భారతదేశం - నీటిపారుదల సౌకర్యాలు, బహుళార్థ సాధక ప్రాజెక్టులు
1. తెలుగుగంగ నీటి ప్రాజెక్టు ద్వారా ఏ నగరం నీటి సమస్య తీరుస్తున్నారు?
1) బెంగళూరు
2) కొచ్చిన్
3) హైదరాబాద్
4) చెన్నై
- View Answer
- Answer : 4
- Answer : 4
2. కిందివాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు ఏది?
1) హీరాకుడ్
2) గండక్
3) రిహాండ్
4) మయూరాక్షి
- View Answer
- Answer : 2
- Answer : 2
3. భారతదేశంలో 2007 మార్చి నాటికి ఎన్ని మిలియన్ హెక్టార్ల భూ విస్తీర్ణానికి నీటిపారుదల సౌకర్యం కల్పించారు?
1) 141.7 మి.హె.
2) 139 మి.హె.
3) 102.77 మి.హె.
4) 22.6 మి.హె.
- View Answer
- Answer : 3
- Answer : 3
4. భారతదేశంలోని నీటిపారుదల సౌకర్యాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
1) 4
2) 3
3) 2
4) 5
- View Answer
- Answer : 2
- Answer : 2
5. రుద్రమాల కాలువ ఏ రాష్ట్రంలో ఉంది?
1) గుజరాత్
2) బిహార్
3) మహారాష్ట్ర
4) ఒడిశా
- View Answer
- Answer : 1
- Answer : 1
6. భారతదేశంలో ఏ ప్రాంతంలో చెరువులు ప్రధాన నీటిపారుదల వనరులుగా ఉన్నాయి?
1) ఈశాన్య ప్రాంతం
2) ఉత్తర భారతదేశం
3) దక్కను పీఠభూమి
4) హిమాలయ పర్వత శ్రేణి ప్రాంతాలు
- View Answer
- Answer : 3
- Answer : 3
7. భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్
2) పంజాబ్
3) మిజోరాం
4) రాజస్థాన్
- View Answer
- Answer : 2
- Answer : 2
8. కిందివాటిలో భారతదేశంలో చెరువుల ద్వారా ఎక్కువ నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్
2) మధ్యప్రదేశ్
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- Answer : 3
- Answer : 3
9. భారతదేశంలో అన్నింటి కంటే ఎక్కువగా నీటిపారుదల సౌకర్యాలు వేటి ద్వారా కల్పిస్తున్నారు?
1) బావులు
2) కాలువలు
3) చెరువులు
4) జీవ కాలువలు
- View Answer
- Answer : 1
- Answer : 1
10. భవాని రిజర్వాయర్ కాలువల వల్ల ఏ రాష్ట్రం ప్రయోజనం పొందుతోంది?
1) కర్ణాటక
2) గుజరాత్
3) పశ్చిమ బెంగాల్
4) తమిళనాడు
- View Answer
- Answer : 4
- Answer : 4
11. తెహ్రీడ్యామ్‌ను ఏ నదిపై నిర్మించారు?
1) యమున
2) భాగీరథి
3) గంగా
4) బ్రహ్మపుత్ర
- View Answer
- Answer : 2
- Answer : 2
12. బెంగాల్ ప్రాంతంలో దామోదర్ లోయ కార్పొరేషన్ (ఈగఇ) ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1951
2) 1953
3) 1961
4) 1948
- View Answer
- Answer : 4
- Answer : 4
13. భారతదేశంలోని నీటిపారుదల ప్రాజెక్టులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు?
1) 3
2) 4
3) 2
4) 5
- View Answer
- Answer : 1
- Answer : 1
14. మధ్య తరహా నీటిపారుదల పథకం అంటే ఏమిటి?
1) 2000 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణానికి నీటి పారుదల కల్పించే పథకం
2)2000-10,000 హెక్టార్ల ఆయకట్టు ప్రాంతం ఉన్న పథకం
3) 20,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ఉన్న పథకం
4) పైవేవీ కావు
- View Answer
- Answer : 2
- Answer : 2
15. ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1990-91
2) 1972-73
3) 1974-75
4) 2007-08
- View Answer
- Answer : 3
- Answer : 3
16. భాక్రానంగల్ ప్రాజెక్టు ద్వారా సుమారుగా ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సాధిస్తున్నారు?
