భారతదేశంలోని ఎత్తై హిమాలయ శిఖరం?
1. భారతదేశంలోని ఎత్తై హిమాలయ శిఖరం?
ఎ) ఎవరెస్ట్
బి) కాంచనగంగ
సి) K2 (గాడ్విన్ ఆస్టిన్)
డి) దవళగిరి
- View Answer
- సమాధానం: సి
2. మయూరాక్షి కాలువ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) బీహార్
బి) ఉత్తరప్రదేశ్
సి) తమిళనాడు
డి) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: డి
3. కింది వాటిలో అంతర్జాతీయ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏది?
ఎ) భాక్రానంగల్
బి) దామోదర్ వ్యాలీ
సి) హిరాకుడ్
డి) కోసి ప్రాజెక్ట్
- View Answer
- సమాధానం: డి
4. అత్యధిక రోడ్ల సౌకర్యం ఉన్న రాష్ట్రం?
ఎ) తమిళనాడు
బి) గుజరాత్
సి) మహారాష్ట్ర
డి) పంజాబ్
- View Answer
- సమాధానం: సి
5. దిల్వారా దేవాలయం ఏ పర్వత శ్రేణిలో ఉంది?
ఎ) హిమాలయ
బి) ఆరావళి
సి) సహ్యద్రి
డి) సాత్పురా
- View Answer
- సమాధానం: బి
6. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) న్యూఢిల్లీ
బి) ముంబై
సి) హైదరాబాద్
డి) బెంగళూరు
- View Answer
- సమాధానం: ఎ
7. తపాల శాఖ గ్రీన్ చానల్ ప్రధాన ఉద్దేశం?
ఎ) స్థానిక ఉత్తరాల బట్వాడాను వేగవంతం చేయడం
బి) రాష్ట్ర రాజధానుల మధ్య హాట్ మెయిల్ సదుపాయం కల్పించడం
సి) వ్యాపార సంస్థల ఉత్తరాలను వేగంగా బట్వాడా చేయడం
డి) మనియార్డర్ల బట్వాడా వ్యవస్థను ప్రజలకు తక్కువ సేవా రుసుంతో అందించడం
- View Answer
- సమాధానం: ఎ
8. మన దేశంలో అతిపెద్ద పరిశ్రమ?
ఎ) సిమెంట్
బి) ప్లాస్టిక్
సి) సాఫ్ట్వేర్
డి) వస్త్ర
- View Answer
- సమాధానం: డి
9. ఏ ఖనిజ ఎగుమతిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది?
ఎ) అభ్రకం
బి) ఇనుము
సి) మాంగనీసు
డి) మోనజైట్
- View Answer
- సమాధానం: ఎ
10. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
ఎ) 1970
బి) 1971
సి) 1972
డి) 1973
- View Answer
- సమాధానం: ఎ
11. మన దేశంలో ప్రధాన రబీ పంట?
ఎ) మొక్కజొన్న
బి) గోధుమలు
సి) జొన్నలు
డి) వరి
- View Answer
- సమాధానం: బి
12. నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి మొదటగా అత్యంత ప్రాధాన్యమిచ్చిన పంచవర్ష ప్రణాళిక?
ఎ) 4వ
బి) 6వ
సి) 8వ
డి) 5వ
- View Answer
- సమాధానం: సి
13. విస్తీర్ణంలో అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం?
ఎ) పాండిచ్చేరీ
బి) చండీగఢ్
సి) లక్షద్వీప్
డి) దాద్రానగర్ హవేలీ
- View Answer
- సమాధానం: సి
14. తక్కువ ఎరువులు వాడి, ఎక్కువ దిగుబడి పొందడానికి అనుకూల మృత్తికలు?
ఎ) నల్లరేగడి నేలలు
బి) ఓండ్రు నేలలు
సి) ఎర్రమట్టి నేలలు
డి) లేటరైట్ నేలలు
- View Answer
- సమాధానం: ఎ
15. ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా నమోదైంది?
ఎ) 1901-11
బి) 1911-21
సి) 1921-31
డి) 1931-40
- View Answer
- సమాధానం: బి
16. భారతదేశంలో వ్యవసాయానికి అతి ముఖ్యమైన నీటి పారుదల వ్యవస్థ?
