప్రదేశ్
3) అసోం
4) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 1
57. ‘కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా’అని ఏ నగరానికి పేరు?
1) కాన్పూర్
2) కోయంబత్తూర్
3) ముంబై
4) అహ్మాదాబాద్
- View Answer
- సమాధానం: 3
58. వీటిలో రెండో పంచవర్ష ప్రణాళికా కాలంలో స్థాపించని ఇనుము - ఉక్కు కర్మాగారం?
1) దుర్గాపూర్
2) బొకారో
3) రూర్కెలా
4) భిలాయ్
- View Answer
- సమాధానం: 2
59. ‘కోలార్’ బొగ్గు గనులు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?
1) తమిళనాడు
2) తెలంగాణ
3) మధ్యప్రదేశ్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
60. అంకలేశ్వర్ దేనికి ప్రసిద్ధి?
1) పత్తి మిల్లులు
2) గోధుమ ఉత్పత్తి
3) చమురు నిల్వలు
4) చర్మం వస్తువులు
- View Answer
- సమాధానం: 3
61. బైలదిల్ల దేనికి ప్రాముఖ్యత కలిగింది?
1) బాక్సైట్
2) బొగ్గు
3) రాగి
4) ఇనుప ఖనిజం
- View Answer
- సమాధానం: 4