1) 4100
2) 1280
3) 1100
4) 1204
- View Answer
- Answer : 4
- Answer : 4
17. ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా ఏ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు?
1) రాజస్థాన్
2) గుజరాత్
3) మధ్యప్రదేశ్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- Answer : 1
- Answer : 1
18. బాగ్లీహార్ ప్రాజెక్టు విషయంలో ఏ రెండు దేశాల మధ్య వివాదం ఉంది?
1) భారతదేశం - బంగ్లాదేశ్
2) భారతదేశం - చైనా
3) భారతదేశం - పాకిస్తాన్
4) చైనా - నేపాల్
- View Answer
- Answer : 3
- Answer : 3
19. కిందివాటిలో 4801 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది ఏది?
1) నాగార్జున సాగర్
2) హీరాకుడ్
3) భాక్రానంగల్
4) బియాస్
- View Answer
- Answer : 2
- Answer : 2
20. నాగార్జునసాగర్ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు?
1) గోదావరి
2) గంగా నది
3) పెన్నా
4) కృష్ణానది
- View Answer
- Answer : 4
- Answer : 4
21. సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
1) భాగీరథి
2) చంబల్
3) నర్మద
4) తపతి
- View Answer
- Answer : 3
- Answer : 3
22. ఆలమట్టి ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
1) కావేరి
2) కృష్ణా
3) గోదావరి
4) మహానది
- View Answer
- Answer : 2
- Answer : 2
23. కిందివాటిలో పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంలో రూపుదిద్దుకున్న ప్రాజెక్టు ఏది?
1) నాగార్జున సాగర్
2) దామోదర్ నదీ లోయ ప్రాజెక్టు
3) భాక్రానంగల్
4) హీరాకుడ్
- View Answer
- Answer : 1
- Answer : 1
24. హీరాకుడ్ ప్రాజెక్టును ఒడిశా రాష్ట్రంలో ఏ నదిపై నిర్మించారు?
1) నర్మద
2) తపతి
3) కృష్ణా
4) మహానది
- View Answer
- Answer : 4
- Answer : 4
25. కిందివాటిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందని జిల్లా ఏది?
1) నల్గొండ
2) ఖమ్మం
3) శ్రీకాకుళం
4) గుంటూరు
- View Answer
- Answer : 3
- Answer : 3
26. రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట ఏ పథకంలో ఒక భాగం?
1) గండక్
2) చంబల్
3) కోసీ
4) బియాస్
- View Answer
- Answer : 2
- Answer : 2
27. నేపాల్ సరిహద్దులోని హనుమాన్ నగర్ సమీపంలో నిర్మించిన ప్రాజెక్టు ఏది?
1) గండక్
2) చంబల్
3) బియాస్
4) కోసి
- View Answer
- Answer : 4
- Answer : 4
28. గుజరాత్లో నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి?
1) మేధాపాట్కర్
2) సుందర్‌లాల్ బహుగుణ
3) అన్నా హజారే
4) సత్యప్రకాశ్
- View Answer
- Answer : 1
- Answer : 1
29. ముల్లపెరియార్ డ్యామ్ సమస్య ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది?
1) తమిళనాడు - ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు - కేరళ
3) తమిళనాడు - కర్ణాటక
4) కేరళ - కర్ణాటక
- View Answer
- Answer : 2
- Answer : 2
30. ప్యాంగ్ డ్యామ్‌ను ఏ నదిపై నిర్మించారు?
1) సట్లేజ్
2) రావి
3) బియాస్
4) జీలం
- View Answer
- Answer : 3
- Answer : 3
31. ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 22
2) మార్చి 12
3) జూన్ 12
4) మార్చి 22
- View Answer
- Answer : 4
- Answer : 4
32. జాతీయ జల విజ్ఞాన సంస్థ ఎక్కడ ఉంది?
1) లక్నో
2) రూర్కీ
3) వారణాసి
4) కోల్‌కతా
- View Answer
- Answer : 2
- Answer : 2
33. కేంద్ర జల సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు?
1) 1945
2) 1979
3) 1990
4) 2002
- View Answer
- Answer : 1
- Answer : 1
34. కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో నిర్మించారు?
1) తూర్పు గోదావరి
2) కర్నూలు
3) గుంటూరు
4) పశ్చిమ గోదావరి
- View Answer
- Answer : 3
- Answer : 3
35. గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మించారు?
