భారతదేశ శీతోష్ణస్థితి - అడవులు
1. వేసవిలో కాఫీ పంటకు తోడ్పడే వర్షాలను కర్ణాటకలో ఏమని పిలుస్తారు?
1) మ్యాంగో షవర్స్
2) కాల్బైశాఖీ
3) టీ షవర్లు
4) చెర్రీ బ్లోజమ్స్
- View Answer
- సమాధానం: 4
2. మేఘాలయాలోని అత్యధిక వర్షపాతం సంభవించే మాసిన్రాం ఏ కొండల్లో ఉంది?
1) నాగా కొండలు
2) మిష్మి కొండలు
3) ఖాసీ కొండలు
4) సాత్పురా కొండలు
3. దేశంలో సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా వాతావరణ శాఖ విభజించింది?
1) 3
2) 4
3) 5
4) 6
- View Answer
- సమాధానం: 2
4. భారతదేశంలో నైరుతి రుతుపవన కాలం ఎప్పుడు వస్తుంది?
1) మార్చి-జూన్ మధ్య
2) జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు
3) అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు
4) మే నుంచి అక్టోబర్ వరకు
- View Answer
- సమాధానం: 2
5. వేసవికాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు?
1) తగ్గుతాయి
2) పెరుగుతాయి
3) మార్పు ఉండదు
4) పెరిగి, తగ్గుతాయి
- View Answer
- సమాధానం: 1
6. ఉత్తరప్రదేశ్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు?
1) నార్వెస్టర్లు
2) మ్యాంగో షవర్స్
3) అంధీస్
4) టోర్నడో
- View Answer
- సమాధానం: 3
7. రుతుపవన ఆరంభ వర్షాన్ని ‘తొలకరి జల్లులు’ అని ఏ రాష్ర్టంలో పిలుస్తారు?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
8. ‘వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్’ ఏ ఆవరణంలో ఏర్పడుతుంది?
1) ఐనో
2) ఎక్సో
3) స్ట్రాటో
4) ట్రోపో
- View Answer
- సమాధానం: 4
9. గుజరాత్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు ఏ తేదీ నాటికి చేరుతాయి?
1) మే 25న
2) జూన్ 7న
3) జూన్ 15న
4) జూన్ 1న
- View Answer
- సమాధానం: 3
10. ఇంటర్ ట్రాఫికల్ కన్వర్జెన్స్ జోన్ (ITCZ) ఏ పవనాల కలయిక వల్ల ఏర్పడుతుంది?
1) నైరుతి, ఈశాన్య
2) వాయవ్య, నైరుతి
3) ఆగ్నేయ, ఈశాన్య
4) ఈశాన్య, వాయవ్య
- View Answer
- సమాధానం: 3
11. దేశంలో అత్యధికంగా ఏ వర్షపాతం సంభవిస్తుంది?
1) సంవహన వర్షపాతం
2) పర్వతీయ వర్షపాతం
3) చక్రవాత వర్షపాతం
4) తుపాన్లు
- View Answer
- సమాధానం: 2
12. థార్నోథ్వైట్ భారతదేశాన్ని ఎన్ని శీతోష్ణ మండలాలుగా వర్గీకరించారు?
1) 4
2) 5
3) 6
4) 7
- View Answer
- సమాధానం: 3
13. థార్నోథ్వైట్ వర్గీకరణ ప్రకారం ‘పశ్చిమ కనుమలు’ ఏ శీతోష్ణ మండలానికి చెందుతాయి?
1) అతి ఆర్ధ్ర మండలం
2) ఆర్ధ్ర మండలం
3) తేమ ఉప ఆర్ధ్ద్ర మండలం
4) శుష్క ఉప ఆర్ధ్ద్ర మండలం
- View Answer
- సమాధానం: 3
14. భారత ప్రభుత్వం జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించింది?
1) 1954
2) 1964
3) 1973
4) 1976
- View Answer
- సమాధానం: 1
15. దేశంలో తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతం?
1) డ్రాస్
2) లడఖ్
3) జైసల్మీర్
4) మాసిన్రాం
- View Answer
- సమాధానం: 3
16. భారతదేశం ఎలాంటి శీతోష్ణస్థితిని కలిగి ఉంది?
1) ఉపఆయనరేఖా శీతోష్ణస్థితి
2) ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితి
3) శుష్క ఆయనరేఖ శీతోష్ణస్థితి
4) అర్ధశుష్క శీతోష్ణస్థితి
- View Answer
- సమాధానం: 2
17. బంగాళాఖాత శాఖ, అరేబియా శాఖ రెండు కలిసే ప్రాంతం ఏది?
