TS Police Exams : ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల బిట్‌బ్యాంక్ మీకోసం..
తెలంగాణ పోలీసు శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ఇటీవలే ప్రభుత్వం 17,003 పోలీసు ఉద్యోగాలకు భర్తీకి అనుమతి కూడా ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు www.sakshieducation.com ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో బిట్‌బ్యాంక్‌ను ప్రిపేర్ చేయించింది. ఈ బిట్‌బ్యాంక్ ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో విజయానికి ఉపయోగపడే అవకాశం ఉంది. పోలీసు ఉద్యోగాలకు ప్రీపేర్ అవుతున్న అభ్యర్థులు బిట్‌బ్యాంక్‌ను www.sakshieducation.com లో చూడొచ్చు.
తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి
భర్తీ చేసే పోస్టులు ఇవే..
➤ కానిస్టేబుల్ సివిల్ (4965),
➤ఆర్మడ్ రిజర్వ్(4423),
➤టీఎస్‌ఎస్‌పీ(5704),
➤కానిస్టేబుల్ ఐటీ అండ్ సీ(262),
➤డ్రైవర్లు పిటీవో(100),
➤మెకానిక్ పీటీవో(21), సీపీఎల్(100),
➤సబ్ ఇన్‌స్పెక్టర్ సివిల్(415),
➤ఎస్‌ఐ ఏఆర్(69),
➤ఎస్‌ఐ టీఎస్‌ఎస్‌పీ(23),
➤ఎస్‌ఐ ఐటీ అండ్ సీ(23),
➤ఎస్‌ఐ పీటీవో(3),
➤ఎస్‌ఐ ఎస్‌ఏఅర్ సీపీఎల్(5)
➤ఏఎస్‌ఐ(ఎఫ్‌బీబీ–8),
➤సైంటిఫిక్ ఆఫీసర్(ఎఫ్‌ఎస్‌ఎల్–14),
➤సైంటిఫిక్ అసిస్టెంట్(ఎఫ్‌ఎస్‌ఎల్–32),
➤ల్యాబ్‌టెక్నిషీయన్ (ఎఫ్‌ఎస్‌ఎల్–17),
➤ల్యాబ్ అటెండెంట్(1),
➤ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్స్(390),
➤ఎస్‌ఐ ఎస్‌పీఎఫ్(12)
మొత్తం: 16,587
డీజీపీ ఆఫీస్:
➤హెచ్‌ఓ (59),
➤జూనియర్ అసిస్టెంట్ ఎల్‌సీ(125),
➤జూనియర్ అసిస్టెంట్ టీఎస్‌ఎస్‌పీ(43),
➤సీనియర్ రిపోర్టర్(ఇంటెలిజెన్స్–2),
➤డీజీ ఎస్‌పీఎఫ్ (2)
మొత్తం: 231
జైళ్ల శాఖ:
➤ డిప్యూటీ జైలర్ (8),
➤ వార్డర్ (136),
➤వార్డర్ ఉమెన్ (10)
మొత్తం: 154