Skip to main content

Free Coaching: నిరుద్యోగ అభ్యర్థులకు గ్రూప్స్‌, పోటీ పరీక్షలకు 3నెలల ఉచిత శిక్షణ

గద్వాల అర్బన్‌: ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులకు గ్రూప్స్‌ పోటీ పరీక్షల 3నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి శ్వేతా ప్రియదర్శిని మార్చి 24న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Free Training for SC Unemployed Candidates   Training Opportunity for SC Candidates    3 months free training for groups and competitive exams for unemployed candidates

30బ్యాక్‌లాగ్‌ సీట్లకు ఆసక్తి గల అభ్యర్ధులు మార్చి 28వ తేదీలోగా జిల్లా కేంద్రంలోని మొదటి రైల్వేగేటు నందు గల బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 7981488878 నంబర్‌కు సంప్రదించాలని పేర్కొన్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 25 Mar 2024 05:31PM

Photo Stories