ఎ) కాలువలు
బి) బావులు
సి) చెరువులు
డి) పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా
- View Answer
- సమాధానం: బి
17. ప్రపంచ భూభాగంలో భారతదేశ విస్తీర్ణత శాతం?
ఎ) 2.42
బి) 3.26
సి) 1.74
డి) 4.28
- View Answer
- సమాధానం: ఎ
18. కింది వాటిలో సరికాని జత?
ఎ) తమిళనాడు-కోరమాండల్ తీరం
బి) ఆంధ్రప్రదేశ్-సర్కార్ తీరం
సి) ఒడిశా-కొంకణ్ తీరం
డి) కేరళ-మలబార్ తీరం
- View Answer
- సమాధానం: సి
19. నైరుతి రుతుపవన కాలం?
ఎ) మార్చి-ఆగస్ట్
బి) ఏప్రిల్-జూలై
సి) మే-అక్టోబర్
డి) జూన్-సెప్టెంబర్
- View Answer
- సమాధానం: డి
20. మంచి గంధం చెట్లు ఏ అడవుల్లో పెరుగుతాయి?
ఎ) సతతహరితారణ్యాలు
బి) ఆకురాల్చు అడవులు
సి) అల్ఫైన్ అడవులు
డి) ఉష్ణమండల అరణ్యాలు
- View Answer
- సమాధానం: బి
21. ఐఎస్టీ (IST-భారత ప్రామాణిక సమయం)ని నిర్ధారించడానికి ఏ రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు?
ఎ) 5 1/20 తూర్పు రేఖాంశం
బి) 82 1/20 తూర్పు రేఖాంశం
సి) 5 1/20 పశ్చిమ రేఖాంశం
డి) 82 1/20 పశ్చిమ రేఖాంశం
- View Answer
- సమాధానం: బి
22. దేశ తీరరేఖ పొడవు (కి.మీ.లలో)?
ఎ) 6,100
బి) 5,200
సి) 6,650
డి) 5,872
- View Answer
- సమాధానం: ఎ
23. మెక్‌మోహన్ రేఖ ఏయే దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయిస్తుంది?
ఎ) భారత్-శ్రీలంక
బి) భారత్-పాకిస్థాన్
సి) భారత్-చైనా
డి) భారత్-బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: సి
24. ప్రపంచంలో ఎత్తై పీఠభూమి?
ఎ) లాబ్రాడార్
బి) కొలరాడో
సి) పెటగోనియా
డి) పామీర్
- View Answer
- సమాధానం: డి
25. దొడబెట్ట శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) కేరళ
బి) పాండిచ్ఛేరి
సి) తమిళనాడు
డి) కర్ణాటక
- View Answer
- సమాధానం: సి
26. ప్రపంచంలో భారతదేశ జనాభా శాతం ?
ఎ) 17.5
బి) 16.8
సి) 18.4
డి) 15.75
- View Answer
- సమాధానం: ఎ
27. మన దేశంలో మహిళల అక్షరాస్యత శాతం?
ఎ) 58.6
బి) 59.5
సి) 63.4
డి) 65.46
- View Answer
- సమాధానం: డి
28. కింది వాటిలో నది ఆధార ఓడరేవు?
ఎ) చెన్నై
బి) తిరువనంతపురం
సి) కోల్‌కతా
డి) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: సి
29. దేశంలో అతి పొడవైన 7వ నెంబర్ జాతీయ రహదారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది?
ఎ) కాశ్మీర్-కన్యాకుమారి
బి) వారణాసి-కన్యాకుమారి
సి) లడఖ్-రామేశ్వరం
డి) ఢిల్లీ-రామేశ్వర
- View Answer
- సమాధానం: బి
30. ‘ఇండియన్ రూర్’గా పేరొందిన ప్రాంతం?
ఎ) అహ్మదాబాద్
బి) ముంబై
సి) చోటానాగ్పూర్
డి) హుబ్లీ
- View Answer
- సమాధానం: సి
31. తెలంగాణలో అత్యధిక జనాభా గల జిల్లా?
