AP Deputy EO ఉద్యోగాల అర్హతలు ఇవే.. | Dr.Moses | AP Deputy EO Exam Success Tips | AP Jobs 2023
Sakshi Education
త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP Deputy EO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నది. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు సంబంధించిన సిలబస్, ప్రిపరేషన్ టిప్స్, బుక్స్ మొదలైన వాటి గురించి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు.. Emily Academy Director Dr Moses గారు..