Skip to main content

TSPSC: అప్లికేషన్స్‌లో ఎడిటింగ్‌కు చివరీ తేదీ ఇదే..

Divisional Accounts Officer Grade 2 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పులు సరిచేసునే అవకాశాన్ని TSPSC కల్పించింది.
TSPSC
అప్లికేషన్స్‌లో ఎడిటింగ్‌కు చివరీ తేదీ ఇదే..

ఆన్‌లైన్‌లో అప్లై చేసిన ఈ అప్లికేషన్స్‌లో ఏమైనా తప్పులుంటే అక్టోబర్‌ 20 సాయంత్రంలోగా సరిచేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలకోసం అభ్యర్థులు https:/www.tspsc.gov.inలో చూడాలని పేర్కొంది. 

 టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్ → ప్రివియస్‌ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్‌ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్

Published date : 19 Oct 2022 01:47PM

Photo Stories