Skip to main content

TSPSC: ‘కొలువుల దరఖాస్తుల్లో సవరణకు చాన్స్‌’

సాక్షి, హైదరాబాద్‌: వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్, మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్, టెక్నికల్‌ ఆఫీసర్, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు సంబంధించి సమర్పించిన దరఖాస్తుల్లో సవరణకు Telangana State Public Service Commission (TSPSC) అవకాశం కల్పించింది.
TSPSC
‘కొలువుల దరఖాస్తుల్లో సవరణకు చాన్స్‌’

డిసెంబర్‌ 3వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అభ్యర్థులు వారు సమర్పించిన వివరాల్లో పొరపాట్లను సవరించుకోవచ్చని సూచించింది. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి డిసెంబర్‌ 1న ఒక ప్రకటన విడుదల చేశారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 02 Dec 2022 04:00PM

Photo Stories