Skip to main content

TS Inter 1st Year Advanced Supplementary Exams Result Link : ఇంట‌ర్ ఫస్టియర్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల‌ ఫ‌లితాలు విడుద‌ల‌.. డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఇంట‌ర్ ఫస్టియర్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల‌ ఫలితాలను ఆగ‌స్టు 30వ తేదీ సాయంత్రం విడుద‌ల చేశారు.
TS Inter Results
TS Inter 1st Supplementary Exams Result 2022

ఇంట‌ర్ ఫస్టియర్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌కు జ‌న‌ర‌ల్‌కు 2,20,456 మంది, వొకేషనల్‌కు 18,955 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. వీరిలో జ‌న‌ర‌ల్‌లో 1,49,285 (67.72శాతం)మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అలాగే వొకేషనల్‌లో 10,858 (57.28శాతం )మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు ఈ ఇంట‌ర్ ఇంట‌ర్ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జ‌రిగిన విష‌యం తెల్సిందే. తెలంగాణ ఇంట‌ర్ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప‌రీక్షల ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) లో చూడొచ్చు.

టీఎస్ ఇంట‌ర్ ఫస్టియర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి(జ‌న‌ర‌ల్‌)

టీఎస్ ఇంట‌ర్ ఫస్టియర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి(వొకేషనల్‌)

How to check TS Inter 1st year Advanced Supplementary Exams 2022 Results :
➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS Inter 1st year Advanced Supplementary results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference.

  • Save a copy for further reference

టీఎస్ ఇంటర్‌ సెకండియర్‌ ఫ‌లితాల్లో..
ఆగ‌స్టు 30వ తేదీ ఉద‌యం విడుద‌ల చేసిన.. టీఎస్ ఇంటర్‌ సెకండియర్ ఫలితాల్లో 48,816 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 1,02,236 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.  వొకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం  65.07గా నమోదైంది. టీఎస్ ఇంటర్‌ సెకండియర్ రీకౌంటింగ్‌కు సెప్టెంబర్‌ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్‌ బోర్డు అవకాశం కల్పించింది.

టీఎస్‌ ఇంట‌ర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (జ‌న‌ర‌ల్‌)

టీఎస్‌ ఇంట‌ర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (వొకేషనల్‌)

Published date : 30 Aug 2022 07:46PM
PDF

Photo Stories