1) పశ్చిమ గోదావరి
2) కరీంనగర్
3) గుంటూరు
4) నిజామాబాద్
- View Answer
- Answer : 4
- Answer : 4
36. కిందివాటిలో ఏ ప్రాజెక్టు ద్వారా ఢిల్లీ నగరానికి 200 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు?
1) రిహాండ్
2) రామ్‌గంగా
3) గండక్
4) భాక్రానంగల్
- View Answer
- Answer : 2
- Answer : 2
37. కిందివాటిలో ఏ ప్రాజెక్టును ‘శ్రీపాద సాగర్’ అని పిలుస్తున్నారు?
1) పులిచింతల
2) శ్రీరాంసాగర్
3) ఎల్లంపలి
4) ఇచ్చంపల్లి
- View Answer
- Answer : 3
- Answer : 3
38. సట్లేజ్ - యమున నదులను కలిపే కాలువ ఏ రాష్ట్రంలో ఉంది?
1) పంజాబ్
2) హర్యానా
3) ఉత్తరప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- Answer : 1
- Answer : 1
39. నదుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
1) పోమాలజీ
2) పోటమాలజీ
3) హైటాలజీ
4) ఒరింటాలజీ
- View Answer
- Answer : 2
- Answer : 2
40. ఫరక్కా ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
1) గండక్
2) దామోదర్
3) మహానది
4) హుగ్లీ
- View Answer
- Answer : 4
- Answer : 4
41. కిందివాటిలో సరికాని జత ఏది?
1) రిహాండీ ప్రాజెక్టు - ఉత్తరప్రదేశ్
2) కుందా ప్రాజెక్టు - కర్ణాటక
3) తావా ప్రాజెక్టు - మధ్యప్రదేశ్
4) ఒరయు ప్రాజెక్టు - రాజస్థాన్
- View Answer
- Answer : 2
- Answer : 2
42. మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఏయే రాష్ట్రాల మధ్య ఉంది?
1) ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక
2) కేరళ - ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా - ఆంధ్రప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్ - ఛత్తీస్‌గఢ్
- View Answer
- Answer : 3
- Answer : 3
43. పాలార్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది?
1) తమిళనాడు - కర్ణాటక
2) తమిళనాడు - ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక - కేరళ
4) తమిళనాడు - కేరళ
- View Answer
- Answer : 2
- Answer : 2
44. మయూరాక్షి ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
1) మురళీ
2) హుగ్లీ
3) కువారీ
4) దామోదర్
- View Answer
- Answer : 1
- Answer : 1
45. సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
1) పోరుమాలజీ
2) లిమ్నాలజీ
3) పెడాలజీ
4) ఏదీకాదు
- View Answer
- Answer : 2
- Answer : 2
46. ఉత్తర భారతదేశంలో కాలువల ద్వారా వ్యవసాయం అధికంగా జరగడానికి కారణం?
1) రంధ్రాన్విత నేలలు
2) భూగర్భంలో నీరు అధికంగా ఉండటం
3) జీవనదులు కాలువలకు భూమికగా ఉండటం
4) జనసాంద్రత అధికంగా ఉండటం
- View Answer
- Answer : 3
- Answer : 3
47. భారతదేశంలో ఏ ప్రాంతంలో నీటిపారుదల సాంద్రత తక్కువగా ఉంది?
1) ఉత్తర భారతదేశం
2) ఈశాన్య ప్రాంతం
3) దక్కన్ పీఠభూమి
4) డెల్టా ప్రాంతాలు
- View Answer
- Answer : 2
- Answer : 2
48. ‘మలంపూజ’ కాలువ ఏ రాష్ట్రానికి చెందింది?
1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- Answer : 1
- Answer : 1
49. భారతదేశంలో అత్యల్ప నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది?
1) హర్యానా
2) పంజాబ్
3) బిహార్
4) మిజోరాం
- View Answer
- Answer : 4
- Answer : 4
50. భారతదేశంలో బావుల ద్వారా అధికంగా నీటి పారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) మహారాష్ట్ర
3) ఉత్తరప్రదేశ్
4) పంజాబ్
- View Answer
- Answer : 3
- Answer : 3
51. సట్లేజ్ నదిపై ‘సర్హింద్’ కాలువను ఏ సంవత్సరంలో నిర్మించారు?
1) 1889
2) 1884
3) 1954
4) 1919
- View Answer
- Answer : 2
- Answer : 2