Skip to main content

TS 10th Class Result 2022 : టెన్త్‌ ఫలితాలు విడుదల తేదీ ఇదే.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

సాక్షి ఎడ్యుకేషన్‌ : తెలంగాణ పదో తరగతి ఫలితాలను జూన్‌ 30వ తేదీన విడుదల చేయనున్నారు.
TS 10th Class Result 2022
TS 10th Class Result 2022 Date

ఈ మేర‌కు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. ఈ ఫ‌లితాల‌ను ఉదయం 11:30 గంటలకు డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు. మే 23వ తేదీ నుంచి జూన్‌ ఒకటి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరిగిన విష‌యం తెల్సిందే. ఈసారి 11 ప్రశ్నపత్రాలకు బదులు 6 మాత్రమే ఇచ్చారు. ఈ సారి పరీక్షల సమయాన్ని కూడా పెంచారు. టెన్త్‌లో ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను 70 శాతం సిలబస్‌ మాత్రమే ఇచ్చారు. తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

How to check TS 10th Class 2022 Results:
☛ Visit results.sakshieducation.com or education.sakshi.com
☛ Click on TS 10th Class 2022 results on the home page
☛ In the next page, enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen.
☛ Save a copy of the marks sheet for further reference

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

ఈసారి ఫ‌లితాల కోసం 5,08,110 మంది..

TS 10th Class Exams


ఈసారి మొత్తం 2,861 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 1,140 పాఠశాలల నుంచి 5,09,275 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 2,58,098 మంది, బాలికలు 2,51,177 మంది ఉన్నారు. ఈ ఏడాది పరీక్షలు రాసిన వారిలో 5,08,110 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా, 1,165 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు.

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!!

Published date : 30 Jun 2022 09:00AM

Photo Stories