ఎ) ఆదిలాబాద్
బి) మహబూబ్‌నగర్
సి) హైదరాబాద్
డి) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: డి
32. విస్తీర్ణంలో అతి పెద్ద రాష్ట్రం?
ఎ) ఉత్తరప్రదేశ్
బి) మహారాష్ట్ర
సి) రాజస్థాన్
డి) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: సి
33. ప్రాచీన కాలంలో ఏర్పడిన ఓండ్రు మైదానాలను ఏమని పిలుస్తారు?
ఎ) భంగర్
బి) బాభర్
సి) ఖాదర్
డి) టెరాయి
- View Answer
- సమాధానం: ఎ
34. మన దేశంలో తీవ్రమైన కరవు ఏ సంవత్సరంలో ఏర్పడింది?
ఎ) 1983
బి) 1987
సి) 1991
డి) 1993
- View Answer
- సమాధానం: బి
35. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అడవుల విస్తీర్ణత శాతం?
ఎ) 20
బి) 23
సి) 24
డి) 29
- View Answer
- సమాధానం: ఎ
36. అసోం దుఖఃదాయని అని ఏ నదీని పిలుస్తారు?
ఎ) దామోదర్
బి) బ్రహ్మపుత్ర
సి) సట్లేజ్
డి) మహానది
- View Answer
- సమాధానం: బి
37. కింది వాటిలో సరికాని జత?
ఎ) శ్వేత విప్లవం-పాలు
బి) హరిత విప్లవం-సంకరజాతి విత్తనాలు
సి) నీలి విప్లవం-పాల్ట్రీపరిశ్రమ
డి) ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్-పాలు
- View Answer
- సమాధానం: సి
38. దుర్గాపూర్ (పశ్చిమబెంగాల్)లోని ఉక్కు కార్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు?
ఎ) అమెరికా
బి) బ్రిటన్
సి) రష్యా
డి) జర్మనీ
- View Answer
- సమాధానం: డి
39. దక్షిణ రైల్వే మండలం ముఖ్య పాలనా కేంద్రం?
ఎ) సికింద్రాబాద్
బి) చెన్నై
సి) బెంగళూరు
డి) తిరువనంతపురం
- View Answer
- సమాధానం: బి
40. కోపర్నికస్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది?
ఎ) నెబ్యులార్ పరికల్పన
బి) హీలియో సెంట్రిక్ సిద్ధాంతం(సూర్య కేంద్రక)
సి) నక్షత్ర ద్వయ సిద్ధాంతం
డి) వాయు సిద్ధాంతం
- View Answer
- సమాధానం: బి
41. భూమికి దగ్గరగా ఉన్న మరో గెలాక్సీ ఏది?
ఎ) ఆండ్రమిడా
బి) ఆర్కమెడిస్
సి) బెటల్ రక్స్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
42. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
ఎ) ఇ.పి.హబుల్
బి) జార్జ లామిట్రే
సి) హెర్షల్
డి) అరిస్టాటిల్
- View Answer
- సమాధానం: బి
43. సూర్యుని ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే కొలమానం ఏది?
ఎ) అనిమోమీటర్
బి) పైరోమీటర్
సి) ఆల్టోమీటర్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
44. సూర్యుని నుంచి కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం?
ఎ) 4 నిమిషాలు
బి) 6 నిమిషాలు
సి) 8 నిమిషాలు
డి) 10 నిమిషాలు
- View Answer
- సమాధానం: సి
45. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం?
ఎ) 23గం. 56ని. 4.04సె.
బి) 23గం. 50ని. 14 సె.
సి) 24గం. 10ని. 70సె.
డి) 24గం. 56ని. 4.04సె.
- View Answer
- సమాధానం: ఎ
46. భూమ్యాకర్షణ శక్తిని విభేదిస్తూ వాతావరణంలోకి వెళ్లడానికి రాకెట్‌కు కావాల్సిన వేగం ఎంత?
ఎ) 4 km/sec
బి) 6 km/sec
సి) 8 km/sec
డి) 10 km/sec
- View Answer
- సమాధానం: సి
47. భూమ్యాకర్షణ శక్తి నుంచి తప్పించుకుని బయటకు పోవడానికి రాకెట్‌కు ఎంత వేగం కావాలి?
