Skip to main content

TS Constable Final Exam Question Paper 2023 PDF : కానిస్టేబుల్‌ ఫైనల్‌ రాత పరీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష‌ను తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించింది.
TS Constable Final Exam Question Paper 2023 Telugu News
TS Constable Final Exam Question Paper 2023

ఈ ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన కొశ్చ‌న్ పేప‌ర్‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి  సివిల్‌, ఏఆర్‌ పోస్టులతోపాటు టీఎస్‌ఎస్పీ, ఎస్పీఎప్‌, ఫైర్‌, జైళ్లశాఖ, ఎక్సైజ్‌ , రోడ్డు ట్రాన్స్‌పోర్టు సంబంధించిన పోస్టులు ఉన్నాయి.

ఈ కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష‌ ‘కీ’ ని ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయిస్తున్నారు. ఈ 'కీ' ని అభ్య‌ర్థుల ప్రాథ‌మిక అంచ‌నా కోసం మాత్ర‌మే రూపొందించ‌డం జ‌రుగుతుంది. ప్ర‌భుత్వం విడుద‌ల చేసే 'కీ' నే ప్రామాణికంగా ప‌రిగ‌ణించండి.

16,321 కానిస్టేబుల్‌ పోస్టులకు..

ts police jobs 2023

16,321 కానిస్టేబుల్‌ పోస్టులకు ఈ భ‌ర్తీ ప్ర‌క్రియ నిర్వ‌హిస్తున్నారు. అన్ని పోస్టులకు కలిపి దేహదారుఢ్య పరీక్షలకు 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా, వీరిలో 1,11,209 మంది తుది రాత పరీక్షలకు ఎంపికయ్యారు.
టీఎస్ కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’ ఇదే.. : (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వ‌హించిన ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్)

Published date : 30 Apr 2023 09:01PM
PDF

Photo Stories