Skip to main content

Good News: పోలీస్‌ ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ

పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న ఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.
Specialized training for police jobs
పోలీస్‌ ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ

తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌ నిపుణుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఉపక్రమించింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు వేర్వేరుగా శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో తరగతులను ఏప్రిల్‌ 18 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి టీఎస్‌స్టడీసర్కిల్‌.కో.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి ఆన్‌ లైన్‌ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

చదవండి:

TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చ‌దివితే పోలీస్ ఉద్యోగం మీదే..!

తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి

​​​​​​​తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

పోటీపరీక్షల్లో ప‌ట్టు చిక్కాలంటే.. ఈ మెలకువలు పాటించాల్సిందే..!

Sakshi Education Mobile App
Published date : 08 Apr 2022 05:32PM

Photo Stories