ఎ) 11 km/sec
బి) 14 km/sec
సి) 16 km/sec
డి) 18 km/sec
- View Answer
- సమాధానం: ఎ
48. భూమిపై కిలో బరువున్న పదార్థం చంద్రునిపై ఎంత బరువును సూచిస్తుంది?
ఎ) 1.64 కేజీలు
బి) తొలి బరువులో ఆరో వంతు
సి) తొలి బరువుకు ఆరు రెట్లు
డి) మార్పు ఉండదు
- View Answer
- సమాధానం: బి
49. భూమిపై ఎక్కడినుంచైనా చంద్రుని ఒకభాగం మాత్రమే చూడగలగడానికి కారణం?
ఎ) చంద్రుని భ్రమణ కాలం, భూభ్రమణ కాలంతో సమానంగా ఉండడం
బి)చంద్రుని భ్రమణ, పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండడం
సి) చంద్రుని పరిభ్రమణ కాలం, భూపరిభ్రమణ కాలంతో సమానంగా ఉండటం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
50. ‘సీ ఆఫ్ ట్రాంక్విలిటీ’ అంటే?
ఎ) చంద్రునిపై తొలిసారిగా మానవుడు కాలుమోపిన ప్రదేశం
బి) చంద్రునిపై ఉండే నీటి గుర్తులు
సి) చంద్రుని కాంతి వల్ల ఉత్తర ధ్రువ సముద్ర ప్రాంతాల్లో ఏర్పడే దృగ్విషయం
డి) అంటార్కిటికా ప్రాంతంలో చంద్రునిపై పరిశోధనల కోసం ఏర్పాటు చేసిన పరిశోధనాలయం
- View Answer
- సమాధానం: ఎ
51. రెడ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
ఎ) బుధుడు
బి) శుక్రుడు
సి) అంగారకుడు
డి) బృహస్పతి
- View Answer
- సమాధానం: సి
52. అత్యధిక ఉపగ్రహాలు ఉన్న గ్రహం?
ఎ) శని
బి) వరుణుడు
సి) బృహస్పతి
డి) నెఫ్ట్యూన్
- View Answer
- సమాధానం: ఎ
53. ఏ గ్రహం తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది?
ఎ) బుధుడు
బి) శుక్రుడు
సి) వరుణుడు
డి) శని
- View Answer
- సమాధానం: సి
54. ఇతర గ్రహాలకు భిన్నంగా భ్రమణం చెందే గ్రహం?
ఎ) శుక్రుడు
బి) అంగారకుడు
సి) బృహస్పతి
డి) శని
- View Answer
- సమాధానం: ఎ
55. భూమికి సంబంధించి కిందివాటిలో సరైనది?
ఎ) సూర్యకిరణాలు భూమిపై సగభాగంపై మాత్రమే పడతాయి
బి) సూర్యకిరణాలు పడని మిగతా సగభాగాన్ని అంబ్రా అంటారు
సి) నీడ చుట్టూ ఉన్న పాక్షిక భాగంలో సూర్యకాంతి కొద్దిగా కనిపించే భాగాన్ని పెనంబ్రా అంటారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
56. భూమికి సూర్యుడు దగ్గరగా రావడాన్ని ఏమంటారు?
ఎ) పరిహేళి
బి) అపహేళి
సి) అభినతి
డి) అపనతి
- View Answer
- సమాధానం: ఎ
57. భూమికి, సూర్యుడు దూరంగా వెళ్లే రోజును ఏమంటారు?
ఎ) అపహేళి
బి) పరిహేళి
సి) అపనతి
డి) అభినతి
- View Answer
- సమాధానం: ఎ
58. భూమధ్యరేఖపై సూర్యకిరణాలు లంబంగా పడే రోజు?
ఎ) మార్చి 21, సెప్టెంబరు 23
బి) ఏప్రిల్ 18, అక్టోబరు 22
సి) మే 14, నవంబరు 16
డి) జూన్ 21, డిసెంబరు 22
- View Answer
- సమాధానం: ఎ
59. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) విషవత్తులు- భూమధ్యరేఖపై సూర్యకిరణాలు లంబంగా పడటం
బి) ఆయనాంతాలు- కర్కట, మకర రేఖలపై సూర్యకిరణాలు లంబంగా పడటం
సి) చంద్రగ్రహణం- సూర్యుడికి, భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినపుడు ఏర్పడుతుంది
డి) సూర్యగ్రహణం- చంద్రుడు... భూమి, సూర్యుడికి మధ్యలో వచ్చినప్పుడు ఏర్పడుతుంది.
