Skip to main content

TS Police Jobs Notification: పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తు ప్రారంభ తేదీ ఇదే..

సాక్షి, ఎడ్యుకేష‌న్: భారీగా పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసింది.
ts police recruitment 2022 notification
TS Police Recruitment 2022 Notification

పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో మొత్తం కలిపి 16,614 పోస్టుల‌ను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నది. కానిస్టేబుల్ పోస్టులతో పాటు వివిధ విభాగాల్లో భారీ ఎత్తున ఎస్‌ఐ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు www.tslprb.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవ‌చ్చును.

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చ‌దివితే పోలీస్ ఉద్యోగం మీదే..!

భ‌ర్తీ చేయ‌నున్న పోస్టుల వివ‌రాలు ఇవే..
మొత్తం ఖాళీలు: 16,614
➤ స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Civil) : 4965
➤ స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (AR): 4423
➤ స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL) (Men): 100
➤ స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (TSSP) (Men): 5010
➤ కానిస్టేబుల్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్: 390
➤ ఫైర్‌మెన్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్: 610
➤ వార్డర్స్ (Male) ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్: 136
➤ వార్డర్స్ (Female) ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్: 10
➤ స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Civil): 414
➤ స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (AR): 66
➤ స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SAR CPL) (Men): 05
➤ స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (TSSP) (Men): 23
➤ సబ్ ఇన్‌స్పెక్టర్ (Men) ఇన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్: 12
➤ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్: 26
➤ డిప్యూటీ జైలర్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్: 8
➤ స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Information Technology & Communications Organization): 262
➤ స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Mechanics) (Men): 21
➤ స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Drivers) (Men): 100
➤ స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Information Technology & Communications Organization): 22
➤ స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Police Transport Organization): 03
➤ స్టైపెండరీ క్యాడెడ్ ట్రైనీ (SCT) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్: 8

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events

TS Police Jobs: ఈ నిబంధనల ప్రకారమే పోలీసు ఉద్యోగాలు భర్తీ..

​​​​​​​తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి

​​​​​​​

Published date : 25 Apr 2022 06:38PM

Photo Stories