1) కొచ్చిన్
2) మాసిన్రాం
3) లుథియానా
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం:3
18. భారతదేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది?
1) బంగాళాఖాతం
2) హిందూ మహాసముద్రం
3) అరేబియా సముద్రం
4) మధ్యధరా సముద్రం
- View Answer
- సమాధానం: 4
19. ఎల్నినో ఏర్పడటానికి మూలమైన మహాసముద్రం ఏది?
1) అట్లాంటిక్ మహాసముద్రం
2) పసిఫిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) అరేబియా మహాసముద్రం
- View Answer
- సమాధానం: 2
20. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు?
1) లూ
2) నార్వెస్టర్లు
3) టోర్నడో
4) అంధీస్
- View Answer
- సమాధానం: 3
21. కిందివాటిలో ఈశాన్య రుతుపవనాల ద్వారా వర్షపాతం పొందే ప్రాంతం ఏది?
1) అసోం
2) పంజాబ్
3) పశ్చిమబెంగాల్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
22. భారత ప్రభుత్వం ‘కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకం’ను ఎప్పుడు ప్రవేశ పెట్టింది?
1) 1949
2) 1954
3) 1973
4) 1976
- View Answer
- సమాధానం:3
23.దేశంలో 100-200 సెం.మీ. మధ్య వర్షపాతం సంభవించే ప్రాంతం?
1) మహారాష్ర్టలోని విదర్భ
2) కెనరా తీరం
3) పశ్చిమ రాజస్థాన్
4) ఒడిశా తీరం
- View Answer
- సమాధానం: 4
24. భారత వాతావరణ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ
2) పుణే
3) ముంబై
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
25.శీతోష్ణస్థితిని దేని ఆధారంగా థార్నథ్వైట్ వర్గీకరించాడు?
1) జలసంతులన
2) ఉష్ణోగ్రత
3) వర్షపాతం
4) అడవులు
- View Answer
- సమాధానం: 1
26.కింది వాటిలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం?
1) అండమాన్ నికోబార్ దీవులు
2) ఈశాన్య రాష్ట్రాలు
3) పశ్చిమ తీరం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
27. దేశంలో అడవుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ర్టం?
1) మధ్యప్రదేశ్
2) మిజోరాం
3) అరుణాచల్ ప్రదేశ్
4) ఛత్తీస్గఢ్
- View Answer
- సమాధానం: 2
28. దేశంలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉన్న రాష్ర్టం ఏది?
1) ఛత్తీస్గఢ్
2) తెలంగాణ
3) హర్యానా
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 3
29. మహాగని, సింకోనా, సిడార్ లాంటి వృక్షాలు ఏ అరణ్యాల్లో పెరుగుతాయి?
1) ఆకురాల్చే అరణ్యాలు
2) సతత హరిత అరణ్యాలు
3) టైడల్ అరణ్యాలు
4) ఆల్ఫైన్ అడవులు
- View Answer
- సమాధానం: 2
30. సుమారు 3000 మీ. ఎత్తులో పెరిగే అరణ్యాలు ఏవి?
1) ఆల్ఫైన్ అడవులు
2) ముళ్లజాతి అడవులు
3) టైడల్ అడవులు
4) ఆకురాల్చే అడవులు
- View Answer
- సమాధానం: 1
31. దేశంలో వంటచెరకుకు ప్రసిద్ధి చెందిన రాష్ర్టం ఏది?
1) కేరళ
2) జమ్ము కశ్మీర్
3) కర్ణాటక
4) గోవా
- View Answer
- సమాధానం:3
32. దేశంలో సతత హరిత అరణ్యాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి?
1) ఈశాన్య రాష్ట్రాలు
2) పశ్చిమ కనుమలు
3) అండమాన్ నికోబార్ దీవులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
33. జంత్ర వాయిద్యాల తయారీలో ఉపయోగించే కలప ఏది?
1) సాల్
2) ఎర్ర చందనం
3) టేకు
4) హల్డా
- View Answer
- సమాధానం: 2
34. దేశంలో లక్కను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ర్టం ఏది?
1) కర్ణాటక
2) రాజస్థాన్
3) జార్ఖండ్
4) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 3
35. కిందివాటిలో వేటిని ‘మాంగ్రూవ్ అడవులు’ అని పిలుస్తారు?
1) టైడల్ అరణ్యాలు
2) ముళ్లజాతి అరణ్యాలు
3) ఆల్ఫైన్ అరణ్యాలు
4) పర్వతీయ అరణ్యాలు
- View Answer
- సమాధానం: 1
36.‘సబాయి గడ్డి’ దేని తయారీలో ఉపయోగిస్తారు?
