Skip to main content

TS Tenth Class Supplementary Exams: టీఎస్‌ టెన్త్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్స్‌ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

TS Tenth Class Supplementary Exams   SSC Board Official Website  June 3 to 13 Exam Dates

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్స్‌ విడుదల అయ్యాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.  ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

AI School Teacher: పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ, అద్భుతమైన టాలెంట్‌తో ఫిదా చేస్తుంది..

టీఎస్‌ టెన్త్‌ క్లాస్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్స్‌.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://bse.telangana.gov.in/Index.aspx ను క్లిక్‌ చేయండి. 
  • హోంపేజీలో SSC ASE Examinations JUNE 2024 Hall Tickets / School NR'అనే లింక్‌పై క్లిక్‌ చేయండి. 
  • తర్వాత యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ వివరాలు ఎంటర్‌ చేయండి. 
  • నెక్ట్స్‌ పేజీలో హాల్‌టికెట్స్‌ డిస్‌ప్లే అవుతాయి.. డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

 

Published date : 27 May 2024 01:47PM

Photo Stories