Skip to main content

TS Inter Public Exams 2023 : ఈ సారి వంద శాతం సిలబస్‌తో ఇంటర్‌ పరీక్షలు.. సిలబస్‌, మోడ‌ల్‌ ప్రశ్నపత్రాలను..

సాక్షి ఎడ్యుకేన్ : తెలంగాణ ఇంట‌ర్ బోర్డ్ ఈ ఏడాది 100% సిలబస్‌తో ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.
TS Inter Exams
TS Inter Public Exams 2022-23

ఈ మేర‌కు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్ తెలిపారు. సిలబస్‌, మోడ‌ల్‌ ప్రశ్నపత్రాలను ఇంటర్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని ఈయ‌న‌ పేర్కొన్నారు. అలాగే క‌రోనా కారణంగా గత రెండేళ్లు 70శాతం సిలబస్‌తోనే ఈ పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు.

ఇంట‌ర్ స్ట‌డీమెటీరియ‌ల్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 14 Oct 2022 06:09PM
PDF

Photo Stories