Skip to main content

TSPSC: ఇంజనీరింగ్‌ శాఖల ఉద్యోగాలకు అర్హత పరీక్ష తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: వివిధ ఇంజనీరింగ్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్, మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్, టెక్నికల్‌ ఆఫీసర్, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి మార్చి 5వ తేదీన ఉదయం, మధ్యాహ్నం అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది.
TSPSC
ఇంజనీరింగ్‌ శాఖల ఉద్యోగాలకు అర్హత పరీక్ష తేదీ ఇదే..

హాల్‌టిక్కెట్లను ఫిబ్రవరి 27 నుంచి కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 27 Feb 2023 01:41PM

Photo Stories