TS TET Paper 1 Question Paper With Official Key 2023 : టీఎస్ టెట్-2023 పేపర్-1 కొశ్చన్ పేపర్ & 'కీ' విడుదల.. ఈ సారి ఈ ప్రశ్నలకు..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2023 పేపర్-1 పరీక్ష సెప్టెంబర్ 15వ తేదీన (శుక్రవారం) ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించిన విషయం తెల్సిందే. ఈసారి టెట్ పేపర్-1కు 2,69,557 దరఖాస్తులు వచ్చాయి.
TS TET Paper 1 Question Paper With Official Key 2023 PDF
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టెట్ పేపర్-1కు 1,139 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఈ తెలంగాణ టెట్ పేపర్-1 అధికారిక కీ ని ప్రభుత్వం సెప్టెంబర్ 20వ తేదీన(బుధవారం) విడుదల చేసింది. ఈ సారి పేపర్-1లో వచ్చిన రెండు తప్పుడు ప్రశ్నలకు మార్కులను ఇవ్వనున్నది. అలాగే ఈ కీ పై ఏమైన అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను తెలపవచ్చును.
IAS Sanjitha Mohapatra Success Story: వరుస వైఫల్యలను, ప్రతికూల పరిస్థితులను దాటుకుంటూ......పోరాటం చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారిలా.. సక్సెస్ జర్నీ మీకోసం..