Skip to main content

Inter Admissions: నేడు ఇంటర్‌లో స్పాట్‌ అడ్మిషన్లు

telangana social welfare junior college admissions

మంచిర్యాలటౌన్‌: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఖాళీల భర్తీ కోసం ఈ నెల 15న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఆదిలా బాద్‌ రీజియన్‌ కోఆర్డినేటర్‌ స్వరూపరాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు లక్సెట్టిపేట టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ బాలికలు, జైపూర్‌ టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ బాలు ర కళాశాలల్లో హాజరు కావాలని తెలిపారు. ఇటీవల మార్చిలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులని, సప్లిమెంటరీలో పాసైన వారికి అర్హత లేదని తెలిపారు.
 

Published date : 15 Jul 2023 05:26PM

Photo Stories