Skip to main content

TS Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం బిట్‌బ్యాంక్‌

సాక్షి, ఎడ్యుకేషన్‌: తెలంగాణ ప్రభుత్వం భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
TS Police Jobs
TS Police Jobs Exam Bits

ఈ సందర్భంగా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం సాక్షిఎడ్యుకేషన్‌.కామ్‌ ప్రముఖ సబ్జెక్ట్‌ నిపుణులతో  స్టడీ మెటీరియల్, మోడల్‌ పేపర్స్, వీడియో గైడెన్స్‌ మొదలైనవి ప్రిపేర్‌ చేయించింది. అలాగే ప్రీవియస్‌ పేపర్స్‌ కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.  డైలీ, వీక్లీ, మంత్లీ కరెంట్‌ అఫైర్స్, బిట్‌బ్యాంక్‌ (EM&TM)తో పాటు.. తాజా పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి సమాచారం www.sakshieducation.com లో అందుబాటులో ఉంది.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 25 Apr 2022 07:28PM

Photo Stories