- View Answer
- సమాధానం: సి
60. ప్రపంచంలో ఏ దేశంలో ముందుగా సూర్యోదయం అవుతుంది?
ఎ) మలేషియా
బి) సింగపూర్
సి) జపాన్
డి) అమెరికా
- View Answer
- సమాధానం: సి
61. సూర్యుడు ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశాన్ని దాటడానికి పట్టే కాలం?
ఎ) 4 నిమిషాలు
బి) 8 నిమిషాలు
సి) 12 నిమిషాలు
డి) 16 నిమిషాలు సమాధానం:
- View Answer
- సమాధానం: ఎ
62. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) 180 - మొత్తం భూగోళంపై గీసిన అక్షాంశాలు
బి) 360 - మొత్తం భూగోళంపై గీసిన రేఖాంశాలు
సి) 180°W/E - అంతర్జాతీయ దినరేఖ
డి) 90°N - ఉత్తర ధ్రువం
- View Answer
- సమాధానం: ఎ
63. పశ్చిమ రేఖాంశాల నుంచి అంతర్జాతీయ దినరేఖను దాటి తూర్పు రేఖాంశాల్లోకి ప్రవేశించినప్పుడు..?
ఎ) ఒక రోజును కలుపుకోవాలి
బి) ఒక రోజును తీసివేయాలి
సి) ప్రయాణించిన రోజే ఉంటుంది
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
64. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
ఎ) డబ్ల్యు.జె. మోర్గాన్
బి) వెజ్నర్
సి) గిల్బర్ట
డి) పై అందరూ
- View Answer
- సమాధానం: బి
65. ఘన, ద్రవ, వాయు పదార్థాల ద్వారా ప్రయాణించే తరంగాలేవి?
ఎ) P & S
బి) P& L
సి) L & S
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
66. భూమి లోపలికి పోయే కొద్దీ ఉష్ణోగ్రత..?
ఎ) ప్రతి 30 మీటర్లకు 1°C చొప్పున పెరుగుతుంది.
బి) ప్రతి 30 మీటర్లకు 1°C చొప్పున తగ్గుతుంది
సి) ప్రతి 30 కిలోమీటర్లకు 1°C చొప్పున పెరుగుతుంది
డి) ప్రతి 30 కిలోమీటర్లకు 1°C చొప్పున తగ్గుతుంది.
- View Answer
- సమాధానం: ఎ
67. భూపటలంలో అత్యధికంగా ఉండే మూలకం ఏది?
ఎ) సిలికాన్
బి) అల్యూమినియం
సి) ఐరన్
డి) ఆక్సిజన్
- View Answer
- సమాధానం: డి
68. ప్రపంచ పైకప్పు అని ఏ పీఠభూమికి పేరు?
ఎ) అనటోలియా పీఠభూమి
బి) పామీర్ పీఠభూమి
సి) కొలంబియా పీఠభూమి
డి) దక్కన్ పీఠభూమి
- View Answer
- సమాధానం: బి
69. భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎ) సిస్మాలజీ
బి) హోలోగ్రఫీ
సి) హేగ్రఫీ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
70. 1898లో భూకంపాలను నమోదు చేసే కేంద్రాన్ని దేశంలో ఎక్కడ స్థాపించారు?
ఎ) కోల్‌కతా
బి) ముంబై
సి) కొడెకైనాల్
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: ఎ
71. భూకంపాలను తట్టుకునే విధంగా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) కోల్‌కతా
బి) రూర్కీ
సి) భోపాల్
డి) బెంగళూరు
- View Answer
- సమాధానం: బి
72. జతపరచండి
ఎడారి ప్రాంతం అ) కలహారి 1) బోట్స్వానా ఆ) థార్ 2) ఇండియా ఇ) అటకామా 3) చిలీ ఈ) మొజావే 4) అమెరికా
ఎ) అ - 1 ; ఆ - 2; ఇ - 3; ఈ - 4.