1) పేపర్ తయారీ
2) కూలర్ల తయారీలో
3) సుగంధ ద్రవ్యాల తయారీలో
4) సారాయి తయారీలో
37. దక్కన్ పీఠభూమిలోని వర్షాచ్ఛాయ ప్రాంతంలో విస్తరించిన అడవులు ఏవి?
1) పర్వతీయ అడవులు
2) ఆకురాల్చే అడవులు
3) సతత హరిత అడవులు
4) ముళ్లజాతి అడవులు
- View Answer
- సమాధానం: 4
38. బొడ్డుపొన్న, రైజోపోరా లాంటి వృక్షాలు ఏ అరణ్యాల్లో పెరుగుతాయి?
1) ఆల్ఫైన్ అడవులు
2) ముళ్లజాతి అరణ్యాలు
3) టైడల్ అరణ్యాలు
4) సతత హరిత అరణ్యాలు
- View Answer
- సమాధానం: 3
39. దేశంలోప్రధానంగా హిమాద్రి పర్వతాల్లో పెరిగే అడవులు ఏవి?
1) ఉష్ణమండల సతత హరితారణ్యాలు
2) ఆల్ఫైన్ అరణ్యాలు
3) టైడల్ అరణ్యాలు
4) ముళ్లజాతి అరణ్యాలు
- View Answer
- సమాధానం: 2
40. సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1) డెహ్రాడూన్
2) అలహాబాద్
3) జోధ్పూర్
4) సిమ్లా
- View Answer
- సమాధానం: 3
41. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది?
1) సిమ్లా
2) భోపాల్
3) జోధ్పూర్
4) డెహ్రాడూన్
- View Answer
- సమాధానం: 2
42. కర్పూరై తెలంలో ఉపయోగించేది ఏది?
1) గంధం
2) హల్డా
3) ఫర్
4) ఫైన్
- View Answer
- సమాధానం: 4
43. దేశంలో వన్యమృగ సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1) 1952
2) 1963
3) 1972
4) 1973
- View Answer
- సమాధానం: 3
44. దేశంలో ఏర్పాటు చేసిన మొదటి టైగర్ రిజర్వ ఏది?
1) జిమ్ కార్బెట్
2) కజిరంగా
3) కవ్వాల్
4) సిమ్లిపాల్
- View Answer
- సమాధానం: 1
45. మానస బయోస్ఫియర్ రిజర్వ ఏ రాష్ర్టంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్
2) అసోం
3) మేఘాలయ
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
46.వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏ రాష్ర్టంలో ఉంది?
1) కర్ణాటక
2) పశ్చిమబెంగాల్
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- సమాధానం: 3
47. కిందివాటిలో సరికానిది ఏది?
1) రంగన్ తిట్ట - కర్ణాటక
2) ఇందిర ప్రియదర్శిని- ఢిల్లీ
3) ఇంటంకి- నాగాలాండ్
4) ది బంగ్ వ్యాలీ- అసోం
- View Answer
- సమాధానం: 4
48. అగస్త్యమలై జీవావరణ కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది?
1) ఒడిశా
2) కేరళ
3) అసోం
4)గోవా
- View Answer
- సమాధానం: 2
49.ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ప్రసిద్ధిచెందిన అసోంలోని జాతీయ పార్కు ఏది?
1) గిండి
2) సుందర్బన్స్
3) కజిరంగా
4) ఘనా
- View Answer
- సమాధానం: 3
50. భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది?
1) జమ్మూ-కశ్మీర్
2) గోవా
3) గుజరాత్
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 4
51.దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణా కేంద్రం ఏది?
1) బందీపూర్
2) నాగార్జున సాగర్
3) సుందర్బన్స్
4) కజిరంగా
- View Answer
- సమాధానం: 2
52. నీలగిరి కొండల్లో పెరిగే షోలాస్ అరణ్యాలు ఏ రకానికి చెందినవి?
1) ఆకురాల్చే అరణ్యాలు
2) ఆల్ఫైన్ అరణ్యాలు
3) టైడల్ అరణ్యాలు
4) సమశీతల విశాల పత్ర అరణ్యాలు
- View Answer
- సమాధానం: 4
53. కిందివాటిలో సరికాని జత.
1) సతత హరిత అరణ్యాలు-షాల్
2) ఆకురాల్చే అరణ్యాలు- గంధం
3) టైడల్ అరణ్యాలు- అవిసీనియా
4) ముళ్లజాతి అరణ్యాలు- వేప
- View Answer
- సమాధానం: 1
54.కిందివాటిలో సరికాని జత.
1) వాల్మీకి జాతీయపార్కు- బిహార్
2) గిర్ నేషనల్ పార్కు- గుజరాత్
3) గోవిందసాగర్ - రాజస్థాన్
4) శివపురి జాతీయపార్కు- మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 3