భారతదేశం - ఖనిజాలు
1. బాక్సైట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) ఒడిశా
3) బిహార్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 2
2. ప్రపంచంలో సమృద్ధిగా ఖనిజ వనరులు ఉన్న ప్రాంతం ఏది?
1) రూర్ లోయ
2) అమెజాన్
3) యు.ఎస్.ఎ.లోని అట్లాంటిక్ తీర ప్రాంతం
4) ఉరల్ పర్వతాలు
- View Answer
- సమాధానం: 1
3.సాధారణంగా అల్యూమినియం కింద పేర్కొన్న ఏ రూపంలో లభిస్తుంది?
1) పెరైట్
2) బాక్సైట్
3) ఇల్మనైట్
4) శుద్ధ లోహం
- View Answer
- సమాధానం: 2
4. ఛోటా నాగపూర్ పీఠభూమి దేనికి ప్రసిద్ధి?
1) జీవనాధార వ్యవసాయం
2) ఆదిమవాసులు
3) ఖనిజాల తవ్వకం
4) బంగారం గనులు
- View Answer
- సమాధానం: 3
5. బైలదిల్ల ఏ నిక్షేపాలకు ప్రసిద్ధి?
1) బాక్సైట్
2) బొగ్గు
3) రాగి
4) ఇనుప ఖనిజం
- View Answer
- సమాధానం: 4
6. ఇనుప ఖనిజాలు అధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) ఒడిశా
2) కర్ణాటక
3) గోవా
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 4
7. కిందివాటిలో సరికాని జత ఏది?
1) బైలదిల్ల - మధ్యప్రదేశ్
2) చిక్‌మంగుళూర్ - కర్ణాటక
3) సింగ్భమ్ - జార్ఖండ్
4) మయూర్భంజ్ - ఒడిశా
- View Answer
- సమాధానం: 1
8.భారతదేశంలో సహజసిద్ధంగా ఏ ఖనిజం పెరైట్స్ రూపాన్ని కలిగి ఉంటుంది?
1) అల్యూమినియం
2) బంగారం
3) రాగి
4) ఇనుప ధాతువు
- View Answer
- సమాధానం: 3
9. రాగిని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం?
1) కేరళ
2) రాజస్థాన్
3) ఒడిశా
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
10. క్రోమైట్ అధికంగా ఏ రాష్ట్రంలో లభ్యమవుతోంది?
1) మహారాష్ట్ర
2) కర్ణాటక
3) మధ్యప్రదేశ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
11. ఖేత్రి గనులు ఏ ఖనిజానికి ప్రసిద్ధి?
1) రాగి
2) బాక్సైట్
3) బంగారం
4) అభ్రకం
- View Answer
- సమాధానం:1
12. బైలదిల్లా ఇనుప ఖనిజ గనులు ఎక్కడ ఉన్నాయి?
1) తమిళనాడు
2) ఒడిశా
3) ఛత్తీస్‌గఢ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 3