బి) అ - 2; ఆ - 3 ; ఇ - 4; ఈ - 1.
సి) అ - 3; ఆ - 4; ఇ - 1; ఈ - 2.
డి) అ - 4; ఆ - 1 ; ఇ - 2; ఈ - 3.
- View Answer
- సమాధానం:ఎ
73. మెక్సికో, అమెరికా దేశాల సరిహద్దుగా ఉండే నది?
ఎ) అముర్
బి) లింపోపో
సి) రియొగ్రేడ్
డి) మెకాంగ్
- View Answer
- సమాధానం: సి
74. ఉత్తర, దక్షిణ కొరియాలను విడదీసే సరిహద్దు రేఖ ఏది?
ఎ) 28వ సమాంతర రేఖ
బి) 38వ సమాంతర రేఖ
సి) 48వ సమాంతర రేఖ
డి) 58వ సమాంతర రేఖ
- View Answer
- సమాధానం: బి
75. 49వ సమాంతర రేఖ ఏయే దేశాలను విడదీస్తుంది?
ఎ) నమీబియా- అంగోలా
బి) ఉత్తర- దక్షిణ వియత్నాం
సి) అమెరికా- కెనడా
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం:సి
76. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) నమీబియా, అంగోలా - 16వ సమాంతర రేఖ
బి) ఉత్తర, దక్షిణ వియత్నాం - 17వ సమాంతర రేఖ
సి) LAC - ఇండియా - చైనా
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
77. ట్రోపో ఆవరణం గురించి సరికానిది ఏది?
ఎ) దీనిలో పైకి పోయేకొద్దీ ప్రతి 1000 మీటర్లకు 6.4నిఇ ఉష్ణోగ్రత తగ్గుతుంది.
బి) అన్ని రకాల వాతావరణ మార్పులు దీనిలోనే జరుగుతాయి
సి) జెట్ విమానాలు ఎగరడానికి అనుకూలంగా ఉండే పొర
డి) భూమధ్యరేఖ వద్ద 18 కి.మీ., ధ్రువాల వద్ద 8 కి.మీ. ఎత్తులో ఉంటుంది.
- View Answer
- సమాధానం:సి
78. వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది?
ఎ) ఆక్సిజన్
బి) కార్బన్‌డైఆక్సైడ్
సి) నైట్రోజన్
డి) ఓజోన్
- View Answer
- సమాధానం: సి
79. వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ల నిష్పత్తి ఎంత?
ఎ) 20 : 60
బి) 78 : 20.9
సి) 80 : 15.6
డి) 95 : 5.3
- View Answer
- సమాధానం: బి
80. భూవాతావరణంలో విలీనం చెందకుండా హ్రస్వతరంగాల రూపంలోనే వెనక్కి వెళ్లే సౌరపుటాన్ని ఏమంటారు?
ఎ) సౌరస్థిరాంకం
బి) ఆల్బెడో
సి) సౌరపుటం
డి) ఉష్ణసంతులనం
- View Answer
- సమాధానం: బి
81. దేశంలో ప్రధాన వాతావరణ కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) బెంగళూరు
బి) గువహటి
సి) పుణే
డి) సూరత్
- View Answer
- సమాధానం:సి
82. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) లండన్
బి) రోమ్
సి) వాషింగ్టన్
డి) జెనీవా
- View Answer
- సమాధానం: డి
83. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) పీడనాన్ని కొలిచే సాధనం - భారమితి
బి) పవనవేగాన్ని కొలిచే సాధనం - అనిమోమీటర్
సి) ఆర్ధ్రతను కొలిచే సాధనం - హైగ్రోమీటర్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం:డి
84. భూమధ్యరేఖపై కొరియాలిస్ బలం...?
ఎ) చాలా ఎక్కువ
బి) శూన్యం
సి) తక్కువ
డి) బి, సి
- View Answer
- సమాధానం: బి
85. హిందూ మహాసముద్ర చక్రవాతాలను ఏమంటారు?
ఎ) హరికేన్లు
బి) టైపూన్లు
సి) తుపాన్లు
డి) టోర్నడోలు
- View Answer
- సమాధానం: సి
86. భూమిపై సగటున 1 నిమిషానికి 1 చ.సెం.మీ. ఎన్ని కేలరీల శక్తిని గ్రహిస్తుంది?
