Skip to main content

AP & TS TET/DSC 2024 Top-5 Tips : డీఎస్సీ-2024కి ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు ఈ త‌ప్పులు చేయ‌కండి.. ఇలా చేస్తే ఉద్యోగం మీదే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వ‌ర‌లోనే భారీగా టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి మెగా డీఎస్సీ-2024 నోటిఫికేష‌న్ రానున్న‌ది. ఈ నేప‌థ్యంలో డీఎస్సీ/టెట్‌కి ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు ప్ర‌ధానం చేసే లోపాలు ఏమిటి..? ఎలాంటి టిప్స్ పాటిస్తే టీచ‌ర్ ఉద్యోగం వ‌స్తుంది..? డీఎస్సీకి ప్రిప‌రేష‌న్ ఎలా ఉండాలి..? మొద‌లైన అంశాల‌పై ప్రముఖ స‌బ్జెక్ట్ నిపుణులు Dr Moses గారిచే సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

☛ Real Life Sir Story : సినిమాలో 'సార్‌'..ధ‌నుష్ అయితే..రియ‌ల్ లైఫ్‌లో..ఈ 'సారే'..| ఈయ‌న స్టోరీకి ఫిదా అవాల్సిందే..

 Mega DSC Success Plan : మెగా డీఎస్సీకి ఈ బుక్స్ చ‌దివితే ఉద్యోగం మీదే..|| ముందు నుంచే.. మెగా డీఎస్సీకి చ‌ద‌వండిలా..

Photo Stories