Skip to main content

Polycet 2022: దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఇదే..

Polycet 2022
పాలిసెట్ దరఖాస్తుల గడువు పెంపు

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్‌ దరఖాస్తుల గడువును పెంచారు. రూ.100 అపరాధ రుసుముతో జూన్‌ 8 వరకూ దరఖాస్తులు పంపుకోవచ్చని తెలంగాణ పాలిసెట్‌ కన్వీనర్‌ శ్రీనాథ్‌ తెలిపారు. జూన్‌ 30న పాలిసెట్‌ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే లక్ష దరఖాస్తులు వచ్చాయని ఆయన వెల్లడించారు.

చదవండి: 

 

Published date : 08 Jun 2022 04:19PM

Photo Stories