ఎ) 1.94
బి) 2.14
సి) 3.94
డి) 4.94
- View Answer
- సమాధానం: ఎ
87. ఒక రోజులో అధిక ఉష్ణోగ్రత మధ్యాహ్నం 2 గంటలకు నమోదుకాగా, అత్యల్ప ఉష్ణోగ్రత ఏ సమయంలో నమోదవుతుంది?
ఎ) రాత్రి 2 గంటలకు
బి) రాత్రి 4 గంటలకు
సి) రాత్రి 12 గంటలకు
డి) రాత్రి 1.30 గంటలకు
- View Answer
- సమాధానం: బి
88. ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గడాన్ని ఏమంటారు?
ఎ) ఉష్ణోగ్రతా క్షీణతాక్రమం
బి) ఉష్ణోగ్రతా విలోమం
సి) ఆల్బెడో
డి) పర్యావరణ ఉష్ణ సంతులనం
- View Answer
- సమాధానం: ఎ
గత పరీక్షలో వచ్చిన ప్రశ్నలు
1. నీలి విప్లవం అంటే?
ఎ) వాణిజ్య పంటల ఉత్పత్తి
బి) నీలి మందు ఉత్పత్తి
సి) నీలి లోహ ఉత్పత్తి
డి) చేపల ఉత్పత్తి
- View Answer
- సమాధానం: డి
2. భారత రైల్వే కర్మాగారం డీజిల్ విభాగం ఎక్కడ ఉంది?
ఎ) పెరంబూర్
బి) పాటియాల
సి) వారణాసి
డి) కపుర్తల
- View Answer
- సమాధానం: బి
3. కింది వాటిలో ఏ పంటకు ఒక హెక్టారుకు ఎక్కువ నీరు అవసరం?
ఎ) చెరకు
బి) గోధుమలు
సి) మొక్కజొన్న
డి) బార్లీ
- View Answer
- సమాధానం:ఎ
4. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంత శాతం పెరిగింది?
ఎ) 17.19
బి) 16.64
సి) 18.12
డి) 17.64
- View Answer
- సమాధానం: డి
ఎ) మహానది
బి) చంబల్ నది
సి) నర్మద
డి) యమున
- View Answer
- సమాధానం: సి
6. GMT, IST మధ్య ఎంత సమయం తేడా (గంటల్లో)?
ఎ) 6½
బి) 4
సి) 4½
డి) 5½
- View Answer
- సమాధానం: డి
7. కాకతీయ కాలువ ఏ నీటి ప్రాజెక్ట్‌లో భాగం?
ఎ) నాగార్జునసాగర్
బి) తెలుగు గంగ
సి) శ్రీరామ్ సాగర్
డి) ప్రాణహిత-చెవేళ్ల
- View Answer
- సమాధానం: సి
8. ఏ నదీ లోయలో బొగ్గు నిల్వలు విస్తారంగా లభిస్తాయి?
ఎ) బ్రహ్మపుత్ర
బి) నర్మద
సి) కావేరీ
డి) దామోదర్
- View Answer
- సమాధానం: డి
9. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
ఎ) ముంబై
బి) చెన్నై
సి) పుణే
డి) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: ఎ
10. మౌంట్ అబు ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) రాజస్థాన్
బి) బీహార్
సి) కేరళ
డి) తమిళనాడు
- View Answer
- సమాధానం: ఎ
11. కింది వాటిలో వార్షిక ఉష్ణోగ్రత అంతరం అధికంగా గల నగరం?
ఎ) కోల్‌కతా
బి) ఢిల్లీ
సి) హైదరాబాద్
డి) కొచ్చిన్
- View Answer
- సమాధానం: బి
12. కింది వాటిలో ప్రధానంగా బావుల ద్వారా వ్యవసాయం చేసే ప్రాంతం?
ఎ) ఉత్తర కోస్తా ఆంధ్రా
బి) దక్షిణ కోస్తా ఆంధ్రా
సి) రాయలసీమ
డి) తెలంగాణ
- View Answer
- సమాధానం: డి