Skip to main content

TSPSC & APPSC Groups : General Science Important Topics in Telugu | Science & Technology Important Topics in Telugu

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ ఉద్యోగాల‌కు సంబంధించిన‌ నోటిఫికేష‌న్ల హావా న‌డుస్తుంది.. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. అలాగే త్వ‌ర‌లోనే గ్రూప్‌-2 నోటిఫికేష‌న్ కూడా రానున్న‌ది. టీఎస్‌పీఎస్సీ/ఏపీపీఎస్సీ గ్రూప్స్ రాతప‌రీక్ష‌ల్లో అత్యంత ముఖ్య‌మైన స‌బ్జెక్ట్‌లు జ‌న‌ర‌ల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాల‌జీ. ఈ నేప‌థ్యంలో టీఎస్‌పీఎస్సీ/ఏపీపీఎస్సీ గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల కోసం.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్ స్ట‌డీ స‌ర్కిల్ సీనియ‌ర్ ఫ్యాక‌ల్టీ సీహెచ్‌.మోహ‌న్ గారిచే www.sakshieducation.com ప్ర‌త్యేకంగా రూపొందించిన వీడియో గైడెన్స్ మీకోసం..

Photo Stories