TS TET 2022 Best Tips : టెట్-2022 రాసే అభ్యర్థులు.. ఖచ్చితంగా చూడాల్సిన వీడియో..||ఇలా రాస్తే.. టెట్ మీదే..
Sakshi Education
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి టెట్ నిర్వహిస్తున్నారు.దీని కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పేపర్–1కు 3,51,468 మంది, పేపర్–2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లబాటయ్యేలా మార్పులు చేయడంతో బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. టీఎస్ టెట్ -2022 ఫలితాలను జూన్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. తెలంగాణలో టెట్ పరీక్ష రాసే అభ్యర్థులు వీడియోలోని ముఖ్యమైన అంశాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి..