Skip to main content

UPSC CMS Exam 2024 Notification: మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, అప్లికేషన్‌కు చివరి తేదీ..

UPSC CMS Exam 2024 Notification

న్యూఢిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 827
అర్హత: ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత

వయస్సు: ఆగస్టు 1 నాటికి 32 ఏళ్లు మించకూడదు. 
అప్లికేషన్‌ ఫీజు: నెలకు రూ. 200/.(ఎస్సీ ఎస్టీ వికలాంగులు, మహిళలలకు ఎలాంటి ఫీజు లేదు. 

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 30, 2024
పరీక్ష తేదీ: జులై 14, 2024.
 

Published date : 11 Apr 2024 03:19PM
PDF

Photo Stories