Skip to main content

Results: నేడే టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

results
results

రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల నిర్వహించిన టీఎస్‌ ఎడ్‌సెట్‌–2021 ఫలితాలను 24-09-2021 (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు కనీ్వనర్‌ ప్రొఫెసర్‌ రామకృష్ణ గురువారం తెలిపారు. 

టీఎస్ ఎడ్‌సెట్-2021 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి 

Published date : 24 Sep 2021 03:48PM

Photo Stories