Skip to main content

Intermediate: ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే..

తెలంగాణలొ మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి.
Intermediate
ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే..

ఈ మేర‌కు స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు మార్చి 16న‌ విడుద‌ల చేసింది. ఈ పరీక్షలు మే 6 నుంచి మే 24వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు కొన‌సాగ‌నున్నాయి. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్ మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు అని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు తెలిపింది.

చదవండి: తెలంగాణ ప‌దోత‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, సిల‌బ‌స్‌, గైడెన్స్‌ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఇంటర్‌ ఫ‌స్టియ‌ర్ పరీక్షల షెడ్యూల్

మే 6

 సెకండ్ లాంగ్వేజ్

మే 9

 ఇంగ్లీష్

మే 11

మ్యాథ్స్-ఏ, బోటనీ, పొలిటిక‌ల్ సైన్స్

మే 13

 మ్యాథ్స్ –బీ, జువాల‌జీ, హిస్ట‌రీ

మే 16

 ఫిజిక్స్, ఎక‌నామిక్స్

మే 18

 కెమిస్ట్రీ, కామ‌ర్స్

మే 20

 ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-1

మే 23

 మోడ్ర‌న్ లాంగ్వేజెస్, జియోగ్ర‌ఫి

చదవండి: 

10th Class TM Study Material

10th Class Syllabus

10th Class ​​​​​​​Bitbank

10th Class Model papers

ఇంటర్‌ సెకండియ‌ర్ పరీక్షల షెడ్యూల్

మే 7

 సెకండ్ లాంగ్వేజ్

మే 10

 ఇంగ్లీష్

మే 12

 మ్యాథ్స్-ఏ, బోటనీ, పొలిటిక‌ల్ సైన్స్

మే 14

 మ్యాథ్స్ –బీ, జువాల‌జీ, హిస్ట‌రీ

మే 17

 ఫిజిక్స్, ఎక‌నామిక్స్

మే 19

 కెమిస్ట్రీ, కామ‌ర్స్

మే 21

 ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-2

మే 24

 మోడ్ర‌న్ లాంగ్వేజెస్, జియోగ్ర‌ఫి

Published date : 16 Mar 2022 01:09PM

Photo Stories