TS SI Preliminary Exam 2022 Key : ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ విడుదల.. అర్హత మార్కులు ఇవే..
ఈ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ ని ఆగస్టు 12వ తేదీన అధికారులు విడుదల చేశారు. ఈ ‘కీ’ కి సంబంధించిన మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. ఆగస్టు 13వ తేదీ ఉదయం 8:00 గంటల నుంచి ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 5:00 గంటలలోపు తెలియచేయండి.
ఈ ‘కీ’ కి సంబంధించిన అభ్యంతరాలు ఉంటే ఈ లింక్ క్లిక్ చేయండి
అర్హత మార్కులు ఇవే..
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను మొత్తం 200 మార్కులను నిర్వహించారు. ఇందులో 60 మార్కులు సాధించిన వారు తర్వాత పరీక్షకు అర్హత సాధిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఈవెంట్స్ లోనూ అర్హత పొందిన వారికి తుది పరీక్ష ఉంటుంది. ఫైనల్‌గా ఈ రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ఎంపికలో రిజర్వేషన్ ను పాటిస్తారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 35 పట్టణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 554 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 2,47,630 దరఖాస్తులు వచ్చాయి.
చదవండి : Police Exam Tips: మూడు టెక్నిక్‌లు పాటిస్తే .. పోలీసు ఉద్యోగం మీదే..!
చదవండి : TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష-2022 కొశ్చన్ పేపర్ :
ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష-2022 ‘కీ’