Skip to main content

TSPSC: ఎఫ్‌ఎస్‌వో అర్హత పరీక్ష‌ తేదీ ఇదే..

Institute Of Preventive Medicine (IPM)లో Food Safety Officer ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబర్‌ 7న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు Telangana State Public Service Commission (TSPSC) వెల్లడించింది.
TSPSC
ఎఫ్‌ఎస్‌వో అర్హత పరీక్ష‌ తేదీ ఇదే..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు వెంటనే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, అర్హత పరీక్షను సీబీఆర్టీ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. హాల్‌టికెట్లలో నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధం కావాలని సూచించింది. 

 టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్ → ప్రివియస్‌ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్‌ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్

Published date : 01 Nov 2022 12:57PM

Photo Stories